»   » బెజవాడలో నేనే పెద్ద రౌడీని, ఇదీ నా అడ్రస్: వర్మ వార్నింగ్

బెజవాడలో నేనే పెద్ద రౌడీని, ఇదీ నా అడ్రస్: వర్మ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

  హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనంగా వుండాలనుకుంటాడు, అలాగే చేస్తారు కూడా. మెన్న ఈ మధ్య విడుదల చేసిన వంగవీటి సినిమా ఆడియో టీసర్ తో హడావిడి చేసారు.ముఖ్యంగా కమ్మ, కాపు అంటూ కులాల పేర్లు పెట్టి మరీ ఈ ఆడియో సాంగ్ ని విడుదల చేసారు. దానితో కొందరు వర్మకు వార్నింగ్ ఇచ్చారు.

  అయితే రొటీన్ గా వర్మ ట్విట్టర్ ద్వారా దమ్ముంటే కాస్కో అనే స్ధాయిలో తనూ వార్నింగ్ ఇచ్చారు. తను విజయవాడ వస్తున్నానని, అక్కడ నేను దిగే ఎడ్రస్ ఇదీ..మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే రీతిలో ఆయన రెచ్చిపోయారు. దాంతో ఆ వార్నింగ్ లు వారికి చేరాయో లేవో కానీ జనాలు మాత్రం ఇది పబ్లిసిటి హంగామా లేక నిజంగానే వర్మకు వార్నింగ్ లా అని డిస్కషన్ స్టార్ట్ చేసారు.

  గతంలోనూ వర్మ..రక్త చరిత్ర చిత్రం చేస్తున్నప్పుడు తనకు బహిరంగంగా చంపుతామని వార్నింగ్ లు వచ్చాయంటూ చెప్పారు. అయితే ఆ తర్వాత అంతా కామ్ అయ్యిపోయింది. సైలెంట్ గా సినిమా రిలీజైంది. ఆ తర్వాత బెజవాడ అని అప్పట్లో నాగచైతన్యతో సినిమా ప్రారంభించినప్పుడు కూడా ఓ రేంజిలో చర్చలు జరిగాయి కానీ ..అంతకు మించి ఏమీ జరగలా.. మరి ఈ సారి వర్మ ఇచ్చిన వార్నింగ్ లు ఏంటి అనేది చూడాలంటే ఆయన ట్వీట్స్ స్లైడ్ షోలో చూడాల్సిందే.

  ఇదీ నా ఎడ్రస్ ..ఏం చేసుకుంటారో చేసుకోండి

  దానికి ప్రతిగా తను ఎప్పుడు వచ్చేది, ఎక్కడ వుండేది, మెత్తం తన ట్విట్టర్ లో పెట్టాడు. దానితో పాడు ఆ రౌడీలకు కూడా ఓ వార్నంగ్ ఇచ్చారు వర్మ. దానికి సంబందించిన పోస్ట్ ఇక్కడ చూడండి.

  నా ఫ్లయిట్ నెం, అడ్రస్

  నా ఫ్లయిట్ నెం, అడ్రస్

  బందర్ రోడ్డులో ఉంటా

  బందర్ రోడ్డులో ఉంటా

  ఇదీ నా ఎడ్రస్ ..ఏం చేసుకుంటారో చేసుకోండి

  నేను కూడా పెద్ద రౌడీనే

  ఇదీ నా ఎడ్రస్ ..ఏం చేసుకుంటారో చేసుకోండి

  పాట రాసినందుకే అంతలా రెచ్చిపోవాలా..

  నేపధ్యంలో..

  నేపధ్యంలో..

  విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వర్మ ‘వంగవీటి' చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే.

  నాకు తెలిసినంతగా

  నాకు తెలిసినంతగా

  బెజవాడ రాజకీయాల గురించి, వంగవీటి గురించి నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు అని కొన్ని రోజుల క్రితం వర్మ ప్రకటించిన సంగతి విదితమే.

  వెళ్లేది ఎప్పుడంటే...

  వెళ్లేది ఎప్పుడంటే...

  ప్రస్తుతం ఈ సినిమా కోసం పరిశోధన చేసేందుకు ఫిబ్రవరి 26వ తేదీన వర్మ విజయవాడకు వెళ్లనున్నట్లు తెలిపారు.

  ఎవరా కొందరు..

  ఎవరా కొందరు..

  అక్కడ కొంతమందిని కలిసేందుకు విజయవాడ వెళ్తున్నానని వర్మ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

  ఫస్ట్ లుక్ 1

  ఫస్ట్ లుక్ 1

  ఇప్పటికే ఈ సినిమాకు సంబధించి ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను విడుదల చేసారు.

  ఫస్ట్ లుక్ 2ట

  ఫస్ట్ లుక్ 2ట

  ఇంతకీ ఫస్ట్ లుక్ లో కనపడేది ఎవరో మాత్రం తెలియరాలేదు.

  ఇదే చివరి చిత్రం..

  ఇదే చివరి చిత్రం..

  వర్మ తెలుగులో తాను తెరకెక్కించే చివరి చిత్రం ఇదేనంటూ ప్రకటించిన సంగతి విదితమే.

  English summary
  RGV has shared the PNR details of his flight and also the hotel address. "Dear Guest, Your PNR: 02RDV8 for Flight: LB636 HYD-VGA Date: 26/02/2016 Dep.Time: 11:25hrs. Happy Flying! air costa" -his PNR details. Then Ramu says, "Rowdygaarloo,I will be staying at Fortune hotel Bandar road in Vijaywada ..ex Khandari Hotel"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more