»   » "ఆ మాట నేను చెబితే నన్ను చెప్పుతో కొడతారు" సమంతా... ఇంతకీ ఏమిటా మాట!?

"ఆ మాట నేను చెబితే నన్ను చెప్పుతో కొడతారు" సమంతా... ఇంతకీ ఏమిటా మాట!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

''ఆ మాట నేను చెబితే నన్ను చెప్పుతో కొడతారు. మాట్లాడేదానికి కొంచమైనా అర్థం ఉండాలిక్దా" అనేసిందిట సమంత. అసలు సమంతకి కోపమెందుకొచ్చిందీ..? మరీ చెప్పుతో కొట్టే మాట ఏమైఉంటుందీ? మరీ ఎక్కువగా ఆలోచించకండి. సమంతా ఆ మాటలన్నది సినిమాల హిట్ అవటానికీ తానొక్కదాన్నే కారణం కాదూ అని.

ఒక రకంగా సమంత చెప్పింది కూడా నిజమే. సినిమా అంటేనే టీం వర్క్ అందరూ కలిసి సరిగ్గా పని చేస్తేనే ఆ సినిమా హిట్ ఔతుంది. సినిమా ఫెయిల్యూర్ ఇ ఏ ఒక్కరో కారణం కాదు. అలాగే హిట్ అయినప్పుడూ,కలెక్షన్లు సాధించినప్పుడూ..ఆ క్రెడిట్ అంతా ఒక్కరి ఖాతాలో వేసేయడం కరెక్టు కాదుగా.

Samantha Reply to 10 Movies enters in Million club in Overseas

బ్రహ్మొత్సవం ఎంత ఇండస్ట్రీ డిజాస్టర్ అనిపించుకున్నా మిలియన్ డాలర్ల బిజినెస్ అమెరికాలో చేసింది. అయితే ఈ సినిమాతో కలిపి మొత్తం 1 మిలియన్ కలక్షన్లు సాధించిన సినిమాలు హీరోయిన్ సమంత ఖాతాలో లో తొమ్మిది ఉన్నట్లు. ఇక ఇప్పుడు "అ..ఆ" కూడా 1 మిలియన్ క్లబ్ లో చేరిపోయిందంటే.. ఆ నంబర్ రెండంకెల్లోకి మారుతుంది మొత్తం 10 అవుతుంది. ఇక సమంతాని "ఓవర్సీస్ క్వీన్" అని పిలవచ్చంటారా?? అని అడిగితే.. "ఆమాట అంటే నన్ను చెప్పుతో కొడతారు నా ఒక్కదాని దా సినిమా అంతా " అనేసింది.

అసలు నిజాన్ని అర్థం చేసుకున్న సమంతా నిజానికి సరిగ్గానే చెప్పింది. అందుకే అలా సమాధానం చెప్పింది. ఒక సినిమా అంటే కేవలం ఏ ఒక్కరి కారనం వల్ల మాత్రమే అది విజయం సాధించదనీ ఆమె అర్థం చేసుకుంది. అంతే కాదు.. అమ్మడిని ఫెయిల్యూర్ లు చాలా కుదించేస్తాయ్ అని కూడా చెప్పుకొచ్చింది. అంటే 1 మిలియన్ డాలర్లు వచ్చిన సినిమాల్లో కొన్ని కమర్షియల్ హిట్లు కాదు కదా.. అందుకే అలా చెప్పిందనమాట.

    English summary
    Samantha Reply to 10 Movies enters in Million club in Overseas "if I says that I"ll beaten with shoe"
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu