»   » రామ్ చరణ్ స్ఫూఫ్ చేస్తూ సంపూ (వీడియో)

రామ్ చరణ్ స్ఫూఫ్ చేస్తూ సంపూ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాలను స్ఫూఫ్ చేయటం కామన్. సంపూర్ణేష్ బాబు వంటి బర్నింగ్ స్టార్ ల సినిమాల్లో అయితే మరీను. తొలి చిత్రం హృదయ కాలేయం సినిమానే సంపూ తెలుగు సినిమాలను స్పూఫ్ చేస్తూ వచ్చి సక్సెస్ అయ్యాడు.

ఇప్పుడు అదే ఊపులో ..రామ్ చరణ్ సాంగ్ ని తన తాజా చిత్రం 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ' లో స్ఫూఫ్ చేసారు. మీరు ఇక్కడ ఆ స్ఫూఫ్ ని చూడవచ్చు. ఈ చిత్రం ట్రైలర్ లో బంగారు కోడి పెట్ట సాంగ్ లో రామ్ చరణ్ ని అనుకరిస్తూ సాంగ్ లో స్టెప్స్ వేయటమే కాదు డ్రస్ లు కూడా అలాగే వేసుకున్నారు. ఆ ట్రైలర్ మీరు ఇక్కడ చూడవ్చచు.

ఈ 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ' పక్కా కామెడీ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కనుండగా, సంపూతో పాటు చరణ్ రాజ్, రోషణ్, హమీద లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రానికి జె.బి సంగీతం అందించారు. రాజేష్ పులి దర్శకత్వం వహించగా బోనమ్ కృష్ణ సతీష్ , అడ్డగట్ల జగన్ బాబు, ఉప్పులూరి బ్రహ్మజీ లు నిర్మాతలుగా వ్యవహరించారు.

English summary
Watch & Enjoy Bhadram Be Careful Brotheru Theatrical Trailer, Starring Sampoornesh Babu,Charan Tez,Hameeda. Music composed by J.B, Directed by Rawjesh Puli and Produced by M. Rama Rao under the Banner of Sai Venkat Entertainment.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu