»   » నీవు సెక్స్ సీన్లకు పనికిరావన్నారు.. బట్టలు విప్పి నటిస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా?.. సన

నీవు సెక్స్ సీన్లకు పనికిరావన్నారు.. బట్టలు విప్పి నటిస్తే తల్లిదండ్రులు ఊరుకుంటారా?.. సన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ హాట్ సీన్లలో నటించడంపై తన తల్లిని ఒప్పించడానికి చాలా కష్టమైందని బిగ్ బాస్ రియాల్టీ షో స్టార్ సనా ఖాన్ అన్నారు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన తనకు చాలా ఇబ్బందికరంగా మారిందని ఆమె తెలిపారు. 2016లో వజా తుమ్ హో చిత్రంలో మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఇటీవల సనా మీడియాకు వివరణ ఇచ్చింది.

తల్లిదండ్రులు ఊరుకొంటారా?

తల్లిదండ్రులు ఊరుకొంటారా?

నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాను. అయితే నేను విశాల దృక్ఫథం ఉన్నదానిని. వెండితెర మీద ఈ కూతురైన బట్టలు విప్పితే తల్లిదండ్రులు ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నించింది. వేరే హీరోయిన్లు శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటే దగ్గరగా కూర్చొని చప్పట్లు కొట్టడం, గట్టిగా అరిచి గోల చేస్తారని నేను అనుకొను అని సనా అన్నారు.

నేను నచ్చచెప్పాను..

నేను నచ్చచెప్పాను..

ప్రస్తుతం నేను చాలా సౌకర్యవంతంగా ఉన్నాను. బోల్డ్ సీన్లలో నటించే విషయంపై నా తల్లిదండ్రులకు నచ్చ చెప్పాను. బాలీవుడ్‌లో ప్రొఫెషనల్‌గా ఇలాంటివి సాధారణమేనని చెప్పడంతో వారు అర్థం చేసుకొన్నారు అని సనా తెలిపారు. గుర్మిత్ చౌదరీతో కలిసి సనాఖాన్ నటించడం అప్పట్లో సంచలనం రేపింది.

చాలా సమయం పట్టింది..

చాలా సమయం పట్టింది..

నా వృత్తిలో నేను ధరించే పాత్రలను అర్థం చేసుకోవడానికి నా తల్లికి చాలా సమయం పట్టింది. హీరోయిన్‌ను బోల్డ్‌గా చూపించడం అవసరమా అని ఒక దశలో వజా తుమ్ హో డైరెక్టర్‌ను నా తల్లి నిలదీసింది. త్వరలోనే నా చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. దాంతో నాపై ఒత్తిడి తగ్గింది అని సనా చెప్పింది.

అభ్యంతరం చెప్పారు.. కానీ చేశాను..

అభ్యంతరం చెప్పారు.. కానీ చేశాను..

శృంగార సన్నివేశాల్లో నటించ వద్దని నా తల్లి అభ్యంతరం చెప్పినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వచ్చింది. ఒకసారి చిత్రంలో నటించేందుకు అంగీకరించిన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మార్పు ఉండదు. నేను నటించేటప్పుడు స్పాట్‌లో డైరెక్టర్, కెమెరామెన్, ట్రాలీ బాయ్ తప్ప ఎవరూ ఉండేవారు కాదు. ఒకసారి నీవు ఈతరం హీరోయిన్లతో పోటీపడలేవు. శృంగార సన్నివేశాల్లో నటించడ నీకు చాత కాదు అని డైరెక్టర్ ఓ సారి అరిచాడు అని సనా ఖాన్ వెల్లడించింది.

English summary
Actor Sana Khan says that coming from a conservative family, it was quite difficult for her to convince her mother about why she had to do bold scenes in Wajah Tum Ho. She said, I don’t think any parent would appreciate their daughter stripping on-screen. Even for other [female actors], I don’t think their mothers will be sitting, clapping and hooting when the daughter is doing a bold scene in a film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu