»   » పవన్ కళ్యాణ్ గురించి విలన్ కబీర్ ఖాన్ ఇలా...

పవన్ కళ్యాణ్ గురించి విలన్ కబీర్ ఖాన్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్‌ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కబీర్ సింగ్ విలన్ గా చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ ఉన్న స్టార్ తో పనిచేయటం తన కెరీక్ కు ప్లస్ అవుతుందని అంటున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కబీర్ ఖాన్ ఈ రోజు తన 29 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఆయన టాలీవుడ్ గురించి మాట్లాడుతూ..."జిల్ చిత్రం పనిచేసిన ఈ ఒక్క ఏడాదిలో ..నేను ఎనిమిది సినిమాలు కమిటయ్యాను.. వీటిలో కొన్ని రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. మరికొన్ని సెట్స్ పై ఉన్నాయి. వీటిన్నటితో నేను చాలా హ్యాపీగా ఉన్నానుI ," అన్నారు.

కబీర్ ఖాన్ ...ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో పనిచేయటం చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నానని అన్నారు. ఈ విషయమై మాట్లాడుతూ... "నేను పవన్ సార్ తో పనిచేయటం గురించి వెయిట్ చేస్తున్నాను..ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే కొద్ది రోజులు పనిచేసాను ...కానీ ఆయన్ను ఇంకా కలవలేదు...ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నా," అంటూ చెప్పుకొచ్చారు.

కబీర్ ఖాన్ ప్రస్తుతం మహేష్ బాబు, ప్రభాస్, విజయ్, సూర్య లతో పనిచేస్తున్నారు. అలాగే బాలకృష్ణ డిక్టేటర్, సునీల్ కృష్ణాష్టమి, ఆది ఇంకా టైటిల్ పెట్టని చిత్రానికి పనిచేస్తున్నారు.

సర్దార్ చిత్రం గురించి కబీర్ ఖాన్ ఇంకా..స్లైడ్ షోలో

ట్వీట్ చేస్తూ..

సర్దార్ టీజర్ గురించి ట్వీట్ చేస్తూ...

మీడియా కవరేజ్

ఈ రోజు హైదరాబాద్ టైమ్స్ పేపరులో ఇలా...

పవన్ పుట్టిన రోజు కబీర్ ఖాన్ ఇలా...

పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.

రీసెంట్ గా

రీసెంట్ గా

కబీర్ ఖాన్ రీసెంట్ గా రవితేజ కిక్ 2 లో కనిపించారు.

English summary
Kabir is very much excited about working with Pawan Kalyan in Sardaar Gabbar Singh. "I can't wait to work with Pawan sir. Although I've already shot for few days on this project, I'm yet to meet him," he said, and added that he would love to work with other popular southern stars such as Mahesh Babu, Prabhas, Vijay and Suriya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu