»   » ’సర్దార్’పై కేసు ఏమైంది? ఎందుకు కేసు ? పవన్ టీమ్ దీ తప్పే?

’సర్దార్’పై కేసు ఏమైంది? ఎందుకు కేసు ? పవన్ టీమ్ దీ తప్పే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మొన్నా మధ్యన పవన్ తాజా చిత్రం'సర్దార్ గబ్బర్ సింగ్'పై లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ కేసు ఫైల్ చేసిన సంగతి తెలిసింది. బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో హెడ్ లైన్స్ లో వచ్చిన ఈ వార్త విషయం ఆల్మోస్ట్ క్లియర్ అయ్యిందని సమాచారం.

చిన్న డౌట్ తో నే ఈ కేసుని అర్భాజ్ ఖాన్ ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ చిత్రం ట్రైలర్ వదలటం, దాన్ని అర్బాజ్ ఖాన్ చూడటంతో ఈ సమస్య ప్రారంభమైంది. ఈ విషయంలో పవన్ టీమ్ తప్పు ఉందని కూడా అంటున్నారు. పూర్తి వివరాలు స్లైడ్ షోలో...


దేశవ్యాప్తంగా దాదాపు 800 థియేటర్స్ లో హిందీ వెర్షన్ విడుదల అవుతున్న ఈ సమయంలో ఈ లీగల్ నోటీస్ ..ఇబ్బంది తెచ్చిపెడుతుందని భావించారు. అయితే పవన్ ఈ సమస్యను చిటికెలో సాల్వ్ చేసారని సమాచారం. ఆయన సీన్ లోకి వచ్చేదాకా ఈ సమస్యను పెడింగ్ లో పెట్టారు.


ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. పవన్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో బుల్లితెరపై అనువాదమై ఎప్పటి నుండో ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాకు బాలీవుడ్లో మంచి స్పందన వస్తుందని, మంచి వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు.


స్లైడ్ షోలో...కేసు గురించిన పూర్తి డిటేల్స్


ఇక్కడ మొదలైంది

ఇక్కడ మొదలైంది

సర్దార్ హిందీ వెర్షన్ ట్రయిలర్ చూసిన అర్భాజ్ ఖాన్ అందులో కొన్ని తను తీసిన దబాంగ్ -2 పోలిఉండటం చూసి పవన్ కళ్యాణ్ టీం ని సంప్రదించంతో మొదలైంది


స్పందించలేదు

స్పందించలేదు

అయితే ఈ విషయమై సరిగా పవన్ టీమ్ నుంచి స్పందన రాలేదట. విషయం ఇది అని చెప్పలేదుట.దాంతో లీగల్ గానే

దాంతో లీగల్ గానే

పవన్ టీమ్ సరిగ్గా రిప్లై ఇవ్వకపోవటంతో...కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని నిర్ణయించుకుని కేస్ ఫైల్ చేశాడు.


పెండింగ్ లో

పెండింగ్ లో

పాటలు కోసం పవన్ స్విజ్జర్ లాండ్ వెళ్లటంతో...వచ్చేదాకా ఈ నోటీస్ ని పెండింగ్ లో పెట్టారు.స్క్రీనింగ్ కమిటీ

స్క్రీనింగ్ కమిటీ

పవన్ వచ్చాక..చిత్రాన్ని స్క్రీనింగ్ కమిటీకు చూపించి...దబాంగ్ 2 తో పోలిక లేవని క్లియర్ చేసారు.అనుసరణ కాదు

అనుసరణ కాదు

'సర్దార్ గబ్బర్ సింగ్' మాత్రం దబాంగ్ -2 కి అనుసరణ కాదని, పూర్తిగా కొత్త స్క్రిప్టు అని పవన్ చెప్పిన విషయం అర్బాజ్ ఒప్పుకున్నారు.కేసు కొట్టేసింది

కేసు కొట్టేసింది

గబ్బర్ సినిమా ను చూసిన స్క్రీనింగ్ కమిటీ దబాంగ్ - 2 కి సర్దార్ గబ్బర్ సింగ్ కి ఎటువంటి పోలికలు లేవని చెప్పి కేసు ని కొట్టేసింది.


దీంతో...

దీంతో...

హిందీ 'సర్దార్ గబ్బర్ సింగ్' విడుదలకు మార్గం సులభం అయ్యింది. ప్రమోషన్స్ జోరు పెంచారు


పవన్ మందలింపు

పవన్ మందలింపు

ఈ విషయమై పవన్ తన టీమ్ ని మందలించినట్లు తెలుస్తోంది. మొదటే అర్బాజ్ కు అర్దమయ్యేట్లు చెప్తే సమస్య రాకపోయేది కదా అన్నట్లు తెలుస్తోంది.


గతం లో...

గతం లో...

పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్' రీమేక్ హక్కులు అర్బాజ్ నుంచి కొనుక్కుని బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్' సినిమా నిర్మించాడు.పోలికే సమస్య తెచ్చి పెట్టింది

పోలికే సమస్య తెచ్చి పెట్టింది

దబాంగ్ 2 ట్రైలర్, సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ ట్రైలర్ కు కొన్ని పోలికలు ఉండటం, ఆ విషయాన్ని అక్కడ బాలీవుడ్ మీడియా హైలెట్ చేయటం జరిగింది.ప్రమోషన్స్

ప్రమోషన్స్

ఈ నేపధ్యంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షించేందుకు డిఫరెంటుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.అందులో భాగంగానే

అందులో భాగంగానే


ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ అనుపమ చోప్రాతో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్. ఇలాగే ఇప్పుడు ముఖాముఖి ఇంటర్వూలు సైతం పవన్ ఇస్తున్నారు.


అమితాబ్ కు ఫ్యాన్ ని..

అమితాబ్ కు ఫ్యాన్ ని..

ఆ ఇంటర్వూలో భాగంగా...బాలీవుడ్ లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తాను సూపర్ ఫ్యాన్ అని చెప్పారు పవన్..కధ డిమాండ్ మేరకే

కధ డిమాండ్ మేరకే

సర్దార్ చిత్రం కథ డిమాండ్ మేరకే హిందీలో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.స్టార్ డం ఇష్టం లేదు

స్టార్ డం ఇష్టం లేదు

ఇక తనకు స్టార్ డం మీద మమకారం కానీ ఇష్టం లేవని క్లియర్ గా వివరించాడు.


ఇబ్బందే

ఇబ్బందే

ఇక ఎప్పటిలాగే ...పాటల్లో నటించడానికి - డ్యాన్సులు చేయడంలోనూ ఇబ్బంది పడతానని చెప్పేశాడు పవన్ కళ్యాణ్.పరిమితం కాకూడదు..

పరిమితం కాకూడదు..

చిత్ర నిర్మాణం కొన్ని ఏరియాలకు, కొంతమందికి మాత్రమే పరిమితం కాకూడదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.మమేకం కావాలనే

మమేకం కావాలనే

ఈ నేపథ్యంలో తమ చిత్రం ఒక దేశంలోని వివిధ భాషలను ప్రత్యేకించి హిందీ భాషతో మమేకం కావడానికి తోడ్పడుతుందని తెలిపారు.


సరిహద్దుల్లో...

సరిహద్దుల్లో...

బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పవన్ ...తెలంగాణ, చత్తీస్ ఘఢ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో పనిచేసే పోలీసు అధికారి గబ్బర్ సింగ్ పాత్రలో కనిపించనున్నాడని ఎరోస్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ లుల్లా వెల్లడించారు.


English summary
Pawan Kalyan had claimed that 'Sardarr Gabbar Singh' is an original script and therefore went ahead with the project. But its trailer didn't go down well with Arbaaz Khan who found it to be strikingly similar to his 'Dabangg 2',
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu