»   »  'సర్దార్' వెలకం సాంగ్ (వీడియో), అలీ, విలన్,దేవిలతో పవన్

'సర్దార్' వెలకం సాంగ్ (వీడియో), అలీ, విలన్,దేవిలతో పవన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన అభిమానులు ఆయన వెలకం వీడియో రిలీజ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు అభిమానులు ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరో ప్రక్క ఈ చిత్రం సెట్లో తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియా ద్వారా బయిటకు వస్తున్నాయి. మీడియాలో అవే సెన్సేషన్ గా మారుతున్నాయి. తాజాగా కమిడయన్ అలి ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రం సెట్ కు వెళ్లారు. అక్కడ పవన్ తో ఫొటో దిగారు. అలాగే దేవిశ్రీప్రసాద్ సెల్పీ, ఇంకా కమిడయన్ కృష్ణభగవన్ తో ఫొటో, మిగతా ఆర్టిస్టులతో ఇంకా అభిమానులతో ..ఇలా ఒకటేమిటి ఎన్నో ఫొటోలు వచ్చి సినిమాపై క్రేజ్ పెంచుతున్నాయి.

మరో ప్రక్క మేకింగ్ వీడియోను చిత్ర బృందం శనివారం విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలవడం అభిమానులకు మంచి జోష్ ఇస్తోంది.

బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

స్లైడ్ షోలో ఫొటోలు చూడండి...

అలీ ఫ్యామిలీతో

అలీ ఫ్యామిలీతో

సర్దార్ సెట్ కు వచ్చిన అలీ ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ ...

విలన్

విలన్

ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న వ్యక్తితో పవన్ ఇలా ...

ఆర్టిస్టులు

ఆర్టిస్టులు

సినిమాలో కీ రోల్స్ చేసే ఆర్టిస్ట్ లతో కలిసి పవన్ ఇలా..

సెల్ఫీ

సెల్ఫీ

ఈ చిత్రానికి సంగీతం అందిస్తన్న దేవిశ్రీప్రసాద్ తో తీసుకున్న సెల్పీ ఇది..

కృష్ణభగవాన్ తో

కృష్ణభగవాన్ తో

ఈ సినిమాలో కామెడీ రోల్ లో కనిపించనున్న కృష్ణ భగవాన్ తో ...

స్పెషల్ కామెడీ వద్దు

స్పెషల్ కామెడీ వద్దు

సినిమాలో ప్రత్యేకమైన కామెడీ వద్దని, రొటీన్ పంచ్ డైలాగులు అసలు వద్దని, సినిమాలో భాగంగా వచ్చే ఫన్ నే బాగా చేయాలని పవన్ నిర్ణయించుకునే స్క్రిప్టు డిజైన్ చేసారు.

సంజన

సంజన


ఈ సినిమాలో మరో హీరోయిన్ గా చేస్తున్న సంజనతో ....

మళ్లీ ఇంకోటి

మళ్లీ ఇంకోటి

పవన్ తో సంజన చేయటం తొలిసారి. ఆ ఉత్సాహంలో ఇదిగో ఇలా..

లక్ష్మీ రాయ్

లక్ష్మీ రాయ్

సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న లక్ష్మీ రాయ్ తో ..

రామ్ లక్ష్మణ్

రామ్ లక్ష్మణ్

సినిమాలు ఫైట్స్ అందిస్తున్న రామ్ , లక్ష్మణ్ లతో

డైరక్టర్ తో

డైరక్టర్ తో

డైరక్టర్ బాబి, యాక్షన్ టీమ్ తో..... పవన్

జబర్దస్త్ కామెడీ

జబర్దస్త్ కామెడీ

ఈ సినిమాలో కామెడీకు మంచి ప్రయారిటీ ఉంది..అందుకే..

భారీగా

భారీగా

ఈ చిత్రానికి ఆడియో పంక్షన్ ని భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఎన్నడూ లేని విధంగా

ఎన్నడూ లేని విధంగా

గతంలో ఎన్నడూ లేని విధంగా తన చిత్రం షూటింగ్ స్పాట్ లో సెలబ్రెటీలతో సెల్ఫీ లు తీసి వదలటానికి ఫర్మిషన్ ఇచ్చారు.

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ డేట్

ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016న విడుదల అవుతోంది.

హార్స్ మేళా

హార్స్ మేళా

'హార్స్‌ మేళా' పేరుతో గుర్రాలపై షూటింగ్‌ చేస్తున్నారు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కోసం.

ఈ మేళాలో...

ఈ మేళాలో...

వంద గుర్రాలు, వంద మంది అశ్వికులు, 40 మంది చిత్రానికి సంబంధించిన ప్రధాన తారగణం, అలాగే వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా మూడు యూనిట్స్‌తో 'హార్స్‌మేళా' సన్నివేశాలను అత్యంత భారీగా చిత్రీకరిస్తున్నారు.

బిజినెస్

బిజినెస్


పవన్ సినిమాల్లో ఎక్కువ బిజినెస్ చేసిన చిత్రం ఇది

క్రేజ్

క్రేజ్


ఈ సినిమా క్రేజ్ ఇప్పటికే పతాక స్దాయికు చేరుకుంది. రిలీజ్ టైమ్ లో ఏ స్దాయిలో ఉంటుందో మరి..

సంయుక్తంగా..

సంయుక్తంగా..

నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, పవన్‌కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌, ఎరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

హిందీలోనూ

హిందీలోనూ

హిందీలోనూ భారీ ఎత్తున అదే రోజు రిలీజ్ చేస్తున్నారు ఈరోస్ వారు.

హైలెట్

హైలెట్

ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ చిరంజీవి సాంగ్ రీమిక్స్, వీణ స్టెప్, పాటలు అంటున్నారు.

English summary
Presenting you the much awaited Sardaar Gabbar Singh Welcome Song. Check out How Powerstar Pawan Kalyan Fans gave a Tribute to Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu