»   » రికార్డ్స్ ఎవరి సొత్తు కాదు, బాహుబలిని ఉద్దేశించి చిరంజీవి

రికార్డ్స్ ఎవరి సొత్తు కాదు, బాహుబలిని ఉద్దేశించి చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్ చర్చనీయాంశం అయింది. ఆడియో వేడుక వేదికపై చిరంజీవి మాట్లాడుతూ రికార్డుల అంశం ప్రస్తావించారు. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కనివినీ ఎరుగని రికార్డ్స్ క్రియేట్ చేయాలి. దాన్ని మరో హీరో బ్రేక్ చేయాలి అన్నారు.

సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్


రికార్డులు బ్రేక్ చేసుకునే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే సినిమా పరిశ్రమ బావుంటుంది. పరిశ్రమ అత్యున్నత్త స్థాయి చేరుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. దాన్ని ఈ సినిమా దాటాలి. ఈ సినిమా రికార్డ్స్ ను మరోసినిమా క్రియేట్ చేయాలి. రికార్డ్స్ ఏ ఒక్కరి సొత్తు కాద అన్నారు.


ఫోటో గ్యాలెరీ : సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో లాంచ్


ఒక సినిమాను మించి మరో సినిమా ఆడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలి. సర్దార్ గబ్బర్ సింగ్ వందకోట్ల బిజినెస్ చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. హిందీలో 800 థియేటర్స్ సినిమా రిలీజ్ అవుతుంది. నార్త్, సౌత్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు చిరంజీవి.


ఇలాంటి రికార్డుల విషయాలపై పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడూ... నాకు రికార్డుల మీద ఆసక్తి ఉండదు, మరొకరి సినిమా రికార్డులను బద్దలు కొట్టాలి లాంటి ఆలోచనలు నాకు ఉండవు అంటూ పవన్ గతంలో వ్యాఖ్యానించారు. అయితే చిరంజీవి మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకపై చేయడం గమనార్హం.


ఆరోగ్యకరమైన పోటీ

ఆరోగ్యకరమైన పోటీ

రికార్డులు బ్రేక్ చేసుకునే ఆరోగ్యకరమైన పోటీ ఉంటే సినిమా పరిశ్రమ బావుంటుంది. పరిశ్రమ అత్యున్నత్త స్థాయి చేరుతుంది.


చిరంజీవి

చిరంజీవి

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. దాన్ని ఈ సినిమా దాటాలి. ఈ సినిమా రికార్డ్స్ ను మరోసినిమా క్రియేట్ చేయాలి. రికార్డ్స్ ఏ ఒక్కరి సొత్తు కాద అన్నారు.


అలా ముందుకు

అలా ముందుకు

ఒక సినిమాను మించి మరో సినిమా ఆడుతూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలి.


వంద కోట్లు

వంద కోట్లు

సర్దార్ గబ్బర్ సింగ్ వందకోట్ల బిజినెస్ చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. హిందీలో 800 థియేటర్స్ సినిమా రిలీజ్ అవుతుంది. నార్త్, సౌత్ ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు చిరంజీవి.


English summary
"Sardar Gabbar Singh movie should break Baahubali record" Chiranjeevi said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu