For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రిసెప్షన్: అనుష్క-విరాట్‌తో స్టెప్పులేయించిన షారుక్, క్రికెటర్లు కూడా (ఫోటోస్, వీడియోస్)

  By Bojja Kumar
  |
  అనుష్క-కోహ్లి డాన్స్.. వైరల్ వీడియో

  బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రెండవ వెడ్డింగ్ రిసెప్షన్ మంబైలో మంగళవారం సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ముంబై లోయర్ పరేల్ లో ఉన్న సెయింట్‌ రిజిస్‌ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెట్, స్పోర్ట్స్ స్టార్స్ హాజరై సందడి చేశారు. ముఖేష్ అంబానీ కుటుంబంతో పాటు పలువురు బడా వ్యాపార వేత్తలు అటెండ్ అయ్యారు.

  బాలీవుడ్ నుండి షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్, కంగనా రనౌత్, సిద్ధార్థ్ మల్హోత్రా, మాధురి దీక్షిత్, రణబీర్ కపూర్ తదితరులు హాజరయ్యారు. క్రికెట్ స్టార్స్ సచిన్, ధోనీ, జడేజా, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే, భూమ్రా, బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్టార్ మహేష్ భూపతి ఈ వేడుకలో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ షారుక్ విరుష్క జంటతో బాలీవుడ్ పాటలకు స్టెప్పులేయించారు.

  విరుష్క జంట డిసెంబర్ 11న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం ఆర్కిటిక్‌లో హనీ మూన్ పూర్తి చేసుకున్న ఈ జంట డిసెంబర్ 19న ఇండియా తిరిగి వచ్చారు. ఈ నెల 21న ఢిల్లీలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయగా..... ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు రాజకీయ, క్రీడా, పారిశ్రామిక ప్రముఖులు హాజరయ్యారు.

  విరాట్-అనుష్క

  ముంబై వెడ్డింగ్ రిసెప్షన్‌లో అనుష్క-విరాట్

  విరాట్ కోహ్లి ఫ్యామిలీ

  విరాట్-అనుష్క ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన విరాట్ కోహ్లి కుటుంబ సభ్యులు.

  లుక్ అదిరిపోయింది

  లుక్ అదిరిపోయింది

  సబ్యాసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తుల్లో అనుష్క-విరాట్ కోహ్లి లుక్ అదిరిపోయింది.

  ఫ్యామిలీతో హాజరైన ధోనీ

  విరాట్-అనుష్క వెడ్డింగ్ రిసెప్షన్ భార్య, కూతురుతో హాజరైన ధోనీ.

  అభిమానితో విరాట్ కోహ్లి-అనుష్క

  వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన అభిమానితో విరాట్-అనుష్క.

  ఫ్యామిలీతో సచిన్

  ఫ్యామిలీతో సచిన్

  అనుష్క-విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఫ్యామిలీతో హాజరైన సచిన్ టెండూల్కర్.

  క్రికెటర్లు

  క్రికెటర్లు

  విరాట్-అనుష్క వెడ్డింగ్ రిసెప్షన్ లో క్రికెటర్లు.

  షారుఖ్ ఖాన్

  అనుష్క, విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

  రోహిత్ శెట్టి

  రోహిత్ శెట్టి

  అనుష్క-కోహ్లి వెడ్డింగ్ రిసెప్షన్లో భార్యతో కలిసి క్రికెటర్ రోహిత్ శెట్టి.

  ఏఆర్ రెహమాన్

  విరాట్ కోహ్లి, అనుష్క శర్మ వెడ్డింగ్ రిసెప్షన్ కు భార్యతో కలిసి హాజరైన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.

  ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్

  ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్

  విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ లో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్.

  రణబీర్ కపూర్ అల్లరి

  అనుష్క-విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్ లో రణబీర్ కపూర్ అల్లరి.

  అనిల్ కుంబ్లే

  అనిల్ కుంబ్లే

  అనుష్క-విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన అనిల్ కుంబ్లే.

  యువరాజ్, హర్భజన్, ఆశిష్ నెహ్రా

  విరుష్క వెడ్డింగ్ రిెసెప్షన్‌లో యువరాజ్, హర్భజన్, ఆశిష్ నెహ్రా. యువరాజ్ సింగ్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చారు.

  సైనా నెహ్వాల్

  విరాట్-అనుష్క వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.

  భూమ్రా, జడేజా

  విరాట్ కోహ్లి-అనుష్క శర్మ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన ఫేసర్ జస్ప్రీత్ భూమ్రా, ఆల్ రౌండర్ జడేజా.

  రణబీర్ కపూర్

  రణబీర్ కపూర్

  ప్రముఖులంతా వేడుక జరిగే సెయింట్‌ రిజిస్‌ హోటల్‌ కు చేరుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కంటే ఇక్కడే ఎక్కువ మంది సెలబ్రిటీలు హాజరుకాబోతున్నారు.

  కత్రినా కైఫ్

  కత్రినా కైఫ్

  అనుష్క, విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.

  సాగరిక-జహీర్

  అనుష్క-విరాట్ కోహ్లి వెడ్డింగ్ రిసెప్షన్లో సాగరిక-జహీర్ దంపతులు. వీరి వివాహం కూడా ఇటీవలే జరిగిన సంగతి తెలిసిందే.

  సోదరితో కలిసి కత్రినా కైఫ్

  ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు కత్రినా కైఫ్ తన సోదరితో కలిసి హాజరయ్యారు.

  లారా దత్తా

  అనుష్క, విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్లో లారా దత్తా, మహేష్ భూపతి.

  కూతురుతో కలిసి అమితాబ్

  కూతురుతో కలిసి అమితాబ్

  విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ కు అమితాబ్ బచ్చన్ తన కూతురుతో కలిసి హాజరయ్యారు.

  కరణ్ జోహార్, రేఖ, సిద్ధార్థ్ మల్హోత్రా

  విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్‌లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, ప్రముఖ నటి రేఖ, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.

  నీతా అంబానీ

  విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్‌లో కొడుకుతో కలిసి ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ.

  ఇన్విటేషన్ అదుర్స్

  అనుష్క-విరాట్ ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఇన్విటేషన్‌తో పాటు స్వీట్లు, చిన్న మొక్క ఎంతో ఆకర్షణీయంగా ఉంది. బాలీవుడ్ నటుడు కునాల్ కోహ్లి ఈ ఇన్విటేషన్‌ను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

  వేడుక జరిగేది ఇక్కడే

  దేశంలోనే అతి పెద్దదైన సెయింట్‌ రిజిస్‌ హోటల్‌లోని 9వ లెవల్‌లో ఉన్న ఆస్టర్‌ బాల్‌రూమ్‌లో ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 6,433 స్కేర్ ఫీట్ల వైశాల్యంతో ఈ బాల్ రూమ్ ఉంది. లోయర్‌ పరేల్‌లో ఉన్న ఈ హోటల్‌ అత్యంత విలాసవంతమైనది. ఇందులో 395 గెస్ట్‌ రూమ్‌లు, 27 సూట్స్‌, 39 రెసిడెన్షియల్‌ సూట్స్‌ ఉన్నాయి. ఇంతకు ముందు జహీర్ ఖాన్-సాగరిక ఘట్కే వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఇక్కడే జరిగింది.

  సబ్యాసాచి ముఖర్జీ డిజైన్స్

  సబ్యాసాచి ముఖర్జీ డిజైన్స్

  ఈ వెడ్డింగ్ రిసెప్షన్లో సబ్యాసాచి ముఖర్జీ డిజైన్ చేసిన దుస్తువులు అనుష్క, విరాట్ ధరించనున్నారు. ఇంతకు ముందు జరిగిన వేడుకల్లో కూడా అనుష్క-విరాట్ సబ్యాసాచి డిజైన్ చేసిన దుస్తువులనే వేసుకున్నారు.

  ఫోటోగ్రాఫర్ అతడే

  ఫోటోగ్రాఫర్ అతడే

  ఇటలీ వెడ్డింగ్ కోసం విరాట్-అనుష్క ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్‌ను హైర్ చేసుకున్నారు. ముంబై వెడ్డింగ్ రిసెప్షన్ కూడా అతడే కవర్ చేస్తున్నాడు.

  కంగనా

  కంగనా

  విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ లో హీరోయిన్ కంగనా రనౌత్.

  సారా-ఇబ్రహీం

  సారా-ఇబ్రహీం

  అనుష్క, విరాట్ వెడ్డింగ్ రిసెప్షన్ లో సైఫ్ అలీ ఖాన్ పిల్లలు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్.

  అనుష్క-విరాట్ కోహ్లి జంటతో స్టెప్పులేయించిన షారుక్ ఖాన్

  English summary
  Virat Kohli and Anushka Sharma are hosting friends from the cricket and Bollywood fraternities this evening at St Regis' Astor Ballroom in Mumbai's Lower Parel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X