Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
24 ఏళ్ళకి 24 మంది అమ్మాయిలట: షారూఖ్ ఏం చెప్పాడు (ఫొటో స్టోరీ)
షారూఖ్ ఖాన్ ఇప్పుడు "బాలీవుడ్ కా బాద్షా" కానీ 1980 లలో అతనొక జూనియర్ ఆర్టిస్ట్ అదీ దూరదర్శన్ సీరియల్స్ లో... 80ల్లోనే దూరదర్శన్ లో తన కెరీర్ ని మొప్దలు పెట్టాడు ఈ కింగ్ ఖాన్.. 1992 లో వచ్చిన బాలీవుడ్ సినిమా షారూఖ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అతను హీరో గా వచ్చిన ఆ సినిమా షారూఖ్ ఖాన్ ని బాలీవుడ్ కి ఒక కొత్త హీరో పరిచయం చేసింది. ఆతర్వాత అతని ప్రతిభ షారూఖ్ ని బాలీవుడ్ టాప్ త్రీ లో నిలబెట్టింది.
ఈ సంవత్సరం తో ఖాన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తయింది. ఈ ఇరవై నాలుగేళ్ళలో జీవితపు లోతులనీ...అత్యంత ఉన్నతమైన శిఖరాలనీ చూసాడు షారూఖ్. "బాజీఘర్", "అంజామ్", "దిల్‌వాల్ దుల్హనియా లే జాయెంగే", "దిల్‌తో పాగగల్ హై", "కుచ్ కుచ్ హోతా హై", "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి సినిమాల్లో అద్భుతమైన అభినయాన్ని కనబర్చిన షారుఖ్ తన సినీ ప్రస్థానాన్ని ఓ సారి గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో అభిమానులకుట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.
"24 ఏళ్లుగా నాపై ప్రేమను కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ 24 ఏళ్లలో 24 మంది ఊహాజనిత మహిళల నుంచి నేను పాఠాలు నేర్చుకున్నాను" అంటూ టీనా, మీనా, జినా, దీప, చిత్ర, ఈశా.. ఇలా 24 మంది మహిళలను కింగ్ ఖాన్ షారుఖ్ గుర్తుచేసుకున్నాడు. ఈ 24 మంది అమ్మాయిల పేర్లు, ఆ పేర్లలోని ఇంగ్లిష్ అక్షరాలకు అబ్రివేషన్ ఇస్తూ.. తాను నేర్చుకున్న పాఠాలను షారుఖ్ వివరించాడు.

టీవీ సీరియల్ తో మొదలు: షారూఖ్ ఖాన్ ఇప్పుడు బాలీవుడ్ కా
బాద్ షా కానీ 1980 లలో అతనొక జూనియర్ ఆర్టిస్ట్ అదీ దూరదర్శన్ సీరియల్స్ లో... 1980ల్లో దూరదర్శన్ లో తన కెరీర్ మొదలు పెట్టాడు ఈ కింగ్ ఖాన్..

పాపర్ టూ పాపులర్: షారూఖ్ ఇప్పుడు 30,000కోట్ల ఆస్తి పరుడు
కానీ తన కెరీర్ కొత్తల్లో ఆకలి తో పడుకున్న రోజులూ ఉన్నాయి. ఇరవై నాలుగేళ్ళ క్రితం అతనొక చిన్న నటుడు. ఇప్పుడు ఇండియాలోనే అత్యంత ప్రముఖుల్లో ఇతనొకడు.

సిల్వర్ జూబ్లీ దగ్గరలో: ఈ సంవత్సరం తో ఖాన్ బాలీవుడ్
చిత్రసీమలోకి అడుగుపెట్టి 24 ఏళ్లు పూర్తయింది. ఈ ఇరవై నాలుగేళ్ళలో జీవితపు లోతులనీ...అత్యంత ఉన్నతమైన శిఖరాలనీ చూసాడు షారూఖ్.

అభిమానుల చలవే: ""దిల్‌వాల్ దుల్హనియా లే జాయెంగే"
"దిల్‌తో పాగగల్ హై", "కుచ్ కుచ్ హోతా హై", "మై నేమ్ ఈజ్ ఖాన్" వంటి సినిమాల్లో అద్భుతమైన అభినయాన్ని కనబర్చిన షారుఖ్ తన సినీ ప్రస్థానాన్ని ఓ సారి గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో అభిమానులకుట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పాడు.

24 అమ్మాయిలు ఎవరంటే: "24 ఏళ్లుగా నాపై ప్రేమను
కురిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈ 24 ఏళ్లలో 24 మంది ఊహాజనిత మహిళల నుంచి నేను పాఠాలు నేర్చుకున్నాను" అంటూ టీనా, మీనా, జినా, దీప, చిత్ర, ఈశా.. ఇలా 24 మంది మహిళలను కింగ్ ఖాన్ షారుఖ్ గుర్తుచేసుకున్నాడు.

పేరులో "నేమ్"ఉంది: ఈ 24 మంది అమ్మాయిల పేర్లు,
ఆ పేర్లలోని ఇంగ్లిష్ అక్షరాలకు అబ్రివేషన్ ఇస్తూ.. తాను నేర్చుకున్న పాఠాలను షారుఖ్ వివరించాడు.

జీవిత పాఠాలే: టీనా:(నతింగ్ ఈజ్ అబ్ నార్మల్) జీవితం లో ఏదీ అసాధారణం కాదు.
దీప: దర్శకుడే అన్నిటికీ పైలట్
మీరా: (మమ్మీ ఈస్ ఆల్వేస్ రైట్) ఎల్లప్పుడూ అమ్మే కరెక్ట్... ఇలా 24నాలుగు ఏళ్ళకు గానూ తాను నేర్చుకున్న పాఠాల షార్ట్ ఫాంస్ ని అమ్మాయిల పేర్లు గా చెబుతూ పోస్ట్ చేసాడు.

తన అభిప్రాయం ఇదీ: ఒక్కొక్క పేరులో తాను నేర్చుకున్న
విషయాన్ని చెప్పటమూ...వాటికి మహిళల పేరు పెట్టటం ద్వారా మహిళల పట్ల తన అభిప్రాయాన్నీ, గౌరవాన్ని తెలిపాడు ఈ కింగ్ ఖాన్

నటుడే కాదు గాయకుడు కూడా:రాబోయే సంవత్సరం
సినీజీవిత సిల్వర్ జూబ్లీ జరుపుకోనున్న షారూఖ్.... మంచి గాయకుడు కూడా అన్న సంగతి కొందరికే తెలుసు..
మెయిన్ తో హూన్ పాగల్ - బాద్షా (1999)
అపున్ బోలా - జోష్ (2000)
ఖైకే పాన్ బనరస్వాల - డాన్ - ది చేజ్ బెగిన్స్ అగైన్ (2006)
ఏక్ హాకీ దూంగి రఖకే - చక్ దే ఇండియా (2007)
సత్తర్ మినిట్ - చక్ దే ఇండియా ల్లో కొన్ని పాటలనీ.... కవితల వంటి మాటలనీ ఆలపించాడు షారూఖ్.

గౌరీ సహాయం చేసిందట: అభిమానులకి కృతఙ్ఞతలు చెప్పటం
లోనూ ఒక కొత్త విధానం ఒక్కో సంవత్సరాన్ని ఒక్కొక్క మహిళ గా చెప్పాలన్న ఆలోచన తనదే అయినా. ఈ మొత్తం అబ్రివేషన్స్ ని తయారు చేసింది మాత్రం అతని భార్య గౌరీ అట.

మొత్తానికి: ఇద్దరూ కలిసి ముందు అమ్మాయిల పేర్లు రాసుకొని ఆ
తర్వాత ఒక్కొక్క సంవత్సరానికీ ఒక అనుభవాన్ని ఆ పేర్లకు తగ్గట్టుగా మార్చుకుంటూ. మొత్తం జాబితా తయారు చేసారట.