»   » బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పెళ్లి వేడుక (ఫోటోస్)

బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పెళ్లి వేడుక (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ వివాహం మీరా రాజ్ పుత్‌తో మంగళవారం(జులై 7) ఉదయం ఢిల్లీలోని పాం హౌజ్‌లో గ్రాండ్‌గా జరిగింది. సాంప్రదాయ పంజాబీ స్టైల్ లో ఈ పెళ్లి వేడుక జరుగడం గమనార్హం. ఈ వివాహ వేడుక పూర్తయిన తర్వాత షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ ప్రత్యేక ప్రత్యేక వస్త్రాలు ధరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు మీ ముందుకు తెస్తున్నాం. ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి.

తెలుపు రంగు శేర్వానీ ధరించిన షాహిద్ కపూర్ డాషింగ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. గులాబి రంగు లెహంగా ధరించిన మీరా రాజ్ పుత్ అందాల బొమ్మలా మెరిసి పోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి వేడుక వైభవంగా సాగింది.

పెళ్లి వేడుక సందర్భంగా అతిథుల కోసం గుర్‌గావ్ లోని ట్రైడెంట్ హోటల్ లో 50 గదులు బుక్ చేసారు. ఓబెరాయ్ హోటల్‌లోని ప్రెసిడెంటియల్ సూట్లో షాహిద్ కపూర్ బస చేసారు. ప్రెసిడెంటియల్ సూట్ 5,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు లగ్జరీ బెడ్ రూమ్స్ కలిగి ఉంటుంది. ఈ సూట్ ఖరీదు ఒక్క రాత్రికి రూ. 6 లక్షలపైనే ఉంటుందని అంచనా.

షాహిద్-మీరా

షాహిద్-మీరా

పెళ్లి తర్వాత షాహిద్ కపూర్-మీరా ఇలా ....

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ పెళ్లి వేడుక దృశ్యం.

చూడచక్కని జంట

చూడచక్కని జంట

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ జోడీని చూడ చక్కని జంటలా ఉన్నారని ప్రశంసిస్తున్నారు.

ఫోటోలకు

ఫోటోలకు

పెళ్లి అయిన వెంటనే ఇలా అతిథులు, కుటుంబ సభ్యులతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

పెళ్లి

పెళ్లి

మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఫాం హౌస్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది.

ఫ్రెండుతో

ఫ్రెండుతో

పెళ్లి వేడుకలో స్నేహితులతో కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

English summary
Shahid Kapoor and Mira Rajput got married today on 7th July in the morning. The wedding, with rituals in traditional Punjabi style, was held at a farm house in Delhi. We bring to you the pictures of their first appearance after the wedding.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu