»   » ధైర్యం, సాహసం.... బాహుబలి-2 గురించి షారుక్ ఖాన్ కామెంట్

ధైర్యం, సాహసం.... బాహుబలి-2 గురించి షారుక్ ఖాన్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి రికార్డులను అందుకునే దమ్ము ఇప్పట్లో ఏ హీరోకు లేదు అని అంతా అనుకుంటున్న తరుణంలో షారుక్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. సాహసం, ధైర్యం కలిస్తేనే బాహుబలి లాంటి సినిమాలు వస్తాయి. అందుకే ఆ సినిమా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ.... బాహుబలి సినిమా వెనక ఉన్న కీలకమైన వ్యక్తి, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత పెద్ద సినిమాను నిర్మించిన రాజమౌళి ఎంతో మందికి ప్రేరణ, ఆయన సినిమాలు నాకు ఆదర్శం అన్నారు. 


ఇంకా చూడలేదు

ఇంకా చూడలేదు

బాహుబలి మొదటి భాగం చూసాను, అయితే బాహుబలి62 ఇంకా చూడలేదు. త్వరలోనే సినిమా చూస్తాను, ఈ సినిమా కూడా తనకు ఎంతో నచ్చుతుందని భావిస్తున్నాను అని షారుక్ ఖాన్ తెలిపారు.
‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి’ రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... (లిస్ట్)

‘బాహుబలి' రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, వసూళ్లు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

'బాహుబలి' చిత్ర నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని బెదిరించిన కేసులో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


బాహుబలి-2

బాహుబలి-2

బాహుబలి-2 సినిమాకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.


English summary
Bollywood superstar Shah Rukh Khan opened up about the gigantic success of Baahubali The Conclusion and the man behind this epic, SS Rajamouli. Shah Rukh said that Rajamouli is inspirational in whichever film he makes. “No guts, no glory. And Baahubali stands for that,” Shah Rukh told a leading media agency.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu