»   » డైరెక్టర్ అంటే ఓ వేశ్యలాంటోడు..... దర్శకుడి సంచలన కామెంట్!

డైరెక్టర్ అంటే ఓ వేశ్యలాంటోడు..... దర్శకుడి సంచలన కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ఎ ఫిల్మ్ బై అరవింద్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శేఖర్ సూరి తాజాగా టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా శేఖర్ సూరి పలు సంచలన కామెంట్స్ చేశారు. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాదని, ప్రాసిట్యూట్ ఆఫ్ ది షిప్ అంటూ కామెంట్స్ చేశారు. ఇంకా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

Photo Courtesy: iDream Telugu Movies

బాంబేలో అమ్మేస్తానని భయపెట్టారు

బాంబేలో అమ్మేస్తానని భయపెట్టారు

మా మామగారు సినిమాలు వదిలేస్తేనే పిల్లనిస్తామన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. దీంతో నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను బాంబేలో అమ్మేస్తాడని మా ఆవిడను భయపెట్టారని శేఖర్ సూరి తెలిపారు.

అవేమీ క్వాలిఫికేషన్ కాదు

అవేమీ క్వాలిఫికేషన్ కాదు

సిగరెట్ తాగరు, మందు కొట్టరు, నాన్ వెజ్ తినరు, అమ్మాయిల అలవాటు అస్సలు లేదు.... ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నకు శేఖర్ సూరి స్పందిస్తూ సినిమా డైరెక్టర్ అవ్వడానికి అవేమీ క్వాలిఫికేషన్ కాదు అని చెప్పుకొచ్చారు.

ప్రాసిట్యూట్ ఆఫ్ ది షిప్

ప్రాసిట్యూట్ ఆఫ్ ది షిప్

డైరెక్టర్ అంటే షిప్ కు కేప్టెన్ లాంటోడు కాదు.... డైరెక్టర్ అంటే షిప్‌లో వేశ్యలాంటోడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు శేఖర్ సూరి. మరి ఏ సందర్భంలో ఈయన ఈ కామెంట్స్ చేశారనేది పూర్తి ఇంటర్వ్యూలో తేలనుంది.

ఇండస్ట్రీలో ఎవరూ న్యాయంగా ఉండరు

ఇండస్ట్రీలో ఎవరూ న్యాయంగా ఉండరు

సినిమా ఇండస్ట్రీ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. కోటాను కోట్ల వ్యాపారం. ఇలాంటి చోట ఎవరూ న్యాయంగా, ధర్మంగా ఉండరని శేఖర్ సూరి చెప్పుకొచ్చారు.

తెలుగులో కొత్తగా ఏమీ తీయడం లేదు

తెలుగులో కొత్తగా ఏమీ తీయడం లేదు

మీరెప్పుడు థ్రిల్లర్లు, హారర్లు తప్ప మరే సినిమాలు తీయడం లేదు, అవితప్ప మీకేమీ చేతకాదా అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ... తెలుగు సినిమా పరిశ్రమలో లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు తప్ప కొత్తగా ఏమీ తీయడం లేదని శేఖర్ సూరి తెలిపారు.

సెక్స్ అంటే అదే

సెక్స్ అంటే అదే

సెక్స్ చేసేపుడు ఎలాంటి ఆలోచనలు ఉండవు. ఆలోచనలు లేని స్థితే భగవంతుడి స్థితి అంటూ.... సృష్టి రహస్యం గురించి తనకు ఉన్న ఆసక్తిని చెప్పుకొచ్చారు. పూర్తి ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటల వెనక ఆంతర్యం ఏమిటో తెలియనుంది.

English summary
Shekhar Suri contradicted with the popular opinion that the director of a film is a captain of a film and said, “Who said that? He is the prostitute of the ship. This is just the promo from the director’s upcoming TNR frank interview with Shekhar Suri. He has got to share some shocking things with the audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu