నన్ను పెళ్లి చేసుకొంటావా? లైవ్‌లో నెటిజన్ తింగరి ప్రశ్న.. శృతిహాసన్ దిమ్మతిరిగే జవాబు
అందాల భామ, మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ లాక్‌డౌన్‌లో రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నది. బాయ్‌ఫ్రెండ్ శంతనుతో డేటింగ్ చేస్తూ జీవితాన్ని క్రేజీగా మార్చుకొంటున్నారు. అయితే లాక్‌డౌన్‌లో అప్పుడుప్పుడు అభిమానులతో ముచ్చటించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో శృతిహాసన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే...
హాట్ హాట్‌గా ఓవియా హెలెన్.. వానలో తడిసిన అందాలతో ప్రియుడితో శృంగారం (ఫోటోలు)

అసోం అభిమానుల నుంచి ఫుల్ రెస్సాన్స్
శృతిహాసన్ లైవ్‌లోకి రాగానే.. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం రాష్ట్రం నుంచి ఎక్కువ మంది అభిమానులు పలకరించారు. తన బాయ్‌ఫ్రెండ్ శంతను హజారికా అసోంకు చెందిన వారు కావడంతో ఆ రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఆమెతో లైవ్‌లో ముచ్చటించారు. అసోం నుంచి ఈ సారి బాగానే రెస్పాన్స్ వస్తున్నదంటూ ఆమె కామెంట్ చేశారు.
పొట్టి నిక్కరులో కనువిందు చేస్తోన్న పార్వతి నాయర్

వైజాగ్‌కు ఎప్పుడొస్తున్నారు అంటూ..
అసోం, తమిళ అభిమానుల తర్వాత తెలుగు వారు ఎక్కువగా శృతి హాసన్‌తో మాటలు కలిపారు. ఇటీవల ఆమె నటించిన క్రాక్ సినిమా బాగుందని, అందులో మీ నటన బాగుందని ప్రశంసించారు. అలాగే ఓ అభిమాని మీరు నటించిన ఓ మై ఫ్రెండ్ చిత్రం అంటే ఇష్టం. మీకు గుర్తుందా అంటూ అడిగితే నాకు ఇష్టమైన సినిమా అని జవాబు ఇచ్చారు. అలాగే వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నుంచి వైజాగ్‌తో అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు.
చీర కట్టులో ఎద అందాలతో కవ్విస్తోన్న అందాల 'నిధి'

సలార్ సినిమాలో ప్రభాస్‌తో ఫైట్
ఇక ప్రభాస్ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? అందులో క్రాక్ సినిమాలో మాదిరిగా ఫైట్ చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ సమాధానం ఇస్తూ.. సలార్‌లో నాది మంచి పాత్ర. ఇప్పుడు వివరాలు వెల్లడించలేను. అయితే నాకు ఫైట్స్ లేవు. ప్రభాస్‌తో ఫైట్ చేయలేను అంటూ అన్నారు. ప్రభాస్‌తో నటించడం హ్యాపీగా ఉందని అన్నారు.
సాగర తీరాన సాగారకన్యలా సెగలు రేపుతున్న శ్రద్దా కపూర్

నీ పర్సనల్ మొబైల్ నంబర్ ఇవ్వండి అంటూ
శృతిహాసన్‌తో కొందరు తుంటరి నెటిజన్లు ఆటపట్టించే ప్రయత్నం చేస్తే వాటిని హ్యూమర్‌గా తిప్పికొట్టింది. ఓ నెటిజన్ మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి అంటూ అడిగితే.. అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో అని చెప్పారు. అలాగే లైవ్‌లో మరో నెటిజన్ నన్ను పెళ్లి చేసుకొంటావా? అని ప్రశ్న వేస్తే.. చేసుకొను అంటూ సున్నితంగా తిరస్కరించింది.

అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్
శృతి హాసన్ నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ప్రభాస్‌తో సలార్ మూవీలో నటిస్తున్నాను. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. షూటింగు పూర్తి అయింది. త్వరలోనే మీ ముందుకు వస్తుంది అంటూ శృతి హాసన్ వివరాలు అందించారు.


Click it and Unblock the Notifications











