»   » సైమా-2015 రెడ్ కార్పెట్: సందడే సందడి (ఫోటోస్)

సైమా-2015 రెడ్ కార్పెట్: సందడే సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా సినీ పరిశ్రమలకు సంబంధించి బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్ ‘సైమా - 2015' వేడుక దుబాయ్ లో గ్రాండ్ గా ప్రారంభం అయింది. రెండు రోజుల పాటు తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ సినీ పరిశ్రమలు చెందిన కార్యక్రమాలతో ఈ వేడుక సందడిగా సాగుతోంది.

టాలీవుడ్ బ్యూటీస్ ఒకరోజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకమైన వస్త్రధారణతో అందాల దేవతల్లా దర్శనమిచ్చారు. ఇక టాలీవుడ్ హీరోలు సూపర్ హాండ్సమ్ లుక్ తో నైట్ పార్టీలో ఆకట్టుకున్నారు. అన్ని రంగాలకు చెందిన సినీ తారల రాకతో సైమా వేదిక వద్ద పండగ వాతావరణం నెలకొంది.

అల్లు అర్జున్, బాలకృష్ణ, రానా, వెంకటేష్, లక్ష్మి మంచు, నాగ చైతన్య తదితరులు రెడ్ కార్పెట్ వేడుకలో హాట్ ఫ్యాషన్ అవతార్ లో దర్శనమిచ్చారు. స్లైడ్ షోలో ‘సైమా -2015' రెడ్ కార్పెట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు.

వెంకటేష్


సైమా వేడుకలో విక్టరీ వెంకటేష్

వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్


వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్ కారణంగా మంచు లక్ష్మి సైమా వేడుక నుండి వెళ్లి పోయింది.

నాగ చైతన్య


సైమా వేడుకలో టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య.

రానా


భల్లాల దేవ రానాతో ఫోటోలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు.

బాలయ్య


సైమా వేడుకలో నందమూరి బాలకృష్ణ సందడి.

క్రితి సనన్


సైమా అవార్డుల వేడుకలో హీరోయిన్ క్రితి సనన్.

తాప్సీ


హీరోయిన్ తాప్సీ ప్రత్యేకమైన వస్త్రధారణతో ఆకట్టుకుంది.

నవదీప్


సైమా అవార్డుల వేడుకలో యంగ్ హీరో నవదీప్.

షో బిగిన్


సైమా అవార్డుల వేడుకను రానా హోస్ట్ చేసారు.

సుశాంత్

సుశాంత్


సైమా అవార్డుల వేడుకలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్.

ప్రణీత డాన్స్

ప్రణీత డాన్స్


సైమా అవార్డుల వేడుకలో ప్రణీత డాన్స్ పెర్ఫార్మెన్స్

స్టార్స్ సందడి

స్టార్స్ సందడి


సైమా అవార్డుల వేడుక వేదికపై టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, బాలకృష్ణ సందడి.

అదా శర్మ

అదా శర్మ


సైమా అవార్డుల వేడుకలో అదా శర్మ డాన్స్ పెర్ఫార్మెన్స్

vస్టార్స్

vస్టార్స్


సైమా అవార్డుల వేడుకలో తెలుగు స్టార్స్

English summary
The biggest award event of the year, SIIMA 2015 has finally began and this grand event of two days is taking place at Dubai. T-town beauties have all reached the venue already decked up in chic looks and dreamy avatars, while the Tollywood heroes have just turned hunks for the night.
Please Wait while comments are loading...