Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
లెజెండరీ టాక్ షో హోస్ట్ ల్యారీ కింగ్ కన్నుమూత..
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విన్నర్స్ మళ్లీ మహేష్ బాబు, రాజమౌళి: ‘సైమా’ అవార్డ్స్ (ఫోటోస్)
హైదరాబాద్: సౌతిండియా ఇంటర్నేషనల్ అవార్డ్స్(సైమా)-2016 కార్యక్రమం సింగపూర్లో గ్రాండ్ జరిగింది. టాలీవుడ్ తారలతో పాటు తమిళం, కన్నడ, మళయాలం చిత్ర సీమలకు చెందిన సెలబ్రిటీలంతా ఒకే చోట చేరడంతో ఈ ఈవెంట్ మరింత కలర్ ఫుల్ గా మారింది.
గురువారం రాత్రి తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డు ప్రధానోత్సవం జరిగింది. త్వరలోనే 150వ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవికి ఈ వేడుకలో గ్రాండ్ వెల్ కం లభించింది. ప్రముఖ గాయని ఎస్.జానకి ఈ అవార్డుల కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత సుబ్బయ్య, దేవిశ్రీ ప్రసాద్, ప్రగ్యా జైస్వాల్, సాయేషా తదితరులు తమ రాకింగ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. లక్ష్మి మంచు, కమెడియన్ అలీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ అవార్డులకు సంబంధించిన హైలెట్స్, విన్నర్స్ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి...
కంప్లీట్ విన్నర్స్ లిస్ట్....
ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి: శృతి హాసన్(శ్రీమంతుడు)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ నటి(క్రిటిక్స్): అనుష్క శెట్టి (రుద్రమదేవి)
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (బాహుబలి)
యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డ్స్: సమంత
ఉత్తమ సహాయ నటుడు: రాజేంద్రప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయన నటి : రమ్యకృష్ణ(బాహుబలి)
ఉత్తమ ప్రతినాయకుడు: రానా (బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు: వెన్నెల కిషోర్ (భలేభలే మగాడివోయ్)
జీవిత సాఫల్య పురస్కారం : సింగర్ ఎస్.జానకి
సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: సుధీర్ బాబు (భలే మంచి రోజు)
ఉత్తమ తెరంగ్రేట నటుడు: అఖిల్ (అఖిల్)
ఉత్తమ తెరంగ్రేట నటి : ప్రగ్యా జౌస్వాల్ (కంచె)
ఉత్తమ తొలి చిత్ర నిర్మాత: విజయ్ రెడ్డి, శశి రెడ్డి (భలే మంచి రోజు)
ఉత్తమ తొలి డైరెక్టర్: అనిల్ రావిపూడి (పటాస్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ : దేవిశ్రీ ప్రసాద్, రామా రామా సాంగ్ (శ్రీమంతుడు)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: పీటర్ హెయిన్స్(బాహుబలి)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్( బాహుబలి)
ఉత్తమ గేయ రచయిత: సినివెన్నెల, ఇటు ఇటు సాంగ్ (కంచె)
ఉత్తమ గాయకుడు: సాగర్, జతకలిసే సాంగ్ (శ్రీమంతుడు)
ఉత్తమ గాయని: సత్య యామిని, మమతల తల్లి సాంగ్ (బాహుబలి)
స్లైడ్ షోలో ఫోటోలు...

రకుల్ ప్రీత్ సింగ్
సౌమా అవార్డుల వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ పెర్ఫార్మెన్స్...

నిత్యా మీనన్
సైమా అవార్డుల వేడుకలో నిత్యా మీనన్...

రకుల్ ప్రీత్ సింగ్
సైమా రెడ్ కార్పెట్ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్...

విక్రమ్
సైమా అవార్డుల వేడుకలో విక్రమ్...

అల్లు అర్జున్
సైమా అవార్డుల వేడుకలో బన్నీ...

దేవిశ్రీ ప్రసాద్
సైమా అవార్డుల వేడుకలో దేవిశ్రీ ప్రసాద్...

శృతి హాసన్
సైమా అవార్డుల వేడుకలో శృతి హాసన్..

స్టార్స్
సైమా అవార్డుల వేడుకలో టాలీవుడ్ స్టార్స్..

ప్రణీత
సైమా అవార్డుల వేడుకలో ప్రణీత పెర్ఫార్మెన్స్..

హుమా ఖురేషి
సైమా అవార్డుల వేడుకలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి

ప్రణీత
సైమా అవార్డుల వేడుకలో ప్రణీత

అదిరిపోయే పెర్ఫార్మెన్స్
సైమా అవార్డుల వేడుకలో అదిరిపోయే పెర్ఫార్మెన్స్

చిరు సెల్పీ
సైమా అవార్డుల వేడుకలో చిరు సెల్పీ..

రానా
సైమా అవార్డుల వేడుకలో రానా సెల్ఫీ..

లుక్ అదిరింది
సైమా అవార్డుల వేడుకలో చిరు లుక్ అదిరింది

ఇంత అందంగా..
సమంత ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు.

మంచు లక్ష్మి
సైమా అవార్డుల వేడుకలో మంచు లక్ష్మి