»   » మహేష్ బాబు ఇంట్లో రక్షా బంధన్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)

మహేష్ బాబు ఇంట్లో రక్షా బంధన్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నివాసంలో రక్షబంధన్ వేడుకకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ అయ్యాయి. లిటిల్ ప్రిన్సెస్ సితార తన అన్నయ్య గౌతమ్ కు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత రిలీజ్ చేసారు. ఈ ఫోటోలకు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది.

'సితార తన అన్నయ్య గౌతమ్ కు రాఖీ కట్టింది. రక్షా బంధన్ పండగ తోబుట్టువుల మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. కలకాలం వారి మధ్య ప్రేమాభిమానాలు విలసిల్లేలా చేస్తుంది. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు' అంటూ నమ్రత అభిమానులను విష్ చేసారు.

మహేష్ బాబు ఇంట్లో ప్రతి పండగకు సంబంధించిన వేడుకలు జరుగుతాయి. పిల్లలకు మన సాంప్రదాయాలు, పద్దతులు అలవడేలా స్పెషల్ కేర్ తీసుకుంటుంది నమ్రత. సితార, గౌతమ్ లకు సంబంధించిన ప్రతి మూమెంటును ఆమె అభిమానులతో పంచుకుంటుంది.

స్లైడ్ షోలో ఫోటోస్..

సితార

సితార

అన్నయ్య గౌతమ్ కు రాఖీ కడుతున్న సితార.

హారతి

హారతి

అన్నయ్యకు హారతి ఇస్తూ సితార....

స్వీట్

స్వీట్

అన్నయ్య గౌతమ్ కు రక్షాబంధన్ స్వీట్ తినిపిస్తున్న సితార.

ఆశీర్వాదం

ఆశీర్వాదం

గౌతం నుండి ఆశీర్వాదం తీసుకుంటున్న సితార.

శివరాత్రి

శివరాత్రి

ఆ మధ్య శివరాత్రి వేడుకల సందర్భంగా సితార.

దివాళి

దివాళి

దివాళి సెలబ్రేషన్స్ లో సితార, గౌతమ్, మహేష్ బాబు, నమ్రత తదితరులు

సితార

సితార

తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ సితార..

క్యూట్

క్యూట్

మహేష్ బాబు కూతురు సితార క్యూట్ పిక్.

అన్నయ్యతో

అన్నయ్యతో

అన్నయ్య గౌతంతో కలిసి సితార విదేశీ ట్రిప్ లో...

అల్లరి పిల్ల

అల్లరి పిల్ల

ఇంట్లో సితార చాలా అల్లరి చేస్తుందట. ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది.

స్విట్జర్లాండులో

స్విట్జర్లాండులో

ఇటీవల స్విట్జర్లాండ్ ట్రిప్ లో తల్లితో కలిసి...

English summary
"Sithara ties Rakhi to Gowtham. The power of love , bonding and togetherness ❤️❤️happy Raksha bandhan to all the brothers" Namratha said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu