»   » ఒళ్లును విల్లులా వంచి....సింగర్ స్మిత షాకయ్యే ఫీట్లు (ఫోటోస్)

ఒళ్లును విల్లులా వంచి....సింగర్ స్మిత షాకయ్యే ఫీట్లు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు పాప్ సింగర్ స్మిత...తన ఆల్బమ్స్ తో యువతను ఉర్రూతలూగించిన ఈ డస్కీ బ్యూటీ. ఆటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూనే అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లో నటిగా కూడా మెరుస్తోంది. అయితే అటు మ్యూజిక్ రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ స్మిత ఏమంత యాక్టింగ్ గా మాత్రం లేదు.

అప్పుడప్పు తాను ఇంకా ఫాంలోనే ఉన్నాను...అనే రీతిలో ఏదో ఒక ఇష్యూతో మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నరేంద్ర మోడీకి వీరాభిమాని అయిన స్మిత ఆ మధ్య ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని రోడ్లు క్లీన్ చేసిన సంగతి తెలిసిందే.

గతేడాది బాహుబలి విడుదల తర్వాత..... బాహుబలి చిత్రంలో కాలకేయ పాత్ర పోషించిన ప్రభాకర్‌తో కలిసి కిలికి భాషలో పాటను షూట్ చేసి విడుదల చేసారు. స్మిత చేసిన ఈ వీడియోకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 26 లక్షల మంది యూట్యూబులో దీన్ని చూసారు.

దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ స్మిత మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా స్మిత యోగా ఫోటో షూట్ విడుదల చేసారు. తన ఒళ్లును విల్లులా వంచి స్మిత చేసిన ఫీట్లు చూసి అభిమానులు షాకవుతున్నారు.

స్మిత యోగాసనాలకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

విల్లులా వంచి..

విల్లులా వంచి..

చూడ్డానికి ఈ ఫీట్ ఎంతో టఫ్ గా ఉంది. ఇలా చేయడానికి చాలా సాధన అవసరం.

తలక్రిందులుగా..

తలక్రిందులుగా..

తలక్రిందులుగా యోగాసనం వేస్తూ స్మిత బ్యాలెన్సింగ్ పొజిషన్.

గర్వకారణం

గర్వకారణం

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రెస్ మీట్ లో యోగా అనేది మన దేశం గర్వించదగ్గ విషయమని స్మిత చెప్పుకొచ్చారు.

యోగా మతం కాదు

యోగా మతం కాదు

యోగా అనేది మతం కాదు...ఆరోగ్యంగా జీవించడానికి ఒక మార్గం అని స్మిత తెలిపారు.

ఎన్నో బెనిపిట్స్

ఎన్నో బెనిపిట్స్

యోగా వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని, మనసును ప్రశాంతం ఉంచుకోవడం, ఆరోగ్యంగా ఉండటం కేవలం యోగా వల్లనే సాధ్యమని స్మిత తెలిపారు.

2వ వరల్డ్ యోగా డే సందర్భంగా..

2వ వరల్డ్ యోగా డే సందర్భంగా..

2వ వర్లడ్ యోగా డే సందర్భంగా డిజైనర్ శ్రవణ్ కుమార్ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసారని, అందుకు సంబంధించిన ఫోటోలు మీతో షేర్ చేసకుంటున్నట్లు స్మిత తెలిపారు.

పిలుపు

పిలుపు

ఇంటర్నేషనల్ యోగా డేలో అందరూ పాల్గొనాలని స్మిత పిలుపునిచ్చారు.

అభిమానులతో...

అభిమానులతో...

యోగాపై తనకు ఉన్న ఇష్టాన్ని స్మిత ఈఫోటోల రూపంలో అభిమానులతో పంచుకున్నారు.

English summary
"It’s matter of great pride for our country that the entire world has come together to take yoga to the next level after the United Nations declared 21st June as “World Yoga Day” or the “InternationalDay of Yoga”. Yoga is not a religion; it is a way of living with the aim of achieving a healthy mind and a healthy body. My journey in yoga began seven years ago at Isha. I feel blessed to have got this opportunity to experience the benefits of yoga in this lifetime with the grace of a realized master - “Sadhguru”." Smita said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu