»   » సల్మాన్‌ఖాన్‌కు ఇప్పుడు ఈ చిన్నారే ప్రపంచం..ఈ చిలిపి బుడుత ఎవరంటే.. (ఫోటోలు)

సల్మాన్‌ఖాన్‌కు ఇప్పుడు ఈ చిన్నారే ప్రపంచం..ఈ చిలిపి బుడుత ఎవరంటే.. (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

గతంలో సమయం దొరికితే హీరోయిన్లతో పార్టీలకో, పబ్బులకో చెక్కేయడం సల్మాన్‌ ఖాన్ చెప్పలేనంత సరదా. కానీ ప్రస్తుతం సల్మాన్ ప్రయారిటీ మారింది. టైం చిక్కిదంటే తన ముద్దుల మేనల్లుడు ఆహిల్‌తో గడపడం చెప్పలేనంత ఇష్టం. ఆహిల్‌తో గడపడం వల్ల చెప్పలేనంత మన:శాంతి దొరుకుతుందట. ఇంట్లో ఉంటే ఆహిల్ తన చేతుల్లోనే ఉండాల్సిందే. తన సోదరి అర్బితాఖాన్, ఆయుష్ శర్మల ముద్దుల తనయుడు ఆహిల్ ప్రస్తుతం సల్మాన్‌కు ప్రపంచమంట.

ఆహిల్ జన్మదిన వేడుకలను సల్మాన్ కుటుంబం మాల్దీవుల్లో ఘనంగా జరుపుకున్నది. ఈ వేడుకల్లో సల్మాన్ ప్రియురాలు వాంటర్ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. తన సోదరుడు అర్భాజ్, సోహైల్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా సంతోషంగా బర్తేడే పార్టీని ఎంజాయ్ చేశారు.

ఆహిల్‌తో సల్మాన్

ఆహిల్‌తో సల్మాన్

సల్మాన్ చేతుల్లో తన ముద్దుల మేనల్లుడు ఆహిల్‌

మేనమామ సల్మాన్ అంటే..

మేనమామ సల్మాన్ అంటే..

తన మేనమామ సల్మాన్ ఖాన్ ఉంటే ఆహిల్ చెప్పలేనంత సంతోషం. ఇంట్లో సల్మాన్‌తోనే ఎక్కువగా ఆహిల్ ఉంటాడట.

సోషల్ మీడియాలో ఆహిల్

సోషల్ మీడియాలో ఆహిల్

ఆహిల్ చేసే అల్లరి, చిలిపి పనులకు సంబంధించిన ఫోటోలను ఆయుష్, అర్పితాఖాన్‌లు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇవి.

ముద్దు ముద్దుగా ఆహిల్

ముద్దు ముద్దుగా ఆహిల్

ముద్దుగా ముద్దుగా కనిపిస్తున్న సల్మాన్ మేనల్లుడు ఆహిల్

హంకాంగ్‌లోని డిస్నీవరల్డ్‌లో ఆహిల్

హంకాంగ్‌లోని డిస్నీవరల్డ్‌లో ఆహిల్

ఆహిల్‌ కోసం ఇటీవల అర్పితా దంపతులు హంకాంగ్‌లోని డిస్నీవరల్డ్‌ను సందర్శించారు. అక్కడ ఆహిల్ చాలా సంతోషంగా ఆడుకొన్నాడట.

డిస్నీ వరల్డ్‌లో ఆహిల్ ఆటపాట

డిస్నీ వరల్డ్‌లో ఆహిల్ ఆటపాట

డిస్నీ వరల్డ్‌లోని కాంతివంతమైన లైట్ల వెలుగులో ఆహిల్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యం

 డిస్నీ వరల్డ్‌ అందాలను ..

డిస్నీ వరల్డ్‌ అందాలను ..

డిస్నీలోని వివిధ ప్రదేశాలను చూస్తూ ఆనందంలో మునిగిపోయిన ఆహిల్

 తండ్రి ఒడిలో ..

తండ్రి ఒడిలో ..

ఆహిల్‌కు తండ్రి ఆయుష్ శర్మ ఒడిలో గడపడం అంటే కూడా చెప్పలేనంత ఇష్టం

ఖరీదైన ఆటవస్తువులతో

ఖరీదైన ఆటవస్తువులతో

ఆటవస్తువులతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆహిల్ చిరునవ్వులు చిందిస్తాడని తల్లి అర్పిత సోషల్ మీడియాల వెల్లడిస్తుంటుంది.

తల్లిదండ్రుల ఒడిలో..

తల్లిదండ్రుల ఒడిలో..

తల్లి అర్పిత, తండ్రి ఆయుష్ ఒడిలో ముద్దుగా కనిపిస్తున్న ఆహిల్

. ఖరీదైన ఆటవస్తువులతో..

. ఖరీదైన ఆటవస్తువులతో..

ఆహిల్‌ కోసం తల్లిదండ్రులు, మామ సల్మాన్ చాలా ఖరీదైన ఆటవస్తువులను కొని ఇచ్చారు. వాటితో ఆడుకోవడం ఆహిల్‌కు చెప్పలేనంత సరదా..

 ఆటవస్తువులతో ఆహిల్

ఆటవస్తువులతో ఆహిల్

రోబో, ఇతర ఖరీదైన వాహనాలతో నిత్యం ఆటల్లో మునిగిపోతాడు ఆహిల్

ఆహిల్ ఆనందం..

ఆహిల్ ఆనందం..

ఆటవస్తువులతో ఆడిపాడిన తర్వాత సేదతీరుతున్న ఆహిల్

హ్యాపీ మూడ్‌లో..

హ్యాపీ మూడ్‌లో..

సంతోషకరమైన మూడ్‌లో ఆహిల్‌తో అర్పితా దంపతులు

సరదాగా ఫోటోకు ఫోజు..

సరదాగా ఫోటోకు ఫోజు..

తండ్రి ఆయుష్‌తో ఆహిల్ సరదాగా దిగిన ఫోటో

ఆహిల్ ఉంటే పండుగే..

ఆహిల్ ఉంటే పండుగే..

సల్మాన్ ఖాన్ కుటుంబంలో ఆహిల్ అంటే చెప్పలేనంత ఇష్టం. వాడు ఇంట్లోకి వచ్చాడంటే పండుగ వాతావరణం నెలకొంటుందనేది సల్మాన్ తన స్నేహితులకు చెప్తుంటారు.

English summary
Salman Khan has a lovely time with his little nephew Ahil and the duo are so comfortable and happy in each other's presence. Salman Khan just can't stop spending some lovely time with his little nephew Ahil and the actor makes himself free despite his hectic schedule to be with the little one. Ahil seems to enjoy the company of Salman and he looks so delighted whenever he's in his uncle's arms!. Both Ahil and Salman are a pure joy to watch and all thanks to Aayush Sharma and Arpita Khan for posting the constant dosage of cuteness on their Instagram handle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu