»   » వింతగా ప్రవర్తిస్తున్న హీరోయిన్, పిచ్చి పట్టిందని అనుమానం?

వింతగా ప్రవర్తిస్తున్న హీరోయిన్, పిచ్చి పట్టిందని అనుమానం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సోఫియా హయత్ గుర్తుందా? బ్రిటన్‌కు చెందిన భామ బాలీవుడ్లో నిలదొక్కుకోవడానికి ఆ మధ్య చాలా ప్రయత్నాలు చేసింది. తన హాట్ అండ్ సెక్సీ అందాలతో యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అవకాశాలు రాలేదు.

ఎంత ప్రయత్నించినా... తాను అనుకున్న స్థాయికి వెళ్లలేక పోయిన ఈ భామ... చివరకు సన్యాసం తీసుకుని నన్ గా మారినట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. కొంతకాలం దైవచింతనలో గడిపింది కూడా.

పెళ్లి చేసుకుంటానంటోంది

పెళ్లి చేసుకుంటానంటోంది

అయితే ఇపుడు మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్న సోఫియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ... ఆమె మాటలు విన్న చాలా మంది ఆశ్యర్చపోతున్నారు. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందనేది ఎవరికీ అర్థం కావడం లేదు.

దేవుళ్లందరూ వస్తున్నారట

దేవుళ్లందరూ వస్తున్నారట

తాను ఓ వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోఫియా వెల్లడించారు. త్వరలోనే అతడి పేరు వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆమె...మార్చి మూడో లేదా నాలుగో వారంలో తన వివాహం జరగబోతోందని, మా ప్రేమ పెళ్లి చాలా పవిత్రమైనది. శివుడు, బుద్ధుడు సహా దేవుళ్లంతా నా పెళ్లికి హాజరుకాబోతున్నారు. స్వర్గంలో ఏసుప్రభు ఈ పెళ్లిని నిర్ణయించాడు అని సోఫియా తన పోస్టులో పేర్కొన్నారు.

 అందుకే ఇలా?

అందుకే ఇలా?

తన వివాహానికి దేవుళ్లు హాజరవుతారు అని సోఫియా హయత్ చెప్పడంతో... అందరూ ఆమె మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె అభిమానులు కొందరు ఆమె ఇలా అయిందేటి? అని జాలి పడుతున్నారు.

సోఫియా హయత్ హాట్ వాల్ పేపర్స్

సోఫియా హయత్ హాట్ వాల్ పేపర్స్

సోపియా హయత్ ఒకప్పుడు ఎంత హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసేదో.... ఇప్పుడు ఎలా మారిందో ఈ ఫోటోలు చూస్తే మీరే అర్థమవుతుంది. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

English summary
Sofia Hayat wedding: ofia Hayat who has not yet announced the name of her fiance has however implied that her wedding will be one of the most secular weddings where the guest list would also include Lord Shiva and Buddha.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu