»   » సోనాక్షి గాయం చూస్తే మీరూ చలించి పోతారు...(ఫోటోస్)

సోనాక్షి గాయం చూస్తే మీరూ చలించి పోతారు...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'యుద్ధంలో భాగమైనప్పుడు ఏదైనా జరుగవచ్చు? ఈ క్రమంలో శరీరంపై గాయాలైనా ఫర్వాలేదు, జయాపజయాలు ఎదురైనా లెక్కచేయను' అంటోంది హీరోయిన్ సోనాక్షి సిన్హా. మురుగదాస్ దర్శకత్వంలో 'అకీరా' అనే యాక్షన్ మూవీ చేస్తున్న సోనాక్షి షూటింగ్ సమయంలో తనకు అయిన గాయం ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

సినిమా షూటింగులో ఆమె చాలా యాక్షన్ సీన్లు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఈ గాయం అయినట్లు తెలుస్తోంది. గాయం బలంగానే అయింది. ఆ గాయం దెబ్బకు కుడి చేతి మజిల్స్ భాగంలో ఎర్రగా కందిపోయింది. దీన్ని బట్టి 'అకీరా' సినిమా కోసం సోనాక్షి ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. ట్రైలర్ చూసిన వారంతా... సోనాక్షి యాక్షన్ సీన్లు ఇంత బాగా చేయగలుగుతుందా? అంటూ ఆశ్చర్య పోతున్నారు.

'అకీరా' మూవీ బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తే ఈ గాయాలు స్వీట్ మెమోరీగా మిగిలిపోతాయనడంలో సందేహం లేదు. సోనాక్షి కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆశిద్దాం. సెప్టెంబర్ 2, 2016న అకీరా చిత్రం థీయేటర్లలోకి రానుంది.

స్లైడ్ షోలో సోనాక్షి సిన్హా 'అకీరా' చిత్రానికి సంబంధించిన గాయం ఫోటోలతో పాటు..... మ్యాన్ వరల్డ్ మేగజైన్ ఫోటో షూట్ కు సంబంధించి సోనాక్షి హాట్ ఫోటోస్.

గాయం

గాయం

అకీరా మూవీ షూటింగ్ సమయంలో సోనాక్షి సిన్హా చేతికి అయిన గాయం.

మ్యాన్ వరల్డ్

మ్యాన్ వరల్డ్

మ్యాన్ వరల్డ్ మేగజైన్ జులై ఎడిషన్ కోసం సోనాక్షి సిన్హా హాట్ హాట్ గా ఫోటో షూట్లో పాల్గొంది.

బాలీవుడ్లో ప్రత్యేకంగా..

బాలీవుడ్లో ప్రత్యేకంగా..

సోనాక్షి సిన్హా బాలీవుడ్లో డిఫరెంట్స్ రోల్ష్ ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

తన టాలెంటుతోనే..

తన టాలెంటుతోనే..

ప్రముఖ బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురే అయినా...సోనాక్షి తన సొంత టాలెంటుతోనే గుర్తింపు తెచ్చుకుంది.

పెర్ఫార్మెన్స్‌కు..

పెర్ఫార్మెన్స్‌కు..

సోనాక్షి సిన్హా గ్లామర్ కంటే పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యం ఉండే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

గ్లామర్

గ్లామర్

అలా అని సోనాక్షి గ్లామర్ కు దూరం అనుకుంటే పొరపాటే... పలు ఫోటో షూట్లలో సోనాక్షి హాట్ హాట్ గా అందాలు ఆరబోయడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం.

పాటలకు, రొమాన్స్ కు పరిమితం కాదు..

పాటలకు, రొమాన్స్ కు పరిమితం కాదు..

చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కేవలం పాటల్లో కనిపించడానికి, హీరోలతో రొమాన్స్ చేయడానికే కనిపిస్తారు. అయితే సోనాక్షి మాత్రం అలాంటి వాటికి దూరం.

కవర్ పేజీపై

కవర్ పేజీపై

మ్యాన్ వరల్డ్ కవర్ పేజీపై సోనాక్షి సిన్హా...

డిఫరెంట్ లుక్

డిఫరెంట్ లుక్

ఈ డ్రెస్సులో సోనాక్షి లుక్ కాస్త తేడాగా ఉంది కదూ..

ఫోటో షూట్

ఫోటో షూట్

మ్యాన్ వరల్డ్ మేగజైన్ కోసం సోనాక్షి ఫోటో షూట్.

ఫోటో షూట్

ఫోటో షూట్

మ్యాన్ వరల్డ్ మేగజైన్ కోసం సోనాక్షి ఫోటో షూట్.

English summary
What happens when you take part in a war? Definitely there will be some bruises and their scars left on the body no matter whether we win or lose the war. That's what heroine Sonakshi Sinha says, flaunting her injuries from the shooting of "Akira".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu