»   » ఆ విషయం నీ చెల్లిని, తల్లిని అడగాలంటూ.... హీరోయిన్ సోనాక్షి ఫైర్!

ఆ విషయం నీ చెల్లిని, తల్లిని అడగాలంటూ.... హీరోయిన్ సోనాక్షి ఫైర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి ట్విట్టర్లో తన గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన ఓ అభిమానిపై తీవ్రంగా ఫైర్ అయింది. వెంటనే స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది. ఇంతకీ సోనాక్షికి అంతలా కోపం రావడానికి కారణం సదరు అభిమాని చేసిన ట్వీటే. ఓ ఫోటో షూట్ కు సంబంధించి సోనాక్షి సిన్హా ట్వీట్ చేసింది.

సోనాక్షి పోస్టుకు సదరు అభిమాని స్పందిస్తూ...సోనాక్షి నీ అందమైన శరీరం మాకు ఎప్పుడు చూపిస్తావు? బికిని ఎప్పుడు వేస్తావు? అంటూ అడిగాడు. దీనికి సోనాక్షి రిప్లై ఇస్తూ... ‘ఇదే విషయం నీ తల్లినో, చెల్లినో అడుగు. వాళ్లు ఏమంటారో ముందు తెలుసుకో' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

అయితే సోనాక్షి ఇలా రిప్లై ఇవ్వడంపై ఓ మహిళా అభిమాని స్పందిస్తూ.... ‘బాలీవుడ్ నటీమణులు డబ్బు కోసం తమ స్కిన్ అమ్ముకుంటారు. అలాంటి వారు ఇలాంటి లెక్చర్స్ ఇవ్వడం షేమ్ లెస్' అంటూ ట్వీట్ చేసారు. ఆమె ట్వీటుకు కూడా సోనాక్షి తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

తర్వాత తనపై కామెంట్స్ చేసిన అభిమాని క్షమాపణలు చెప్పడంతో సోనాక్షి ఆ ట్వీట్స్ డిలీట్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. వారికి సరైన బుద్ది వచ్చిందని భావిస్తున్నాను అని సోనాక్షి తెలిపింది. స్లైడ్ షోలో అందుకు సంబందించిన ట్వీట్స్...

బికినీ గురించి అడిగాడు..

బికినీ గురించి అడిగాడు..

సోనాక్షి నీ అందమైన శరీరం మాకు ఎప్పుడు చూపిస్తావు? బికిని ఎప్పుడు వేస్తావు? అంటూ అడిగాడు.

సోనాక్షి రిప్లై

సోనాక్షి రిప్లై

‘ఇదే విషయం నీ తల్లినో, చెల్లినో అడుగు. వాళ్లు ఏమంటారో ముందు తెలుసుకో' అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

మరొకరు..

మరొకరు..

‘బాలీవుడ్ నటీమణులు డబ్బు కోసం తమ స్కిన్ అమ్ముకుంటారు. అలాంటి వారు ఇలాంటి లెక్చర్స్ ఇవ్వడం షేమ్ లెస్' అంటూ ట్వీట్ చేసారు. ఆమె ట్వీటుకు కూడా సోనాక్షి తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

క్షమాపణలు చెప్పడంతో డిలీట్

తర్వాత తనపై కామెంట్స్ చేసిన అభిమాని క్షమాపణలు చెప్పడంతో సోనాక్షి ఆ ట్వీట్స్ డిలీట్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

English summary
Bollywood actress Sonakshi strong reply to shut mouths of perverts!
Please Wait while comments are loading...