»   » చిరంజవి కూతురు శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్ సైడ్ (వీడియో)

చిరంజవి కూతురు శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్ సైడ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఇటీవల గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, జ్యువెలరీ డిజైనర్ అయిన కళ్యాణ్ ను శ్రీజ పెళ్లాడింది. బెంగులూరులోని మెగా ఫ్యామిలీ ఫాంహౌస్‌లో వివాహ వేడుక జరుగింది. అనంతరం మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

Also Read: శ్రీజ-కల్యాణ్‌ల రిసెప్షన్‌: వాళ్లంతా వచ్చారు,ఫుల్ హ్యాపీ (ఫొటోలు)

హైదరాబాద్‌లో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ కు సినీరంగానికి చెందిన ప్రముఖులతో పాటు తెలుగు గవర్నర్ నరసింహన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పటి వరకు శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ కు సంబంధించిన ఫోటోస్ మాత్రమే బయటకు వచ్చాయి. తాజాగా వీడియో కూడా రిలీజైంది.

English summary
Check out Chiranjeevi's Daughter Srija marriage reception inside visuals.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu