»   » చిరు కూతురు శ్రీజ పెళ్లి బెంగుళూరులో... (రేర్ ఫోటోస్)

చిరు కూతురు శ్రీజ పెళ్లి బెంగుళూరులో... (రేర్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె వివాహం బెంగుళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఆమె వివాహం జైపూర్ లేదా ఉదయ్‌పూర్ లో జరుపాలని ప్లాన్ చేసారు. సమ్మర్ మొదలై ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రయాణాల పరంగా కాస్త ఇబ్బంది అవుతుందని భావించి... చివరకు బెంగుళూరులోని ఫాం హౌజ్‌లో చేయాలని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

శ్రీజ పెళ్లికి సంబంధించిన చిరంజీవి, రామ్ చరణ్ చాలా కేర్ తీసుకుంటున్నారు. శ్రీజ వెడ్డింగ్ వెన్యూ ఫిక్స్ చేసేందుకు రామ్ చరణ్ నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాలను కూడా సందర్శించారట. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం నేపథ్యంలో చల్లని ప్రాంతమైన బెంగుళూరు అయితేనే బెటరని, సొంత ఫాం హౌస్ లో అయితే మరింత సౌకర్యంగా ఉంటుందని.....ఫాం హౌస్ లోనే పెళ్లికి సంబంధించి మంచి సెట్టింగ్స్ వేయించాలని ప్లాన్ చేసారట.

Also Read: చిరంజీవికి కాబోయే అల్లుడిపై షాకింగ్ రూమర్స్?

ఈ వివాహం పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించాలని ప్లాన్ చేసారు. కొందరు ఎంపిక చేసిన గెస్టులు, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ వివాహానికి హాజరవుతారని సమాచారం. మార్చి 28న వివాహ తేదీ ఫిక్స్ చేసారు. మార్చి 27న సంగీత్ కార్యక్రమం హైదరాబాద్ లోనే నిర్వహించబోతున్నారు. ఈ సంగీత కార్యక్రమానికి బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.

శ్రీజ పెళ్లి వేడుకకు హాజరయ్యేలా మెగా ఫ్యామిలీలోని యాక్టర్లంతా తమ షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పులు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీలోని స్టార్స్ అంతా ఈ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారు. వరుడు కళ్యాణ్ శ్రీజ చిన్ననాటి స్కూల్ మేట్ కావడంతో....ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది.

Also Read: పార్టీల్లో, గేదరింగ్ లలో చరణ్, చిరు, బన్ని ఇలా...(రేర్ ఫోటోలు)

వరుడు కళ్యాణ్ ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ కిషన్ కుమారుడు. దుబాయ్ లోని బిట్స్ పిలాని నుండి పట్టబద్రుడయ్యాడు. శ్రీజ లండన్ లోని కావెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలరీ డిజైనింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. వారి ఫ్యామిలీకి హైదరాబాద్ లో జ్యెవెలరీ బిజినెస్ ఉంది.

కళ్యాణ్-శ్రీజ

కళ్యాణ్-శ్రీజ

చిరు కూతురు శ్రీజ పెళ్లాడబోయే కళ్యాణ్ ఇతడే...

రేర్ ఫోటో

రేర్ ఫోటో

వరుడు కళ్యాణ్ కు సంబంధించిన రేర్ ఫోటో...

చిరంజీవి-సురేఖ

చిరంజీవి-సురేఖ

చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి...

వెడ్డింగ్ ప్రిపరేషన్

వెడ్డింగ్ ప్రిపరేషన్

శ్రీజ వెడ్డింగ్ ప్రిపరేషన్ లో సురేఖ, ఉపసన తదితరులు...

కుటుంబ సభ్యులు

కుటుంబ సభ్యులు

శ్రీజ వివాహ వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించిన దృశ్యం.

కళ్యాణ్ తో కలిసి..

కళ్యాణ్ తో కలిసి..

తనకు కాబోయే భర్త కళ్యాణ్ తో కలిసి శ్రీజ...

లుక్ అదిరింది

లుక్ అదిరింది

శ్రీజకు కాబోయే భర్త కళ్యాణ్ లుక్ అదిరింది కూదూ....

చిరంజీవి

చిరంజీవి

తన ఇద్దరు కూతుళ్లు, కోడలు ఉపాసనతో కలిసి చిరంజీవి...

మెగాస్టార్

మెగాస్టార్

కూతురు వివాహ వేడుకలో భాగంగా జరిగే కార్యక్రమంలో చిరంజీవి....

పండగ వాతావరణం

పండగ వాతావరణం

శ్రీజ వివాహ వేడుకలో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

వరుణ్ తేజ్..

వరుణ్ తేజ్..

సోదరుడు వరుణ్ తేజ్ తో కలిసి శ్రీజ...

శ్రీజ

శ్రీజ

తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శ్రీజ...

శ్రీజ హ్యాపీ

శ్రీజ హ్యాపీ

కళ్యాణ్ తో వివాహంతో కొత్త జీవితం ప్రారంభించబోతున్న వేళ శ్రీజ చాలా హ్యాపీగా ఉంది.

మాస్టర్స్

మాస్టర్స్

లండన్ లోని యూనివర్శిటీ నుండి శ్రీజ మాస్టర్స్ పట్టాపొందింది.

పెళ్లి కళ

పెళ్లి కళ

శ్రీజ ఫేసులో పెళ్లి కళ ఉట్టి పడుతోంది కదూ...

యానిమల్ లవర్

యానిమల్ లవర్

శ్రీజ యానిమల్ లవర్. పెట్స్ అంటే ఆమెకు చాలా ఇష్టం.

చిన్నారితో...

చిన్నారితో...

చిన్నారితో కలిసి శ్రీజ రేర్ ఫోటో....

శ్రీజ, నిహారిక

శ్రీజ, నిహారిక

శ్రీజ, నిహారిక రేర్ ఫోటోస్....

కజిన్స్ తో కలిసి

కజిన్స్ తో కలిసి

కజిన్స్ నిహారిక, వరుణ్ తేజ్ తో కలిసి శ్రీజ....

ఔటింగ్

ఔటింగ్

తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శ్రీజ ఔటింగ్...

ఫ్యామిలీతో కలిసి..

ఫ్యామిలీతో కలిసి..

తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి సినిమా ఫంక్షన్లో శ్రీజ

శ్రీజ

శ్రీజ

శ్రీజకు సంబంధించిన రేర్ ఫోటోల్లో ఇదీ ఒకటి...

చిరంజీవి 60

చిరంజీవి 60

తన తండ్రి చిరంజీవి 60వ పెట్టినరోజు వేడుకలో శ్రీజ...

English summary
Chiranjeevi's younger daughter, Srija Konidela's marriage will take place in Bangalore, at their farm-house. Though the initial reports suggested that the wedding will happen either in Jaipur or Udaipur, the family's farm-house in Bangalore has been finalized as the wedding venue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu