Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తండ్రే నిర్మాత అయితే...అల్లు శిరీష్ లాంటి హీరోకు ఈ రికార్డ్ ఓ లెక్కా?
హైదరాబాద్: అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రం నిన్న గ్రాండ్ గా రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజైంది. హైదరాబాద్ లాంటి సిటీలో 60 థియేటర్లు, బెంగుళూరులో 40 థియేటర్లు... దేశవ్యాప్తంగా మొత్తం 500 థియేటర్లు.
ఒక్కోసారి పెద్ద స్టార్స్ ఉన్న సిసినిమాలకు కూడా ఇన్ని థియేటర్స్ దొరకడం చాలా కష్టం. మరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న, కెరీర్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేని అల్లు శిరీష్ సినిమాకు ఇంత పెద్ద రిలీజ్ ఎలా సాధ్యం అయింది? అంటే దీని వెనక సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయిలో ఉన్న ఆయన తండ్రి, ప్రముఖ బడా నిర్మాత అల్లు అరవిందే అని చెప్పక తప్పదు.
అల్లు శిరీష్‌కు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మెగా ప్యామిలీ నేపథ్యం, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టయినా సినిమాలు నిర్మించే ఫాదర్... మెగా ఫ్యాన్స్ సపోర్ట్. ఆయన చేయాల్సిందల్లా తనను తాను హీరోగా నిరూపించుకోవడం. ఇప్పటికే అల్లు అర్జున్ వీటన్నింటినీ బాగా వాడుకుని టాలీవుడ్లో ఓ రేంజికి ఎదిగిపోయిన సంగతి తెలిసిందే.
స్లైడ్ షోలో 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాకు సంబంధించిన విశేషాలు...

సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ప్రోమోలలో క్రియేట్ చేసినంత క్యూరియాసిటీకు తగినట్లు గా చిత్రం లేదు కానీ , అల్లు శిరీష్ గత రెండు చిత్రాల కన్నా బెస్ట్ అనిపించింది.

అల్లు శిరీష్
పరమ రొటీన్ కథ,కథనంతో పరుశరామ్ చేసిన ఈ చిత్రంలో అల్లు శిరీష్ అయితే నటనలో మెచ్యూరిటి కనపరిచాడు.

లావణ్య త్రిపాఠి
ముఖ్యంగా ఈ సినిమాకు లావణ్య త్రిపాఠి నటన కలిసివచ్చింది. మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రకు ప్రాణం పోసింది. కేవలం ఫన్నీ సీన్స్ లోనే కాక ఎమోషన్ సీన్స్ లోనూ తన సత్తా ఏంటో చూపెట్టింది.

అల్లు అరవింద్
సినిమాలో బోర్ పెద్దగా లేదు కాబట్టి.. అల్లు అరవింద్ ఇలాంటి సినిమాలను లేపటంలో సరైనోడు కావడంతో భారీగా రిలీజ్ చేసి సినిమాను లాభాల్లోకి తెచ్చేందుకు ప్లానింగ్ మొత్తం ఉపయోగిస్తున్నాడు.