»   » బర్త్ డే పార్టీ: స్టార్స్ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసారు (ఫోటోస్)

బర్త్ డే పార్టీ: స్టార్స్ అంతా ఫుల్లుగా ఎంజాయ్ చేసారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ సినీ మేగజైన్ ఫిల్మ్‌ఫేర్ ఎడిటర్ జితేష్ పిల్లై పుట్టినరోజు వేడుకలు ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగాయి. బాలీవుడ్ కు చెందిన అగ్రతారలంతా ఈ వేడుకకు హాజరయ్యారు. షారుక్, రణబీర్, దీపిక, రణవీర్ సింగ్, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ఇలా చాలా మంది స్టార్స్ జితేష్ పిల్లై ఏర్పాటు చేసిన బర్త్ డే పార్టీ పాల్గొన్నారు.

సినీ తారలంతా ఒకే చోట చేరడంతో ఈ పార్టీ మరింత సందడిగా మారింది. షారుక్, దీపిక తో పాటు రణబీర్ కపూర్, అనుష్క శర్మ, ప్రీతి జింతా, పరిణీతి చోప్రా, సోనమ్ కపూర్, విద్యా బాలన్, నేహా ధూపియా తదితరులు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా హుషారెత్తించే సంగీతం, డిస్కో లైటింగ్ మధ్య తారంలా బాలీవుడ్ హిట్ సాంగులకు స్టెప్పులేసారు. రణవీర్ సింగ్, దీపిక, రణబీర్ కపూర్ కలిసి డాన్స్ చేయడం గమనార్హం. షారుక్ ఖాన్ ఇతర స్టార్లతో కలిసి ఫోటోలు దిగుతూ సందడి చేసారు.

బాలీవుడ్ లవర్స్ దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ఈ పార్టీకి కలిసి రావడంతో పాటు పార్టీ పూర్తయ్యే వరకు ఒకరినొకరు అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ నుండి వెళ్లి పోతున్న సమయంలో రణవీర్ సింగ్ తన లేడీ లవ్ ను ప్రొటెక్ట్ చేస్తున్నట్లు కనిపించడం గమనార్హం.

స్లైడ్ షోలో పార్టీకి సంబంధించిన ఫోటోలు...

షారుక్

షారుక్


పార్టీలో ఇతర స్టార్లతో కలిసి షారుక్ ఖాన్ సెల్ఫీ..

లేడీ లవ్

లేడీ లవ్


పార్టీ నుండి వెలుతున్న సమయంలో తన ప్రియురాలిని ప్రొటెక్ట్ చేస్తున్న రణవీర్.

రణబీర్

రణబీర్


పార్టీలో రణబీర్ కపూర్, నీల్ నితిన్ ముఖేష్ సెల్పీ...

సెల్ఫీ

సెల్ఫీ


ప్రీతి జింతా, సోనమ్ కపూర్, పరిణీతి చోప్రా సెల్ఫీ...

సందడి

సందడి


సెల్రబిటీల రాకతో పార్టీ మరింత సందడిగా మారింది.

కలర్ ఫుల్

కలర్ ఫుల్


తారల తలుకు బెలుకులతో పార్టీ మరింత కలర్ ఫుల్ గా మారింది.

అలియా భట్, కరణ్ జోహార్

అలియా భట్, కరణ్ జోహార్


బర్త్ డే పార్టీలో అలియా భట్, కరణ్ జోహార్...

షారుక్

షారుక్


షారుక్ రాకతో పార్టీలో జోష్ మరింత పెరిగింది.

ప్రీతి జింతా

ప్రీతి జింతా


జితేష్ పిల్లై బర్త్ డే పార్టీలో బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా.

బర్త్ బాయ్ తో కలిసి

బర్త్ బాయ్ తో కలిసి


బర్త్ డే బాయ్ జితేష్ పిల్లైతో కలిసి బాలీవుడ్ స్టార్లు.

దీపిక

దీపిక


జితేష్ పిల్లై బర్త్ డే పార్టీలో దీపిక పదుకోన్...

అనుష్క వర్మ

అనుష్క వర్మ


జితేష్ పిల్లై బర్త్ డే పార్టీలో అనుష్క శర్మ.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్


జితేష్ పిల్లై బర్త్ డే పార్టీలో రణబీర్ కపూర్.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్


షారుక్ ఖాన్ చుట్టూ అభిమాను సందడి.

అలియా భట్

అలియా భట్


జితేష్ పిళ్లై బర్త్ డే పార్టీలో అలియా భట్.

సోనమ్

సోనమ్


జితేష్ పిళ్లై బర్త్ డే పార్టీలో సోనమ్ కపూర్.

సిద్ధార్త్ మల్హోత్రా

సిద్ధార్త్ మల్హోత్రా


జితేష్ పిళ్లై బర్త్ డే పార్టీలో సిద్ధార్థ్ మల్హోత్రా...

విద్యా బాలన్

విద్యా బాలన్


తన భర్తతో కలిసి బర్త్ డే పార్టీకి హాజరువుతున్న విద్యా బాలన్.

పరిణీతి చోప్రా

పరిణీతి చోప్రా


జితేష్ పిళ్లై బర్త్ డే పార్టీలో పరిణీతి చోప్రా.

కరణ్ జోహార్

కరణ్ జోహార్


జితేష్ పిళ్లై బర్త్ డే పార్టీకి హాజరువుతున్న కరణ్ జోహార్.

బర్త్ డే బాయ్

బర్త్ డే బాయ్


బర్త్ డే బాయ్ జితేష్ పిళ్లైతో కలిసి కరణ్ జోహార్.

ప్రముఖులు

ప్రముఖులు


బాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఈ పార్టీకి హాజరయ్యారు.

ప్రొటెక్ట్

ప్రొటెక్ట్


తన ప్రియురాలు దీపికను ప్రొటెక్ట్ చేస్తూ లోనికి తీసుకెలుతున్న రణవీర్ సింగ్.

రణవీర్

రణవీర్


బర్త్ డే పార్టీలో రణవీర్ సింగ్

English summary
Recently, the who's who of B-town came together under one roof to celebrate the birthday of the popular Filmfare editor Jitesh Pillai. From Shahrukh Khan to Ranbir Kapoor, from Deepika Padukone-Ranveer Singh to Alia Bhatt-Sidharth Malhotra, many celebs spotted at his birthday bash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu