»   » రానా వింత అనుభవంపై తాప్సీ అడల్డ్ జోక్

రానా వింత అనుభవంపై తాప్సీ అడల్డ్ జోక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రీసెంట్ గా ఎయిర్ ఇండియా విమానంలో చెన్నై నుంచి గోవా వెళ్తున్నాడు రానా దగ్గుపాటి. అయితే ఈ ప్రయాణంలో ఆయనకు అక్కడో ట్విస్ట్ పడింది. పూర్తిగా ఫిల్ అయిన ఫ్లైయిట్ లో ఒకటే సీటు ను ఎయిర్ ఇండియావారు ఇద్దరికీ కేటాయించారు. దాంతో మరో ప్రయాణీకుడుకు కూడా రానాకు వచ్చిన నెంబర్ ఉన్న సీటే వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే రానా ట్వీట్ ద్వారా అందిరితో పంచుకున్నాడు.

అంతేకాకుండా ఆ సీట్ నెంబర్ తో కూడిన ఫొటో ని సైతం ట్వీట్ చేసారు. అది అతని అభిమానులందరి దృష్టీనీ ఆకర్షించింది.

ఇది చూసిన తాప్సీ వెంటనే ఓ అడల్డ్ జోక్ పేల్చేసింది. ఆమె ఏమందంటే...

చూసావా ఎంత అదృష్టమో...ఎప్పుడైనా అనుకున్నావా..ఒకరి ఒడిలో కూర్చుని అలా ప్రయాణం చేస్తాననని అని కామెడీ చేసింది.

రానా గర్ల్ ఫ్రెండ్ త్రిష అయితే మరో కామెడీ చేసింది...

'హహహహ...ఇది చాలా ఫన్ని...నేను అనుకోవటం నువ్వు కాబిన్ క్రూ లో కూర్చుని లేడిస్ తో కబుర్లు చెప్తూ ఉంటావు '. అంది.

English summary
Rana tweeted: 'Wow!! AIRINDIA just booked 2 people on the same seat !!' And it's a full flight !! And this how they change it on board!!!'. Tapsee: 'RanaDaggubati wow! finally u get to sit on someone's lap!!! Who would've imagined THAT!!'.
Please Wait while comments are loading...