»   » సుబ్రహ్మణ్యం ఫర్ సేల్: ఫాజిటివ్, నెగెటివ్ రెస్పాన్స్ ఇలా...

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్: ఫాజిటివ్, నెగెటివ్ రెస్పాన్స్ ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్ర ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. తెల్లవారు ఝామున బెనిఫిట్ షోలో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే టాక్ బయటకు వచ్చింది. సినిమా ఫుల్ ఎంటర్టెనింగ్ గా ఉందని అంటున్నారు.

జనరల్ ఆడియన్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్ ఫుల్ గా ఉందని, కామెడీ సీన్స్, ఎనర్జిటిక్ డాన్స్ ఈ చిత్రాన్ని మరింత ఎంటర్టెనింగ్ గా మార్చాయని అంటున్నారు. దిల్ రాజు నిర్మించిన సినిమా కావడంతో చాలా మంది ఈ చిత్రం ముందు నుండి నమ్మకంతో ఉన్నారు.


మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో సీన్లు, పాటలు ఇందులో పెట్టడంతో మెగా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ, రెజీనా పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయని, సినిమా బావుందని అంటున్నారు.


అయితే సాయి ధరమ్ తేజ్ తన మూడో సినిమాకే చిరంజీవికి చెందిన ‘సుప్రీం హీరో' బిరుదు వాడుకోవడంపై కొందరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ప్రతి సీన్లోనూ సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ మ్యానరిజం ఇమిటేట్ చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


రోటీన్ స్టోరీ లైన్, ఆకట్టుకోలేని క్లైమాక్స్ అంటూ సినిమాపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాపై కొందరు చెప్పిన అభిప్రాయాలు స్లైడ్ షోలో...


ట్వీట్స్

జనరల్ ఆడియన్స్ రివ్యూ..


ఎంటర్టెనింగ్

సినిమా ఎంటర్టెనింగ్ గా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్త చేసారు.


డాన్స్

సినిమాలో సాయి ధరమ్ తేజ్ చేసిన డాన్సులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటున్నాు.


కామెడీ

ఫిష్ వెంకట్ కామెడీ బావుందని అంటున్నారు.


ట్వీట్

సాయి ధరమ్ తేజ్ గురించి ఫ్యాన్స్ ఇలా...


ట్వీట్స్

ఓ వ్యూవర్ ఓవరాల్ రివ్యూ ఇలా....


English summary
According to the general audience, who managed to catch the sale in the benefit shows, powerful interval bang, comedy scenes and energetic dances has made Subramanyam For Sale a winner.
Please Wait while comments are loading...