నరుడా... డోనరుడా...లో వీర్యదాతగా సుమంత్
వీర్యదాతగా సుమంత్ నటిస్తున్న నరుడా.. డోనరుడా చిత్రం ఆడియో అక్టోబర్ 27వ తేదీన విడుదల కానుంది. సినిమా నవంబర్ 4వ తేదీన విడుదలవుతోంది. నాగార్జున విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు, రెండు పాటలకు మంచి ఆదరణ లభించింది.


Click it and Unblock the Notifications











