»   » బాలకృష్ణ పక్కన సన్నీలియోన్...? ఇదేం కాంబినేషన్ పూరీ

బాలకృష్ణ పక్కన సన్నీలియోన్...? ఇదేం కాంబినేషన్ పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా రోజులుగా సరైన హిట్ కోసం చూస్తున్న పూరీ జగన్నథ్ ఎట్టకేలకు ఏవ్రూ ఊహించని విధంగా (తానుకూడా ఊహించి ఉండడు) బాలయ్య తో సినిమా చేస్తున్నాడు. మామూలుగా నే పూరీ సినిమా అంటే బాంబుకన్నా ఒక మెట్టు ఎక్కువే ఉండే ఐటం గర్ళ్ తో ఖచ్చితంగా ఒక సాంగో, లేదా చిన్న చిన్న బట్టలేసుకునే అమ్మాయి క్యారెక్టరో ఉండి తీరాలి కదా. ఆ కాంబో ఈ సారికి ఎవరూ ఊహించని రేంజ్ లో ట్రై చేస్తున్నాడు ఈ పోకిరీ డైరెక్టర్

మళ్ళీ కెరీర్ లో బిజీ అవ్వాలనే

మళ్ళీ కెరీర్ లో బిజీ అవ్వాలనే

అందుకే ఈ సారి కూడా బాలయ్య కోసం తన సినిమాలో పాపులర్ హాట్ లేడీకి అవకాశం ఇవ్వాలని డిసైడయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వందో సినిమాతో మంచి హిట్ అందుకున్న బాలకృష్ణతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్న పూరి జగన్నాథ్.. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి మళ్ళీ కెరీర్ లో బిజీ అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.

హీరోయిన్‌గా ఎవరికి చాన్స్

హీరోయిన్‌గా ఎవరికి చాన్స్

అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్‌గా బాలయ్య సినిమాను తెరకెక్కించబోతున్న పూరి.. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరికి చాన్స్ ఇవ్వబోతున్నాడనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఇప్పటికి వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే బాలయ్య పక్కన హాట్ గర్ళ్ గా కనిపించ బోయేది సన్నీ లియోన్.

సన్నీలియోన్

సన్నీలియోన్

రీసెంట్‌గా 'రోగ్' మూవీ ఆడియో ఫంక్షన్‌లో సన్నీలియోన్ స్టెప్పులకు ఫిదా అయ్యాడట పూరీ. సో అప్పుడే బాలయ్య సినిమాలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. అయితే కేవలం ఒక సాంగ్ వరకేనా, లేక ప్రత్యేకమైన రోల్ ఉంటుందా అన్నది మాత్రం ఇంకా తెలియదు. ఇప్పటి వరకూ తెలుగులో సన్నీ ఒకే సారి కనిపించింది.

కరెంట్ తీగ సినిమా

కరెంట్ తీగ సినిమా

అప్పుడెప్పుడో కరెంట్ తీగ సినిమా ద్వారా టాలీవుడ్ కనిపించిన సన్నీ ఆ తరువాత తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అంటే ఆమె అడిగిన రెమ్యున రేషన్ మనవాళ్ళు ఇవ్వలేక పోవటం, పెద్ద సినిమాల్లో కి తీసుకోవాలంటే ఆమె మీద ఉన్న పోర్న్‌స్టార్ ట్యాగ్ అడ్డు రావటం ఇలా చాలా కారణాలే ఉన్నాయి.

 బాలయ్య పక్కన సన్నీలియోన్

బాలయ్య పక్కన సన్నీలియోన్


రీసెంట్‌గా రాజశేఖర్, ప్రవీణ్ సత్తారు సినిమాలోనూ నటించే చాన్స్ కొట్టేసిన సన్నీలియోన్.. బాలయ్య సినిమాలో అవకాశం దక్కించుకుంటే టాలీవుడ్ లో సన్నీకి మరిన్ని అవకాశాలు దొరికినట్టే అని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ బాలయ్య పక్కన సన్నీ లియోన్ అనేది సరైన నిర్ణయమేనా అన్న డౌట్ ఎవరికీ రానట్టుంది.

English summary
Sunny Leone has been approached to sizzle in a special number in Nandamuri Balakrishna’s under-shoot film directed by Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu