»   » సన్నీ లియోన్ బయోపిక్ రాబోతోంది, టైటిల్ ఏమిటో తెలుసా?

సన్నీ లియోన్ బయోపిక్ రాబోతోంది, టైటిల్ ఏమిటో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సన్నీ లియోన్... ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో ఓ సంచలనం. పోర్న్ ఇండస్ట్రీ నుండి ఇండియన్ సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసిన ఆమె బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమా పరిశ్రమలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకోళుతోంది.

Sunny Leone

సన్నీ లియోన్ భారత సంతతికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. ఆమె కుటుంబ నేపథ్యం.... పోర్న్ ఇండస్ట్రీ వైపు, ఆ తర్వాత భారతీయ సినిమా రంగం వైపు ఆమె ప్రయాణం, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలు... ఇలా సన్నీజీవితంలో ఎన్నో మలుపు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు సైతం ఎదుర్కొన్నారు. ఎంతో ఆసక్తికరంగా ఉండే ఆమె జీవితం త్వరలో బయోపిక్‌గా రాబోతోంది.

వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకుల ముందుకు ఆమె జీవితాన్ని తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సన్నీ అసలు పేరు కరణ్‌జీత్‌ కౌర్‌ అనే సంగతి తెలిసిందే. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌కు 'కరణ్‌జీత్‌' అని పేరు పెట్టారు.

ఈ విషయాన్ని సన్నీలియోన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''కెనడా నుంచి నేను ఎందుకు మూవ్ అయ్యాను? సన్నీగా ఎందుకు పేరు మార్చుకున్నాను? నా జీవితంఎలా సాగింది? ఈ విషయాలన్నీ బయోపిక్ గా రాబోతున్నాయి. zee5indiaలొ ఈ వెబ్‌ సిరీస్‌లో రూపంలో త్వరలో మీ ముందుకు రాబోతోంది అని సన్నీ లియోన్ తెలిపారు.

English summary
From her journey as Karenjit to sexy Sunny, fans can now watch the anecdotes of her life through a web series. Sunny reveals details of the in her Twitter handle: “Why did I move from Canada? Why did I pick “#Sunny” as my name? What was my life like? Find out more about the woman behind Sunny and my life from #KarenjitToSunny, in my biopic, coming soon….”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu