»   » సర్వే: సౌత్ మోస్ట్ పాపులర్ టాప్-10 హీరోలు (ఫోటో ఫీచర్)

సర్వే: సౌత్ మోస్ట్ పాపులర్ టాప్-10 హీరోలు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాలు, కలెక్షన్స్, ఫ్యాన్ ఫాలోయింగ్, రెమ్యూనరేషన్ ఇలా వివిధ అంశాలను బేస్ చేసుకుని సౌతిండియా వైడ్ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తెలుగు స్టార్ ప్రభాస్ తొలి స్థానం దక్కించుకున్నాడు. సౌత్ ఇండియా సినిమా రంగంలో ప్రస్తుతం పాపులారిటీ పరంగా ఎవరు టాపులో ఉన్నారు అనే అంశంపై ఈ సర్వే నిర్వహించారు. టాప్ 10 లిస్టులో ఎక్కువగా తెలుగు హీరోలే ఉండటం గమనార్హం.

బాహుబలి సినిమా భారీ విజయం సాధించడం, వసూళ్లు గ్రాండ్ గా ఉండటం, ఫుల్ యూత్ లుక్ ఉన్న హీరో కావడంతో ఇటీవల నిర్వహించిన ఈ సర్వేలో ప్రభాస్ తొలి స్థానం దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి వారు ప్రభాస్ కంటే వెనకే ఉండటం గమనార్హం.

ఇక ప్రభాస్ తర్వాతి స్థానంలో తమిళ స్టార్ విజయ్ దక్కించుకున్నాడు. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కంటే ఎక్కువ పాపులారిటీ విజయ్ కే ఉన్నట్లు తేలిసింది. మరి తాజా సర్వే ప్రకారం సౌతిండియాలో మోస్ట్ పాపులర్ టాప్ 10 లిస్టులో ఎవరు చోటు దక్కించుకున్నారనే విషయాలు స్లైడ్ షోలో....

ప్రభాస్

ప్రభాస్

తాజా సర్వేలో ప్రభాస్ పాపులారిటీ విషయంలో నెం.1 స్థానం దక్కించుకున్నాడు. బాహుబలి విజయమే ప్రభాస్ ను టాపులో నిలిపింది అని చెప్పక తప్పదు.

విజయ్

విజయ్

విజయ్ సౌతిండియా సెకండ్ పొజిసన్ దక్కించుకున్నాడు. త్వరలో రాబోతున్న ఆయన తాజా సినిమా ‘పులి' హాట్ టాజిక్ కావడం వల్లే విజయ్ సెకండ్ పొజిషన్లో నిలిచాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ సౌతిండియా పాపులర్ హీరోల్లో 3వ స్థానం దక్కించుకున్నాడు. ఆయన నటించిన సన్నాఫ్ సత్యమూర్తి తెలుగుతో పాటు కేరళలోనూ మంచి విజయం సాధించింది.

మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు సౌతిండియా పాపులర్ హీరోల్లో 4వ స్థానంలో ఉన్నాడు. ఆయన నటించని శ్రీమంతుడు తెలుగు, తమిళంలో బాగా ఆడింది.

రామ్ చరణ్

రామ్ చరణ్

సౌతిండియా పాపులర్ హీరోల్లో రామ్ చరణ్ 5వ స్థానంలో ఉన్నాడు.

ధనుష్

ధనుష్

తమిళ స్టార్ ధనుష్ సౌతిండియా పాపులర్ హీరోల్లో 6వ స్థానంలో నిలిచాడు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పాపులారిటీ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 7వ స్థానంలో నిలిచింది.

రవితేజ

రవితేజ

పాపులారిటీ విషయంలో మాస్ మహరాజ్ రవితేజ 8వ స్థానంలో నిలిచారు.

విక్రమ్

విక్రమ్

తమిళ స్టార్ విక్రమ్ పాపాలారిటీ విషయంలో 9వ స్థానంలో నిలిచాడు.

అజిత్

అజిత్

తమిళ స్టార్ అజిత్ సౌతిండియా పాపులర్ హీరోల్లో 10వ స్థానం దక్కించుకున్నాడు.

English summary
According to Survey Prabhas Most Popular In South India. Thanks to his monstrous success through the recently released Baahubali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu