»   » చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ నిజమే: వివరాలు ఇదిగో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లతో త్వరలోనే ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి ఆ మధ్య ఓ వేడుకలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సుబ్బిరామిరెడ్డి సరదాగా ఆ మాటలు అని ఉంటారని, ఇది సాధ్యమయ్యే విషయం కాదని అంతా ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు.

అయితే తాను ప్రకటన చేసినా... ఎవరూ నమ్మక పోవడంపై సుబ్బిరామిరెడ్డి కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని మరోసారి నొక్కి వక్కానించారు. మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్‌ సినిమా తీసేందుకు కథ సిద్ధమవుతోందని, ఈ చిత్రానికి అశ్వనీదత్‌ నిర్మాతగా ఉంటారని గురువారం సుబ్బరామిరెడ్డి విశాఖలో స్పష్టం చేశారు.

 అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే ఈ చిత్రంపై అభిమానుల్లో సహజంగానే ఎక్కువగా అంచనాలు ఉంటాయని, అందుకనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నామని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు.

 పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా చేరిందని, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్నారని ‘సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల 2 కోట్లు పోయిన డిస్ట్రిబ్యూటర్ ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నిజమే... పవన్ కళ్యాణ్‍‌కి తిక్కుంది: ‘కాటమరాయుడు'పై షాకింగ్ నిర్ణయం!

నిజమే... పవన్ కళ్యాణ్‍‌కి తిక్కుంది: ‘కాటమరాయుడు'పై షాకింగ్ నిర్ణయం!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు తన రాజకీయ పరమైన వ్యవహారాల్లో... పూర్తి విరాల కోసం క్లిక్ చేయండి.

 యూఎస్ఏ టూర్ తర్వాత ‘కాటమరాయుడు' సెట్లో పవన్ ఇలా... (ఫోటోస్)

యూఎస్ఏ టూర్ తర్వాత ‘కాటమరాయుడు' సెట్లో పవన్ ఇలా... (ఫోటోస్)

హార్వర్డ్ యూనివర్శిటీలో జరిగిన సదస్సులో పాల్గొని తిరిగి హైదరాబాద్ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు' షూటింగులో బిజీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tollywood megastar Chiranjeevi and power star Pawan Kalyan are teaming up for an upcoming Telugu film, confirms producer R T Subbarami Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu