»   » తమన్నా ఇంట్లో పెళ్లి సందడి.. డాన్సులతో అదరగొట్టిన అందాల తార

తమన్నా ఇంట్లో పెళ్లి సందడి.. డాన్సులతో అదరగొట్టిన అందాల తార

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలిలో అవంతిక పాత్రతో దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన తమన్నా భాటియా పెళ్లి బాజాలు మోగాయి. పెళ్లి జరిగింది ఆమెది అనుకొంటే పొరపాటే. ఇంతకీ వాళ్లింట్లో జరిగిన శుభాకార్యం ఎవరిదంటే.. ఆయన సోదరుడు ఆనంద్ భాటియాది.

సందడిగా సోదరుడి సంగీత్

సందడిగా సోదరుడి సంగీత్

ఆనంద భాటియా వివాహం కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమం సందడి సందడిగా సాగింది.

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తమన్నా

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తమన్నా

సంగీత్ కార్యక్రమంలో సంప్రదాయ దస్తులు ధరించి అతిథులను ఆకట్టుకొన్నది. సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఖుషీ ఖుషీగా డ్యాన్సులతో..

ఖుషీ ఖుషీగా డ్యాన్సులతో..

సంగీత్ వేడుకలో డ్యాన్సులతో తమన్నాఅలరించింది. ఈ వేడుకలో అతిథులను, బంధువులకు ఆహ్వానం పలుకుతూ ఖుషీ ఖుషీగా కనిపించింది.

ఖామోషీ హిందీ చిత్రంలో..

ఖామోషీ హిందీ చిత్రంలో..

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాల్లో నటిస్తున్నది. ప్రభుదేవా, తమన్నా కలిసి నటిస్తున్న ఖామోషీ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.

విశాల్, విక్రమ్ సరసన..

విశాల్, విక్రమ్ సరసన..

అలాగే త‌మిళంలో విక్ర‌మ్ స‌ర‌స‌న స్కెచ్ సినిమా చేస్తూనే మ‌రో వైపు విష్ణు విశాల్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న పాన్ ఒండ్రు కందియెన్ అనే సినిమాలో న‌టిస్తుంది.

English summary
Tammannah brothers marriage happen recently. In this event Tamannah sizzles. Tamannas attracts her dances. She wores traditional dresses in Sangeeth ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu