మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న తాప్సీ
గతంలో తాప్సీ నటించిన బేబీ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. నామ్ షాబానా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించనుంది. శివమ్ నాయర్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నీరజ్‌పాండే నిర్మిస్తారు. ఈ సినిమా కోసం తాప్సీ మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంటోందట. జపవీస్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌తో పాటు స్వీయరక్షణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన విభాగాల్లో శిక్షణ తీసుకుంటోందని తెలిసింది.


Click it and Unblock the Notifications











