»   » తెలుగు హీరోలు...ఎవరు ఎంత పొడవున్నారు?(ఫోటో ఫీచర్)

తెలుగు హీరోలు...ఎవరు ఎంత పొడవున్నారు?(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోడలింగ్, సినిమా రంగాల్లో రాణించాలంటే ముందుగా ఉండాల్సిన ప్రధాన లక్షణం చూడచక్కని రూపంతో పాటు పర్ ఫెక్ట్ పొడవు. అఫ్ కోర్స్ పొడవు తక్కువ ఉన్న హీరోలు కూడా తమ టాలెంటుతో టాప్ రేంజికి ఎదిగిన సందర్భాలున్నప్పటికీ.....మంచి ఒడ్డూ పొడవు ఉన్న హీరోలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుందని చెప్పక దప్పదు.

తెలుగు చిత్ర సీమలో హీరోలుగా రాణిస్తున్న టాప్ హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, వెంకటేష్, రానా దగ్గుబాటి, నాగార్జున, రవితేజ, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ తదితరుల పొడవు వివరాలు తెలుసుకుందాం. హీరోల పొడవుపై అంతర్జాలంలో దొరికిన సమాచారాన్ని మీ ముందుకు తెస్తున్నారు.

హైట్‌లో రానా టాప్

హైట్‌లో రానా టాప్


తెలుగు హీరో రానా హైట్ విషయంలో అందరి కంటే టాప్ లో ఉన్నాడు. అతని పొడవు 6 అడుగుల 3 అంగుళాలు (191 సెం.మీ)

ప్రభాస్

ప్రభాస్


తెలుగు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పొడవు 6 అడుగుల 2 అంగుళాలు (189 సెం.మీ)

మహేష్ బాబు పొడవు

మహేష్ బాబు పొడవు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పొడవు 6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ)

మంచు విష్ణు

మంచు విష్ణు


హీరో మంచు విష్ణు పొడవు 6 అడుగుల 2 అంగుళాలు (188 సెం.మీ)

సుమంత్

సుమంత్


హీరో సుమంత్ పొడవు 6 అడుగుల 2 అంగుళాలు (187 సెం.మీ)

వెంకటేష్

వెంకటేష్


తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ పొడవు 6 అడుగుల 1 అంగుళాలు (186 సెం.మీ)

గోపీచంద్

గోపీచంద్


తెలుగు హీరో గోపీచంద్ హైట్ 6 అడుగుల 1 అంగుళాలు (186 సెం.మీ)

మోహన్ బాబు

మోహన్ బాబు


తెలుగు యాక్టర్ మోహన్ బాబు హైట్ 6 అడుగుల 2 అంగుళాలు (185 సెం.మీ)

మంచు మనోజ్ హైట్

మంచు మనోజ్ హైట్


మంచు మనోజ్ హైట్ 6 అడుగులు (183 సెం.మీ)

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున


తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున హైట్ 6 అడుగులు (183 సెం.మీ)

అల్లరి నరేష్

అల్లరి నరేష్


తెలుగు కామెడీ హీరో అల్లరి నరేష్ పొడవు 6 అడుగులు (183 సెం.మీ)

రవితేజ హైట్

రవితేజ హైట్


మాస్ హీరో రవితేజ హైట్ 6 అడుగులు (183 సెం.మీ)

పవన్ కళ్యాణ్ హైట్

పవన్ కళ్యాణ్ హైట్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైట్ 5 అడుగుల 11 అంగుళాలు (180 సెం.మీ)

వరుణ్ సందేష్

వరుణ్ సందేష్


తెలుగు హీరో వరుణ్ సందేష్ హైట్ 5 అడుగుల 10 అంగుళాలు (178 సెం.మీ)

నితిన్ హైట్

నితిన్ హైట్


తెలుగు యాక్టర్ నితిన్ పొడవు 5 అడుగుల 10 అంగుళాలు (177 సెం.మీ)

శ్రీకాంత్

శ్రీకాంత్


తెలుగు యాక్టర్ శ్రీకాంత్ హైట్ 5 అడుగుల 10 అంగుళాలు (177 సెం.మీ)

అల్లు అర్జున్ హైట్

అల్లు అర్జున్ హైట్


తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు (175 సెం.మీ)

సందీప్ కిషన్

సందీప్ కిషన్


తెలుగు యాక్టర్ సందీప్ కిషన్ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు (175 సెం.మీ)

చిరంజీవి పొడవు

చిరంజీవి పొడవు


తెలుగు మెగాస్టార్ చిరంజీవి 5 అడుగుల 9 అంగుళాలు (175 సెం.మీ)

నిఖిల్ సిద్ధార్థ్

నిఖిల్ సిద్ధార్థ్


తెలుగు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు (175 సెం.మీ)

నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ


తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ హైట్ 5 అడుగుల 9 అంగుళాలు (174 సెం.మీ)

అల్లు శిరీష్

అల్లు శిరీష్


ఇటీవలే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ పొడవు 5 అడుగుల 8 అంగుళాలు (173 సెం.మీ)

సిద్ధార్థ్

సిద్ధార్థ్


తెలుగు హీరో సిద్ధార్థ్ పొడవు 5 అడుగుల 8 అంగుళాలు (172 సెం.మీ)

నాని హైట్

నాని హైట్


తెలుగు యంగ్ హీరో నాని పొడవు 5 అడుగుల 8 అంగుళాలు (172 సెం.మీ)

రామ్ చరణ్ తేజ్

రామ్ చరణ్ తేజ్


తెలుగు యాక్టర్ రామ్ చరణ్ తేజ్ పొడవు 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

నాగ చైతన్య

నాగ చైతన్య


నాగ చైతన్య హైట్ 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

నవదీప్

నవదీప్


తెలుగు యంగ్ హీరో నవదీప్ హైట్ 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

రామ్ పోతినేని హైట్

రామ్ పోతినేని హైట్


5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


మంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 5 అడుగుల 6 అంగుళాలు (168 సెం.మీ)

తరుణ్

తరుణ్


తెలుగు హీరో తరున్ హైట్ 5 అడుగుల 6 అంగుళాలు (167 సెం.మీ)

English summary
An actor needs to have several qualities to become a successful hero. One important aspect is his personality. Especially, the height of the person strikes the audience the most at first. Then, who is the tallest actor in Tollywood? We bring you details of height of leading Telugu actors like Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Venkatesh, Rana Daggubati, Nagarjuna, Ravi Teja, Allu Arjun, Ram Charan Teja and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu