»   » స్టార్ హీరోతో నటిస్తూ... మరో వైపు వ్యభిచారం: తెలుగు సినీ నటి అరెస్ట్!

స్టార్ హీరోతో నటిస్తూ... మరో వైపు వ్యభిచారం: తెలుగు సినీ నటి అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీకాకుళం: సాధారణ ప్రజలకు, బయటి ప్రపంచానికి వ్యభిచారం అనేది ఓ పెద్ద తప్పులా కనిపిస్తున్నా....సినిమా రంగంలో మాత్రం ఇది కామన్ అయి పోయింది. తరచూ సినీరంగానికి చెందిన పలువురు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. సినిమాల్లో సరైన అవకాశాలు లేక బతుకు బండి సాగించేందుకు కొందరు, జల్సా జీవితానికి అలవాటు పడి ఈజీ మనీ కోసం మరికొందరు కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.

తాజాగా మరో సినీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్టుమెంటులో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేసిన పోలీసులకు ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులు పట్టుబడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మాటు వేసి వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ ముగ్గురు మహిళల్లో ఒకరు తెలుగు సినిమాల్లో నటించే నటి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

హీరో రామ్ సినిమాలో నటిస్తోంది?

హీరో రామ్ సినిమాలో నటిస్తోంది?

పట్టుబడ్డ ముగ్గురు మహిళల్లో ఒకరు తెలుగు హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న నూతన చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తోంది.

పేరు చెప్పకూడదు

పేరు చెప్పకూడదు

అయితే ఇలాంటి కేసుల్లో పట్టుబడ్డ వారి పేర్లు బయటకు చెప్పకూడదనే రూల్ ఉండటంతో ఆమె వివరాలు ఇక్కడ వెల్లడించడం లేదు.

రాఖీ సందర్బంగా..

రాఖీ సందర్బంగా..

పట్టుబడ్డ సదరు నటి రాఖీ పండగ సందర్భంగా స్నేహితురాలి ఇంటికి వచ్చినట్లు తెలిపింది.

టీవీ సీరియల్స్ లో కూడా..

టీవీ సీరియల్స్ లో కూడా..

రామ్ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న ఆమె పలు తెలుగు టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తోంది.

అపార్టుమెంటులో

అపార్టుమెంటులో

ఓ అపార్టును అద్దెకు తీసుకుని భార్య భర్తలుగా చెలామణి అవుతున్న ఇద్దరు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా ఈ అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

స్థానికులకు అనుమానం

స్థానికులకు అనుమానం

అయితే తరచూ సదరు అపార్టుమెంటుకు కొత్త వ్యక్తులు వస్తుండటం, వారి ప్రవర్తన తేడాగా ఉండటంతో ఉండటంతో స్థానికులు ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించారు.

రంగంలోకి పోలీసులు

రంగంలోకి పోలీసులు

స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు.

కేసు నమోదు

కేసు నమోదు

సినీ నటితో పాటు పట్టుబడ్డ ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసారు.

English summary
The srikakulam Police has busted a high-profile sex racket arresting three women and two men. One of the women arrested is said to be a known female TV actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu