»   » టాలీవుడ్ సుందరాంగులు...ఎవరి పొడవు ఎంత?

టాలీవుడ్ సుందరాంగులు...ఎవరి పొడవు ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫ్యాషన్, సినిమా రంగాల్లో రాణించాలంటే అందంతో పాటు పొడవు కూడా ఉండటం తప్పనిసరి అయింది. ఫ్యాషన్ షోలు, ర్యాంపు షోలలో పొడవున్న భామలకే ప్రాధాన్యత. ఇక సినిమా రంగం విషయానికొస్తే హీరోలకు సరి జోడీగా సరైన పొడవుతో ఉండే భామలే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అనుష్క, ఇలియానా, శ్రుతి హాసన్, కాజల్ అగర్వాల్, నయనతార హైట్ విషయంలో సరైన మెజర్మెంట్స్ కలిగి ఉండటం వల్లనే పరిశ్రమలో రాణించగలుగుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్లు ఎవరు ఎంత పొడవు ఉన్నారనే విషయం ఈ వార్తలో తెలుసుకుందాం. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...

అనుష్క శెట్టి

అనుష్క శెట్టి

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్క పొడవు 5 అడుగుల 10 అంగులాలు(177,80 సెం.మీ)

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

హీరోయిన్ శ్రుతి హాసన్ పొడవు 5 అడుగుల 8 అంగుళాలు(173 సె.మీ)

లక్ష్మి మంచు

లక్ష్మి మంచు

తెలుగు నటి లక్ష్మీ మంచు పొడవు 5 అడుగుల 8 అంగుళాలు (173 సెం.మీ)

తాప్సీ

తాప్సీ

తెలుగు హాట్ హీరోయిన్ తాప్సీ పొడవు 5 అడుగుల 7 అంగుళాలు (171.52 సెం.మీ)

రీచా గంగోపాధ్యాయ్

రీచా గంగోపాధ్యాయ్

మిరపకాయ్ హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ పొడవు 5 అడుగుల 7 అంగుళాలు(170 సెం.మీ)

ప్రణీత

ప్రణీత

తెలుగు హీరోయిన్ ప్రణీత పొడవు 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

శ్రద్ధా దాస్

శ్రద్ధా దాస్

తెలుగు హీరోయిన్ శ్రద్దా దాస్ పొడవు 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

త్రిష

త్రిష

తెలుగు హీరోయిన్ త్రిష పొడవు 5 అడుగుల 7 అంగుళాలు (170 సెం.మీ)

జెనీలియా

జెనీలియా

తెలుగు హీరోయిన జెనీలియా పొడవు 5 అడుగుల 6.5 అంగుళాలు (168.91 సెం.మీ)

సమంత

సమంత

తెలుగు స్టార్ హీరోయిన్ సమంత పొడవు 5 అడుగుల 6 అంగుళాలు (168 సెం.మీ)

హన్సిక మొత్వానీ

హన్సిక మొత్వానీ

తెలుగు హీరోయిన్ హన్సిక పొడవు 5 అడుగుల 6 అంగుళాలు (167.64 సెం.మీ)

ప్రియమణి

ప్రియమణి

హీరోయిన్ ప్రియమణి పొడవు 5 అడుగుల 6 అంగుళాలు (167.64 సెం.మీ)

సిమ్రన్

సిమ్రన్

మరో తెలుగు హీరోయిన్ సిమ్రాన్ పొడవు 5 అడుగుల 6 అంగుళాలు (167.64 సెం.మీ)

తమన్నా

తమన్నా

మరో తెలుగు హీరోయిన్ తమన్నా పొడవు 5.5 అడుగలు (165. 10 సెం.మీ)

చార్మి

చార్మి

తెలుగు హీరోయిన్ చార్మి పొడవు 5.5 అడుగలు (165. 10 సెం.మీ)

ఇలియానా

ఇలియానా

తెలుగు హీరోయిన్ ఇలియానా పొడవు 5.5 అడుగలు (165. 10 సెం.మీ)

English summary
Height of a person is one important factor in grabbing the attention of people around him/her. Especially for an actress, her height has always held a special charm and charisma in Telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu