Just In
- 28 min ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 1 hr ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
- 2 hrs ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 2 hrs ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
Don't Miss!
- News
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ సక్సెస్... కేవలం 20 మందిలో మైనర్ రియాక్షన్స్...
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Finance
భారత్ నుంచి యూకేకు స్టార్ స్ట్రీక్ క్షిపణులు: టెక్నాలజీ భాగస్వామిగా, ఇతర దేశాలకు కూడా
- Lifestyle
వెల్లుల్లి పూర్తి ప్రయోజనం పొందడానికి ఎలా తినాలో మీకు తెలుసా?ఇక్కడ చదవండి ...
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో విజయం: సెమీస్‌లో తెలుగు వారియర్స్
హైదరాబాద్: సెలబ్రిటీ క్రికెట్ లీగ్-5 లో తెలుగు వారియర్స్ విజయ పరంపర కొనసాగిస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో మన జట్టు కర్ణాటక బుల్డోజర్స్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక బుల్డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగుల చేసింది.
188 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు వారియర్స్ జట్టు సభ్యుడు, హీరో ప్రిన్స్ 50కి పైగా పరుగులు చేసి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఈ విజయంతో తెలుగు వారియర్స్ హ్యాపీగా ఉన్నారు. టైటిల్ సాధిస్తామనే ధీమతో ఉన్నారు.
వరుసగా మూడు మ్యాచులు గెలిచి ఆరు పాయింట్లతో తెలుగు వారియర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూఫు ఏ లో రెండో స్థానంలో కర్ణాటక బుల్డోజర్స్ జట్టు ఉంది. జనవరి 31న హైదరాబాద్ లో జరిగే మొదటి సెమీ ఫైనల్ లో తెలుగు వారియర్స్ జట్టు గ్రూఫు బి పాయింట్ పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్ లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. స్లైడ్ షోలో మ్యాచ్ ఫోటోలు.

తెలుగు వారియర్స్
తెలుగు వారియర్స్

సుదీప్
సుదీప్

శ్రీశాంత్, శ్రీకాంత్
శ్రీశాంత్, శ్రీకాంత్

సుదీప్
సుదీప్

సచిన్ జోషి
సచిన్ జోషి

అఖిల్
అఖిల్

కర్నాటక ప్లేయర్
కర్నాటక

తెలుగు వారియర్స్
తెలుగు వారియర్స్

సెమీస్‌లో తెలుగు వారియర్స్
విజయం....ఆనందం

సుదీప్ బ్యాటింగ్
సుదీప్ బ్యాటింగ్

తెలుగు వారియర్స్
తెలుగు వారియర్స్

తెలుగు వారియర్స్
వికెట్ తీసిన ఆనందంలో తెలుగు వారియర్స్

సెల్ఫీ
మ్యాచ్ సందర్భంగా సెల్ఫీ తీసుకుంటున్న నటి

పరుగులు
పరుగులు తీస్తున్న సుధీర్ బాబు, మరో ఆటగాడు

తెలుగు వారియర్స్
మనమే గెలిచాం....

అఖిల్
అభిమానులకు అఖిల్ అభిమానం.

సంజన
హాట్ లుక్ తో ఆకట్టుకుంది....

సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ బావుంది.