twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Home

    By Staff
    |

    "శంకరాభరణంమా అందరి జీవితాల్లో ఒక పెద్ద మలుపు. ఈచిత్రంలో ఈ పాత్ర కోసం జేవీసోమయాజులును తీసుకున్నప్పుడు ఎంతోమంది విమర్శించారు. భారీ పొట్ట, ఒళ్ళంతావెంట్రుకలు, నడివయసులో ఉన్నఈయనను హీరోగా తీసుకోవడమేంటనిఅందరూ నన్ను అడిగారు.సాధారణంగా హీరోకి ఉండాల్సినసోకాల్డ్‌ లక్షణాలు లేని వ్యక్తితో ఏంటి అని అడిగారు. కొందరైతే,కె.విశ్వనాథ్‌కిపొగరుబోతుతనం అందుకే ఇలాంటిపని చేస్తున్నాడని చాటుగా విమర్శించారు.

    ఐనప్పటికీనేను అనుకున్నట్లుగా ఆయన చేతఅద్భుతంగా పాత్ర పోషించేలా చేశాను.ఐతే, నా విమర్శకులు సంతృప్తిచెందారు ఒక వారం రోజులు పాటు. తొలి వారంకలెక్షన్లు పెద్దగా లేవు. పోయిందన్నారు. దాంతో వారు పూర్తిగాతృప్తిపడ్డారు. కానీ, వారం రోజులతర్వాత ఆ సృష్టించిన చరిత్రఅందరికీ తెలిసిందే. విడుదలైన యాభై రోజులనుపురష్కరించుకొని మేం ఆంధ్రా అంతాతిరుగుతున్నప్పుడు జనాలుశంకరశాస్త్రికి నీరాజనాలుపట్టారు. ఒక స్వామీజీని చూసినట్లు చూశారు.ఆరాధించారు. ఈ రోజు ఆయన చనిపోయాడనితెలిసినప్పుడు నేను ఎంతోబాధపడ్డాను. వ్యక్తిగతంగానాకెంతో నష్టం.శంకరాభరణంలోక్లైమాక్స్‌లో గండపెండేరంపిల్లాడికి తొడిగి కన్నుమూసినట్లే,తన నటనను, తన ప్రతిభ అనేగండపెండేరాన్ని తెలుగు కుఅందించి కన్నుమూశాడనిఅనుకుంటున్నాను.శంకరాభరణంలోని చివరి ఘట్టాన్నితిరిగి ఎన్‌యాక్ట్‌ చేశారని నా అభిప్రాయం.Recent Stories
    జేవీసోమయాజులు - అసలు సిసలుసోమయాజి
    సౌందర్య -మనకాలంలో ఉత్తమనటి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X