»   »  దటీజ్ రాజమౌళి!?!?

దటీజ్ రాజమౌళి!?!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
రాజమౌళికి ప్రేక్షకుడి నాడీ బాగా తెలుసంటే...కచ్చితంగా తెలుసని మనం వకాల్తా పుచ్చుకొని చెప్పొచ్చు. ఎలా అంటారా...బుధవారంనాడు శిల్పాకళావేదికలో డాన్ సినిమా ఆడియో విడుదల అయింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి హాజరయ్యారు. రాజమౌళి అందరిలా వంటరిగానో, లేక ప్రేయసితోనో ఆ కార్యక్రమానికి రాలేదు. ఎంచక్కా కూతురు మయూఖాను ఎత్తుకుని వచ్చారు. మామూలుగా ఎత్తుకుని వస్తే రాజమౌళి ఎందుకవుతాడండీ....పక్కా ఊరోడిలా భుజాలా మీద ఎత్తుకొని కూతురుకు ఎలాంటి ఇబ్బందిలేకుండా ఎత్తుకొచ్చాడు. ఆ సీన్ చూస్తే అబ్బో...రాజమౌళి అనాల్సిందే. అంతటి సింప్లిసిటీ మరి ఆయనిది. అదే ఆ రేంజ్ కు వెళ్లిన దర్శకులైతే తమ కూతుళ్లను అంత వెరైటీగా ఎత్తుకొని రారు. అందుకే ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయ్యారు. అంటే నేచురల్ గా ఎన్నో విషయాలు గమనించడానికి ఆస్కారముంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X