»   » కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

కింగ్ ఆఫ్ రొమాన్స్: రియల్ లైఫ్‌లోనూ.. (షారుక్-గౌరీ పర్సనల్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్లో లవర్ బాయ్‌గా కెరీర్ మొదలు పెట్టిన షారుక్ ఖాన్ రొమాంటిక్ హీరోగా, కొంగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్నాడు. షారుక్ ఖాన్ టాప్ రేంజికి ఎదగడానికి కారణం కూడా ప్రేమ కథా చిత్రాల్లో ఆయన పోషించిన రొమాంటిక్ రోల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చడమే.

రియల్ లైఫ్ లో తాను ప్రేమించిన అమ్మాయి గౌరిని ప్రేమ వివాహం చేసుకున్న షారుక్ నిజజీవితంలోనూ కింగ్ ఆఫ్ రొమాన్సే. ఆయన పర్సనల్ లైఫ్ ఫోటోలు చూస్తే మీరూ దీనితో ఏకీభవిస్తారు. షారుక్ ఎదుగుదలలో గౌరీ ఖాన్ పోషించిన పాత్ర కూడా ఎంతో కీలకం.

అక్టోబర్ 25, 1991న ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. షారుక్ 19 ఏళ్ల వయసులోనే ఆమెను కలిసాడు. గౌరీని చూసిన తొలి సారి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. మొత్తానికి ఆమెను ఇంప్రెస్ చేసి ఆమెనూ ప్రేమలో పడేసాడు.

ఐదేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేసారు. అయితే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ మాత్రం తమ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి దైర్యం చేయలేదు. దీంతో గౌరీ తండ్రిని మెప్పించడానికి రంగంలోకి దిగిన షారుక్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట.

ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు మామలూ...షారుక్-గౌరీ మధ్య కూడా చిన్నచిన్న గొడవలు వచ్చాయి. ఓ సారి గౌరీ అతని నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. తన ఫ్రెండ్స్‌తో ముంబై వెళ్లి పోయింది. ఈ విషయం తెలిసిన షారుక్...తన తల్లికి ప్రేమ గురించి వివరించి ఆమె వద్ద డబ్బు తీసుకుని ముంబై వెళ్లి అన్ని బీచ్‌లూ వెతికాడట. చివరకు అక్షా బీచ్‌లో గౌరీని కలిసాడు.

ఆ సమయంలో ఇద్దరూ చాలా ఎమోషన్‌కు గురయ్యారు. ఈ సంఘటనతో షారుక్ తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో గౌరీ అర్థం చేసుకుంది. వారి ప్రేమ మరింత బలపడింది. చివరి వరకు కలిసి జీవించాలని అప్పుడే నిర్ణయించుకున్నారు ఈ జంట. షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్‌ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు.

గౌరీ విషయానికొస్తే... ఆమె కేవలం షారుక్ ఖాన్ భార్యగానే కాకుండా... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. 2002లో గౌరీ, షారుక్ మోషన్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌తో పాటు, రెడ్ చిల్లీస్ ఎంటర్‍‌టైన్మెంట్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీని నెలకొల్పారు.

2010లో హృతిక్ భార్య సుసానె రోషన్ భాగస్వామ్యంతో సొంతంగా ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గౌరీ ఖాన్ మాట్లాడుతూ...'నేను చేసే ప్రతి పనికి ప్రేరణ షారుక్. నేను ఇంటీరియల్ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు షారుక్ ఎంతో హాపీగా ఫీలవడంతో పాటు నన్ను ప్రోత్సహించారు' అని చెప్పుకొచ్చారు.

ఇలా ఎంతో అన్యోన్యంగా, ప్రేమతో, రొమాంటిక్‌గా, ఒకరి అభిరుచులకు, అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఆదర్శవంతమైన దాంపత్య జీవితం గడుపుతున్నారు షారుక్-గౌరీ. స్లైడ్ షోలో షారుక్-గౌరీ రొమాంటిక ఫోటోస్...

ఎలా కలిసారు?

ఎలా కలిసారు?


1984లో స్కూల్ స్టూడెంట్స్‌గా ఉన్నపుడు షారుక్-గౌరీ కలిసారు. అదే సమయంలో స్కూల్‌లో జరిగిన ఒక పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు డాన్స్ చేసారు.

షారుక్‌కు నో చెప్పిన గౌరీ

షారుక్‌కు నో చెప్పిన గౌరీ


గౌరీ వేరే అబ్బాయితో డాన్స్ చేస్తుండగా ఆమెను తొలి సారి చూసి, ఆమెపై మనసు పారేసుకున్నాడు షారుక్. తనతో డాన్స్ చేయాలని కోరుతూ తన ఫ్రెండుతో రాయబారం పంపాడట. అపుడు గౌరీ షారుక్‌తో డాన్స్ చేయడానికి నో చెప్పిందట.

షారుక్‌తో అబద్దం చెప్పిన గౌరీ

షారుక్‌తో అబద్దం చెప్పిన గౌరీ


షారుక్‌ తరచూ తన వెంట పడుతుండటంతో అతన్ని ఏడిపించడానికి....ఓసారి బాయ్ ఫ్రెండు కోసం ఎదురు చూస్తున్నట్లు అబద్దం చెప్పిందట. కానీ అతను గౌరీ బ్రదర్ అని తెలియడంతో షారుక్ రియలైజ్ అయ్యాడట.

గౌరీని ఇంప్రెస్ చేసిన షారుక్

గౌరీని ఇంప్రెస్ చేసిన షారుక్


మొత్తానికి తన మాటలు, చేష్టలతో గౌరీని ఇంప్రెస్ చేసి ఆమెను కూడా ప్రేమలోకి దించాడు షారుక్.

ఐదేళ్లు రహస్యంగా...

ఐదేళ్లు రహస్యంగా...


స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెట్టిన షారుక్-గౌరీ ఐదేళ్ల పాటు ఈ విషయాన్ని ఇంట్లో తెలియకుండా సీక్రెట్‌గా ఉంచారు.

షారుక్‌తో పెళ్లికి నిరాకరించిన గౌరీ తల్లిదండ్రులు

షారుక్‌తో పెళ్లికి నిరాకరించిన గౌరీ తల్లిదండ్రులు


షారుక్ ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో...ఈ పెళ్లికి గౌరీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.

చివరకు అంగీకరించారు

చివరకు అంగీకరించారు


షారుక్-గౌరీ మధ్య ఉన్న ప్రేమ విషయం అర్థం చేసుకున్న గౌరీ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లికి ఒప్పుకున్నారు.

గౌరీ గురించి షారుక్

గౌరీ గురించి షారుక్


గౌరీ ఎంతో నిజాయితీగా ఉంటుంది. ఆమె వల్లనే నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను ఈ స్థాయికి రావడానికి ఆమె కృషి ఎంతో ఉందని షారుక్ వెల్లడించారు.

ఆమెనే తన బలం

ఆమెనే తన బలం


షారుక్ కూడా చాలా సందర్బాల్లో, అనేక ఇంటర్వ్యూల్లో తన సక్సెస్‌ వెనక భార్య గౌరీ ఉందని, తన బలానికి, తనకు సంబంధించిన ప్రతి విషయానికి గౌరీ పిల్లర్ లాంటిదని చెబుతుంటారు.

లవర్ బాయ్

లవర్ బాయ్


బాలీవుడ్లో లవర్ బాయ్‌గా కెరీర్ మొదలు పెట్టిన షారుక్ ఖాన్ రొమాంటిక్ హీరోగా, కొంగ్ ఆఫ్ రొమాన్స్ గా పేరు తెచ్చుకున్నాడు.

రొమాంటిక్ రోల్స్

రొమాంటిక్ రోల్స్


షారుక్ ఖాన్ టాప్ రేంజికి ఎదగడానికి కారణం కూడా ప్రేమ కథా చిత్రాల్లో ఆయన పోషించిన రొమాంటిక్ రోల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చడమే.

రియల్ లైఫ్

రియల్ లైఫ్


రియల్ లైఫ్ లో తాను ప్రేమించిన అమ్మాయి గౌరిని ప్రేమ వివాహం చేసుకున్న షారుక్ నిజజీవితంలోనూ కింగ్ ఆఫ్ రొమాన్సే.

ఫోటోస్

ఫోటోస్


ఆయన పర్సనల్ లైఫ్ ఫోటోలు చూస్తే మీరూ దీనితో ఏకీభవిస్తారు. షారుక్

గౌరీ

గౌరీ


ఎదుగుదలలో గౌరీ ఖాన్ పోషించిన పాత్ర కూడా ఎంతో కీలకం.

వివాహం

వివాహం


అక్టోబర్ 25, 1991న ఢిల్లీలో వీరి వివాహం జరిగింది.

ఆ వయసులోనే..

ఆ వయసులోనే..


షారుక్ 19 ఏళ్ల వయసులోనే ఆమెను కలిసాడు. గౌరీని చూసిన తొలి సారి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట.

గౌరీ వయసు

గౌరీ వయసు


అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే.

ఇంప్రెస్ చేసాడు

ఇంప్రెస్ చేసాడు


మొత్తానికి గౌరీని ఇంప్రెస్ చేసి ఆమెనూ ప్రేమలో పడేసాడు షారుక్.

ఐదేళ్లు

ఐదేళ్లు


ఐదేళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేసారు.

హిందూ కుటుంబం

హిందూ కుటుంబం


అయితే హిందూ బ్రాహ్మణ, శాఖాహార కుటుంబానికి చెందిన గౌరీ మాత్రం తమ ప్రేమ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి దైర్యం చేయలేదు.

అలా

అలా


దీంతో గౌరీ తండ్రిని మెప్పించడానికి రంగంలోకి దిగిన షారుక్ వారి ఇంట్లో జరిగిన ఓ వేడుకకు హాజరై తనను తాను హిందువుగా పరిచయం చేసుకున్నాడట.

English summary
Shahrukh Khan and Gauri Khan's fairytale romance is what has kept our belief in true love instilled. SRK can set any heart on fire with his cute dimples and mesmerising looks but his heart beats for only one woman, Gauri Khan! The actor is famous for his romantic roles in Bollywood but when you will see these beautiful pictures of Shahrukh Khan with wife Gauri Khan, even you will say that he is the king of romance in real life too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu