»   »  బ్యాంకాక్ లో రాశి ఖన్నా...ఏం చేసిందంటే...ఫ్రూఫ్ లతో (ఫొటోలు)

బ్యాంకాక్ లో రాశి ఖన్నా...ఏం చేసిందంటే...ఫ్రూఫ్ లతో (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కేవలం అతి కొద్ది సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్దానానికి పోటీ పడే స్దాయికి ఎదిగింది ఎవరూ అంటే రాశి ఖన్నా అని చెప్పవచ్చు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ ప్రక్కన సుప్రీమ్ లో చేస్తున్న ఆమె కు ట్రావిలింగ్ అంటే భలే ఇష్టమట. ఆమె ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉంది. ఆమె గర్ల్ ఫ్రెండ్, స్టైలిస్ట్ శివాక్షి ఖన్నా ఆమెకు తోడు ఉన్నారు.

రాశి ఖన్నా ఈ ట్రిప్ ని కేవలం హాలిడే ట్రిప్ గా భావించటం లేదు. ఆమె ఈ ట్రిప్ లో చాలా చేయాలనకుంటోంది. తన ట్రావిలింగ్ ఎక్సపీరియన్స్ ని ఎప్పటికప్పుడు ట్రావిలాగ్ లాగ తన అభిమానులకు తెలియచేయాలనుకుంటోంది. ఏదో వెళ్లాం కదా అక్కడ బీచ్ ప్రక్కన బికినీ వేసుకుని నాలుగు ఫొటోలు దిగి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పెట్టి రచ్చ చేయాలనుకోవటం లేదు.

అంతెందుకు...ఆమె ట్రావిలాగ్ విశేషాలు చదివితే మీరు బ్యాంకాక్ వెళ్లేటప్పుడు ఏం చెయ్యాలో చాలా స్పష్టంగా అర్దమవుతుంది. అందుకే మీరు బ్యాంకాక్ ట్రిప్ వేసుకునే ముందు ఈ ఫొటోలు చూసి , టిప్స్ తెలుసుకోంది. ఎంజాయ్

స్లైడ్ షోలో ... ఆ ఫొటోలు..ఆమెకు చెందిన విశేషాలతో..

తొలి చిత్రం

తొలి చిత్రం

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే ఆమె పరిచయమైంది.

స్టార్ తో

స్టార్ తో

రెండో చిత్రం జిల్ లో గోపీచంద్ వంటి స్టార్ తో నటించి క్రేజ్ సంపాదించుకుంది.

ప్రతిభే కారణం

ప్రతిభే కారణం

మొదటి అవకాశం రావడం అదృష్టమనుకున్నా తర్వాత కూడా ఇలా బిజీగా వుండడానికి కారణం నా ప్రతిభేనని నమ్ముతాను. వరుసగా మంచి సినిమాలు చేస్తున్నాను.

చాలా నేర్పింది.

చాలా నేర్పింది.


నిజానికి ఏ హీరోయిన్ కోరుకునేదైనా అదే. నా విషయంలో ఇది జరిగినందుకు చాలా సంతోషంగా వుంది. ఈ ప్రయాణం చాలా నేర్పింది. ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నాను.

నమ్మకం లేదు

నమ్మకం లేదు

నంబర్ గేమ్స్ పై నాకు నమ్మకం లేదు. నా పనేంటి...? దానికి ఎంతవరకు న్యాయం చేస్తున్నా అన్నదే ఆలోచిస్తా.

అది తొలిసినిమా ఎఫెక్టే..

అది తొలిసినిమా ఎఫెక్టే..


తెలుగు మాట్లాడటం కొంతైనా వచ్చిందంటే అది మొదటి సినిమా వల్లే. అందులో చాంతాడంత డైలాగులు బాగా చదివించారు. పూర్తిగా నేర్చుకోవాలి.

సిద్దమే...

సిద్దమే...

పోటీ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది. అలాంటి పోటీకి నేనెప్పుడూ సిద్ధమే.

రెమ్యునేషన్ పెంచలేదు

రెమ్యునేషన్ పెంచలేదు

ఒక్క హిట్ వస్తే చాలు.. మన అందాల భామలు అమాంతం తమ రెమ్యూనరేషన్ ను పెంచేస్తుంటారు. కానీ తను పెంచలేదంటోంది.

నిరాశనే

నిరాశనేసందీప్ కిషన్ వంటి అప్ కమింగ్ హీరోతో కలిసి నటించిన జోరు సినిమా రాశి ఖన్నాకు నిరాశనే మిగిల్చింది.

 బ్యాంకాక్ లో రాశి ఖన్నా...ఏం చేసిందంటే...ఫ్రూఫ్ లతో (ఫొటోలు)

బ్యాంకాక్ లో రాశి ఖన్నా...ఏం చేసిందంటే...ఫ్రూఫ్ లతో (ఫొటోలు)


రవితేజ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ తో తెరకెక్కిన బెంగాల్ టైగర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసినా పెద్దగా ఫలితం లేదు

కాలుదన్నుకుంది

కాలుదన్నుకుంది

ఈ అందాల రాశి....అయితే గోపిచంద్ సరసన నటించిన జిల్ మూవీపై రాశి ఖన్నా ఎన్నో హోప్స్ పెట్టుకుందట. ఈ సినిమా రిలీజ్ కాకముందే రాశి ఖన్నాకు కొన్ని ఆఫర్లు వచ్చినా.. వాటిని అస్సలు ఒప్పుకోలేదట

మెచ్యూరిటీ వచ్చింది

మెచ్యూరిటీ వచ్చింది

కెరీర్ తొలి నాళ్లలో ఉన్నట్టు ఇప్పుడు ఉండలేం కదా... ఇప్పుడు చాలా మెచ్యూరిటీ వచ్చింది అంటోంది.

తెలిసింది

తెలిసింది

సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ను అర్థం చేసుకోవడం బాగా తెలిసింది అంటూ డజనుకు పైగా సినిమాల్లో నటించిన హీరోయిన్ రేంజ్ లో చెప్తోంది.

ఇంప్రూవ్మెంట్

ఇంప్రూవ్మెంట్సినిమా సినిమాకు నా లో ఇంప్రూవ్మెంట్ కనిపించకపోతే నేనేం పని చేయనట్లే అర్ధం. ఈ సినిమాతో డాన్సుల్లో స్పీడ్ పెరిగింది. ఈ సినిమా ద్వారా నటన పరంగా సరికొత్త పాఠాలు తెలుసుకొన్నాను.

హీరోయిన్ గా బాగా బిజీ

హీరోయిన్ గా బాగా బిజీ

ఊహలు గుసగుసలాడే సినిమా నుండి ఈరోజు వరకు నా ప్రయాణం ఎన్నో విషయాల్ని నేర్పింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడాన్ని ఇష్టపడతాను. ఏ నటికైనా కావాల్సింది కూడా అదే.

స్క్రీన్ పై బాగా కనిపించడానికి

స్క్రీన్ పై బాగా కనిపించడానికి

కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. నా పర్సనల్ స్టైలిష్ట్ ఈ విషయంలో మెచ్చుకోవాలి. చాలా అప్ డేటెడ్ గా ఉంటుంది.

తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం..?

తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం..?

నా టాలెంట్ వలనే అవకాశాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలతోనే స్టార్ లీగ్ లో స్థానం సంపాదించుకోగలిగాను. పోటీ తత్వం వల్లే అది సాధ్యమైంది.

అదే ఉపయోగపడింది..

అదే ఉపయోగపడింది..

లిప్ సింక్ కుదరడం కోసమని అప్పుడు తెలుగు నేర్చుకొన్నాను. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా సెట్స్ లో అందరితో తెలుగులోనే మాట్లాడుతుంటాను.

మొట్ట మొదట

మొట్ట మొదట


2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫె లో భారత ఇంటలిజెంస్ అధికారి విక్రం సింగ్ భార్య రూబి సింగ్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది

ఖాఖీ డ్రస్

ఖాఖీ డ్రస్

రొటీన్ కి భిన్నంగా సుప్రీమ్ లో పోలీస్ పాత్రలో చూపిస్తున్నాడు దర్సకుడు. రాశి ఖన్నా ఖాకీ డ్రెస్ తో దర్శనమిచ్చింది.

English summary
Raashi Khanna, who recently wrapped up Supreme, co-starring Sai Dharam Tej, is on a travelling spree. The actress is now in Bangkok accompanied by her girlfriend and stylist, Shivanshi Khanna.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu