»   »  టాప్ పొజిషన్లో మహేష్ బాబు... మిగతా హీరోల స్థానం ఇదీ (లిస్ట్)

టాప్ పొజిషన్లో మహేష్ బాబు... మిగతా హీరోల స్థానం ఇదీ (లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జాతీయ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా వారు సర్వేలు చేసి మోస్ట్ డిజైరబుల్ మెన్ ఎవరు? ప్రతిత సంవత్సరం లిస్టు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 2015 సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలును తాజాగా విడుదల చేసారు.

2015లో తెలుగు నాట మోస్ట్ డిజైరబుల్ మెన్ ఎవరు? అనే విషయమై సర్వే చేసి 25 మందితో కూడిన లిస్టు విడుదల చేసారు. తెలుగు సినిమా, స్పోర్ట్స్, పాలిటిక్స్ అంశాలకు సంబంధించిన రంగాల్లో ఈ సర్వే నిర్వహించారు.

ఈ సర్వేలో తెలుగునాట అందరినీ వెనక్కి నెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానం దక్కించుకున్నారు. గత సర్వేలో మహేష్ బాబు 2వ స్థానం ఉండగా, మొదటి స్థానంలో రానా నిలిచారు. ఇపుడు అందరినీ వెనక్కి నెట్టి మహేష్ బాబు నెం.1 పొజిషన్ దక్కించుకోగా, రానా 5వ స్థానానికి పడిపోయాడు.

టాలీవుడ్‌కి సంబంధించిన ఇతర హీరోలు ఈ లిస్టులో ఏ స్థానంలో ఉన్నారో స్లైడ్ షోలో......

మహేష్ బాబు

మహేష్ బాబు


మోస్ట్ డిజైరబుల్ మెన్ ఎవరనే అంశంపై నిర్వహించిన సర్వేలో మహేష్ బాబు నెం.1 స్థానం దక్కించుకున్నారు.

జూ ఎన్టీఆర్

జూ ఎన్టీఆర్


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లిస్టులో 2వ స్థానంలో నిలిచారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 3వ స్థానంలో నిలిచారు.

ప్రభాస్

ప్రభాస్


బాహుబలి ప్రభాస్ ఈ లిస్టులో 4వ స్థానం దక్కించుకోవడం విశేషం.

రానా

రానా


గతేడాది ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్న రానా... ఇపుడు 5వ స్థానానికి పడిపోయాడు.

రామ్ చరణ్

రామ్ చరణ్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 6వ స్థానంలో నిలిచారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో చాలా వెనకపడిపోయి 7వ స్థానంలో నిలిచారు.

నాని

నాని


నేచురల్ స్టార్ నాని ఈ విషయంలో 8వ స్థానంలో ఉన్నారు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్


వరుణ్ తేజ్ ఈ మధ్యే ఇండస్ట్రీలోకి వచ్చినా టాప్ 9వ స్థానంలో నిలిచాడు.

నాగార్జున

నాగార్జున


తెలుగు నటుడు నాగార్జున 10వ స్థానంలో నిలిచారు.

త్రివిక్రమ్

త్రివిక్రమ్


దర్శకుడు త్రివిక్రమ్ ఈ లిస్టులో 13వ స్థానంలో నిలించారు. ఆయనకంటే ముందు 11 వ స్థానంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, 12వ స్థానంలో మోడల్, నటుడు రోహిత్ ఖండేవాల్ ఉన్నారు.

జగపతి బాబు

జగపతి బాబు


తెలుగు నటుడు జగపతి బాబు ఈ లిస్టులో 14వ స్థానంలో ఉన్నారు.

హర్షవర్ధన్ రాణె

హర్షవర్ధన్ రాణె


నటుడు హర్షవర్దన్ రాణె 16వ స్థానంలో ఉన్నారు. ఆయనకంటే ముందు 15వ స్థానంలో సత్య నాదేళ్ల ఉన్నారు.

శర్వానంద్

శర్వానంద్


తెలుగు నటుడు శర్వానంద్ ఈ లిస్టులో 17వ స్థానంలో ఉన్నారు.

నితిన్

నితిన్


యాక్టర్ నితిన్ ఈ లిస్టులో 18వ స్థానంలో ఉన్నారు.

నాగ చైతన్య

నాగ చైతన్య


నటుడు నాగ చైతన్య ఈ లిస్టులో 19వ స్థానంలో ఉన్నారు.

రామ్

రామ్


తెలుగు హీరో రామ్ ఈ లిస్టులో 20వ స్థానంలో ఉన్నారు.

నగేష్ కుకునూర్

నగేష్ కుకునూర్


హైదాబాద్ కు చెందిన బాలీవుడ్ దర్శకుడు నగేష్ కుకునూర్ 21వ స్థానంలో ఉన్నారు.

అఖిల్

అఖిల్


అక్కినేని అఖిల్ ఈ లిస్టులో 22వ స్థానంలో ఉన్నారు.

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్


యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ లిస్టులో 23వ స్థానంలో ఉన్నారు.

English summary
Like it has been an usual every year, Times of India has released the list of most desirable men for the 2015 too, in their today's edition. The list of top 25 desirable men was declared after conducting a public polling on their website and it not only has the stars from Telugu film industry, but also the achievers from the fields of sports, politics and more.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu