»   » తమన్నా, అఖిల్,రానా,మిగతా స్టార్స్ అల్లరి (ఫొటోలు)

తమన్నా, అఖిల్,రానా,మిగతా స్టార్స్ అల్లరి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎంతో అట్టహాసంగా జరిగిన ఐఫా ఉత్సవం గురించి మీరు ఇప్పటికే అన్ని విషయాలు తెలుసుకున్నాము అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ ఉత్సవంలో ఇంకా ఎన్నో అదరకొట్టిన మూమెంట్స్ ఉన్నాయి.

వీటిని టెలీకాస్ట్ వరకూ చాలా సీక్రెట్ గా ఉంచారు. అవార్డ్ లు ఇచ్చిన రాత్రి మన టాలీవుడ్ సెలబ్రెటీలు పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసారు. సరదాలతో గడిపారు. ప్రత్యేకంగా తమ ఫ్రెండ్స్ తో కలిసి ఫొటోలు దిగారు. ఇవన్నీ మీరు మిస్సయ్యారు కదా. వాటిని మీకు అందిస్తున్నాం.

రీసెంట్ గా జరిగిన ఐఫా ఉత్సవంలో మన టాలివుడ్ స్టార్స్ ఎంతో వుత్సాహాంతో చిందులేసారు. అక్కినేని అఖిల్ ఓకవైపు, రామ్ చరణ్ మరోవైపు వారి వారి డాన్స్ లతో అదర గొట్టారు. ఇందుతో మన టాలివుడ్ స్టార్స్ అందరూ కలిసి ఓ పెద్ద కళ్లజోడుతో ఆడుకున్నారు.దానికి సంబందించిన ఫన్ని ఫోటోలు ఇక్కడు మీరు చూడండి.

స్లైడ్ షోలో ఫన్ ఫొటోలు...ఫన్నీ కామెంట్స్ తో

తమన్నా

తమన్నా

తనకు రంగురంగుల టోపినే కావలంటోంది. మరేది ఇస్తామన్న ఊరుకోదంటా...అందుకే ఆటోపిని తనకే ఇచ్చాసారు, దానితో ఇలా ఆనందంతో పోంగిపోయింది.

అఖిల్

అఖిల్

ఇది నిజానికి నాఫెవరెట్ కళ్లజోడు, దీనిని ఎవరు దొంగిలించకుండా జాగ్రత్తాగా దాస్తున్నా, ఓకేనా.

నా పేరు చెప్పుకోండి

నా పేరు చెప్పుకోండి

మీ అందరికి ముద్దు కావలంటే నా పేరు మీరు ఖచ్చితంగా చెప్పాలి. తప్పు చెపితే మీకు ముద్దు కాన్సిల్

ఇదో రకం

ఇదో రకం

అందరూ కళ్ళజోడుని అడ్డంగానే ఎందుకు పెట్టుకుంటారు, అది అర్థం కాకే నేను నిలువుగా పెట్టుకున్నాను.

నేనింకా

నేనింకా

ఇప్పటింకా నావయస్సు నిండా పదహారే, మీరు నమ్మకపోతే నేనేం చేయ్యలేను.

దేవిశ్రీ

దేవిశ్రీ

నాకు ఇలాంటి కళ్లజోల్లు మరో రెండు కావాలి. మీరు ఇస్తారా నేను లాక్కోనా...ఏంటీ.

విలన్

విలన్

ఇప్పటి వరకు సినిమాలోనే విలన్ గా నటించా, కాని ఈ కళ్లజోడు పెట్టుకుంటే బయట కూడా భయపెట్టాలనిపిస్తోంది

ఈ సారి

ఈ సారి

ఈ సారికి నేనే మిస్ ఇండియా అని నేను ప్రకటించుకుంటున్నాను, దీనికి మీ కోపరేషన్ కావలి

కొంటెగా

కొంటెగా

ఇది నారెండో క్యారక్టర్, కొంచం కొంటేగా చూస్తే అబ్బాయిలు ఈజీగా పడిపోతారని తెలిసి ఇలా ట్రై చేస్తున్నా.

ఒకరితో నాకెంటి

ఒకరితో నాకెంటి

నాకు ఒకరు ఇచ్చేదేంటి, నేనే ఈ విశ్వసుందరి కిరీటాన్ని ధరిస్తున్నాను, నన్ను ఎవరు ఆపగలరు

గుర్తు పట్టేలేరు

గుర్తు పట్టేలేరు

ఈ కళ్లజోడు పెట్టుకుంటే నన్ను గుర్తు పట్టడం కష్టమే మరి..

సిద్దార్ద

సిద్దార్ద

నాకు ఈ కళ్లజోడు పెట్టుకున్నాకా, నాకు కొద్దగా భయం వెస్తోంది అందుకే జేబులో చేతులు పెట్టుకున్నా

నాస్టైల్

నాస్టైల్

ఇది నా స్టైల్, దీనిని ఎవరు కాదనలేరు. అదే విషయం ఫోన్ లో కూడా చెబుతున్నా

అందంగా వున్నానా

అందంగా వున్నానా

ఈ కళ్లద్దాలు పెట్టుకుంటే అందంగా కనిపిస్తున్ననా, లేదని చెప్పండి చూద్దాం

మాధవన్

మాధవన్

పెంచిన నా బాడీ చూస్తారా..నేను పెట్టుకున్న కళ్లజోడు చూస్తారంటారా

అమ్మో

అమ్మో

నాతో పెట్టుకుంటే ఈ కళ్లజోడు పెట్టుకుని ఇలా మిమ్మల్ని భయపెడతా

యో..యో

యో..యో

ఇది నా రాక్ స్టైయిల్..మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వోచ్చు.

జీవా

జీవా

నేను మీఅందరికి మెజీషియన్ లా కనిపిస్తున్నాను కదా..ఓ మ్యజిక్ చెయ్యాలనుకుంటున్నా, మీరు చూస్తారా

ఎవరు బాగున్నారు

ఎవరు బాగున్నారు

నేను పెట్టుకున్న ఈ కిరీటం బాగుందా, లేక నా పెదాలపై వున్న నా నవ్వు బాగుందా

అంతా అయిపోయింది

అంతా అయిపోయింది

నన్ను ఎవరు పట్టించుకోలేదు. అందుకే చివరకు వచ్చేసా, ప్లీజ్ నాకు ఓ కామెంట్ ఇచ్చి నన్ను నవ్వించండి.

English summary
Looks like our T-town celebs had their best time at the IIFA Utsavam awards night and these crazy pictures they took at a specially arranged photobooth.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu