»   »  మహేష్‌ను పోలిన మరో నటుడు, చెర్రీలా కూడా... (ఫోటోస్)

మహేష్‌ను పోలిన మరో నటుడు, చెర్రీలా కూడా... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. కవలలు కాక పోయినా... ఎలాంటి సంబంధం లేక పోయినా కొందరు అచ్చం ఒకే రూపం కలిగి ఉండటం మన అప్పుడప్పుడూ చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనల్ని పోలిన వారు మనకు ఎదురు పడి ఆశ్చర్య పరుస్తూ ఉంటారు.

మనిషిని పోలిన మనిషి ఉండరనుకోవడం ఇప్పుడు పొరపాటు. అంతేకాదు, ఒక మనిషి లాంటి మనుషులు మొత్తం ఏడుగురు ఉంటారన్న ప్రజల నమ్మకంలోను నిజం ఉంది. పుట్టుకతోనే కవలలు కాకుండా, అసలు ఏ మాత్రం పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు ఒక్కలానే ఉండడం నిజమే అని కొన్ని సందర్భాల్లో నిజం అయింది కూడా.

ఇంటర్నెట్‌లోని ఫేస్‌బుక్ వంటి అకౌంట్ల పుణ్యమా అని అలాంటి ఏకరూప వ్యక్తులు కొందరు ఇటీవల వెలుగులోకి వచ్చారు. వారి అన్వేషణకు ఏకంగా ఇప్పటికే రెండు వెబ్‌సైట్స్ కూడా వెలిశాయి. అయితే, అలాంటి వారిలో అతికొద్ది మంది చాలా యాదృచ్ఛికంగా కలుసుకుంటుంటే, మరి కొద్దిమంది పనికట్టుకొని చేరువవుతున్నారు. ఇలాంటి వారిని గురించిన కథనాలు ఆసక్తికరమే కాక ఆశ్చర్యకరం కూడా.

తెలుగు సినిమా పరిశ్రకుమ చెందిన కొందరు స్టార్స్‌ ను పోలిన వారు కూడా ఉన్నారు. వారి విశేషాలు స్లైడ్ షోలో చూద్దాం...

మహేష్, చరణ్

మహేష్, చరణ్


మహేష్ బాబు, రామ్ చరణ్, రెజీనా, శృతి హాసన, హన్సిక తదితరులను పోలిన వ్యక్తులు.... సినిమా రంగంలోనే ఉండటం విశేషం.

పూజా హెడ్గే, శృతి హాసన్

పూజా హెడ్గే, శృతి హాసన్


టాలీవుడ్ హీరోయిన్లు శృతి హాసన్, పూజా హెడ్గే చూడటానికి కాస్త ఒకేలా ఉంటారు.

హన్సిక, సాక్షి చౌదరి

హన్సిక, సాక్షి చౌదరి


హీరోయిన్ హన్సిక, సాక్షి చౌదరి కాస్త ఒకేలా ఉంటారు.

మహేష్

మహేష్


మహేష్ బాబు, ప్రిన్స్ కాస్త ఒకేలా ఉంటారు.

రంభ, దివ్య భారతి

రంభ, దివ్య భారతి


హీరోయిన్ రంభ, మరో హీరోయిన్ దివ్య భారతి లుక్ చూడండి.

అసిన్

అసిన్


హీరోయిన్ అసిన్, మరో హీరోయిన్ పూర్ణ చూడటానికి ఒకేలా ఉంటారు.

అమితాబ్

అమితాబ్


అమితాబ్ బచ్చన్ ఒకప్పటి రూపం, ఇప్పటి సోనూ సూద్ రూపం చూడ్డానికి ఒకేలా...

త్రిష

త్రిష


హీరోయిన్ త్రిష, మరో హీరోయిన్ రేష్మి చూడటానికి ఒకేలా ఉండటం ఈ ఫోటోలో గమనించవ్చు.

అమలా

అమలా


సౌత్ హీరోయిన్ అమలా పాల్, బాలీవుడ్ బ్యూటీ దీపిక చూడటానికి కాస్త ఒకేలా ఉంటారు.

మీరా జాస్మిన్

మీరా జాస్మిన్


హీరోయిన్ మీరా జాస్మిన్, మరో నటి సుజిత చూడ్డానికి ఒకేలా ఉంటారు.

ఇలియానా

ఇలియానా


హీరోయిన్ ఇలియానా, మరో హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్ చూడ్డానికి ఒకేలా ఉంటారు.

రెజీనా

రెజీనా


హీరోయిన్ రెజీనా, మరో హీరోయిన్ జెనీలియా చూడ్డానికి కాస్త ఒకేలా ఉన్నారు కదూ...

రామ్

రామ్


హీరో రామ్, మరో హీరో అధిత్ అరుణ్ చూడ్డానికి కాస్త ఒకేలా ఉన్నారు కదూ...

ఐశ్వర్య, స్నేహ

ఐశ్వర్య, స్నేహ


హీరోయిన్ ఐశ్వర్య, మరో హీరోయిన్ స్నేహ ఉల్లాల్ సేమ్ టు సేమ్. అందుకే స్నేహ ఉల్లాల్ ను జూనియర్ ఐశ్వర్య అని పిలుస్తుంటారు.

దివ్యభారతి, శ్రీదేవి

దివ్యభారతి, శ్రీదేవి


హీరోయిన్ దివ్య భారతి, శ్రీదేవి కూడా చూడ్డానికి కాస్త ఒకే పోలికలతో...

పోలికలు లేవు కానీ.

పోలికలు లేవు కానీ.


వీరిద్దరి మధ్య పోలికలు లేవు కానీ...కొన్ని పార్ట్స్ మాత్రం ఒకేలా అనిపిస్తున్నాయని అంటున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu