»   » సైడ్ ఇనకమ్ కోసం: జిమ్, మసాజ్ సెంటర్లలో హీరోయిన్స్

సైడ్ ఇనకమ్ కోసం: జిమ్, మసాజ్ సెంటర్లలో హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ రోజుల్లో హీరోయిన్స్ ..చివరి రోజుల్లో ఆర్దికంగా ఇబ్బందిపడ్డారని విన్నాం. ఎందుకంటే వారు కేవలం తన పాత్ర, తమ నటన తప్ప వేరేదేమీ పట్టేది కాదు. కానీ ఇప్పటి హీరోయిన్స్ అలా కాదు...దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే బాపతు.

ఒక్కో హీరో గురించి తమన్నా ఒక్కో రకంగా..(ఫొటో ఫీచర్)

తమ యాక్టింగ్ కెరీర్ తో పాటు...వేరే విధంగానూ సంపాదించి ఓ రూపాయ..క్రేజ్ ఉండగానే వెనుకోసుకోవాలనుకుంటున్నారు. అందుకే వారు తమ పరిధిలో సైడ్ బిజినెస్ లు మొదలెడుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదిస్తున్నారు.

రకుల్ ప్రీతి సింగ్ : సెక్సీ బాడీ సీక్రెట్స్ ...జిమ్ ఫొటోలతో

ఒక్కోసారి లక్ బలే కిక్ ఇస్తుంది. కొందరు ఏదైన కావాలని ఎంత ప్రయత్నించినా అది కలిసిరాదు. కానీ మరి కొందరికి మాత్రం ప్రయత్నించకుండానే అన్నీ జరిగిపోతుంటాయి మెన్నటికి మెన్న సమంతా, నేడు రకుల్ మరి రేపు ఎవరూ తెలుసుకోవడమే మనకు పరిపాటి అయిపోయింది. వీరి ప్రారంభించిన బిజినెస్ లుకూడా డబ్బులు బాగానే సంపాదించిపెడుతున్నాయి.

ఈ హీరోయిన్స్ అందాలు..ప్లాస్టిక్ సర్జరీ కావు (హాట్ ఫొటో ఫీచర్)

స్లైడ్ షోలో ..హీరోయిన్స్ ..బిజినెస్ ల గురించి డిటేల్స్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ఇటీవలే హైదరాబాద్ లో గచ్చిబౌలి లో జిమ్ -ఎఫ్ 45 ఫ్రాంచైజీని తీసుకుంది. ఇది తనకు వచ్చిన మెదటి సంపాదనతోనే. ఈ జిమ్ సెంటర్ లో ట్రెడ్ మిల్ వంటివే కాకుండా రోప్స్, ట్రాలర్స్ వంటి లేటెస్ట్ ఎక్విప్ మెంట్ ను కూడా ఎరేంజ్ చేస్తున్నారట. ఈ జిమ్ 20వ తేదీ ప్రారంభమవుతుంది. కేవలం జిమ్ తోనే ఊరుకోలేదు. హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కూడా కొనుక్కున్నట్టు తెలుస్తోంది.

తమన్నా

తమన్నా

తమన్నా కొద్ది కాలం క్రితమే..వైట్ అండ్ గోల్డ్ అనే పేరుతో తన సొంత జ్యూయలరీ బ్రాండ్ ఓపెన్ చేసిందనే విషయం మనకు తెలుసు.

కిృతి కర్బందా

కిృతి కర్బందా

మీల్స్ అండ్ వీల్స్ ఫార్మెట్ లో కృతి పేరుతో బెంగుళూరులో ఓ రెస్టారెంట్ ని ఓపెన్ చేయబోతోంది

ప్రణీత

ప్రణీత

తనదైన స్టైల్ లో, బూట్ లెగ్గర్ అనే ప్రీమియం అప్ మార్కెట్ రెస్టారెంట్ లో పెట్టుబడి పెట్టింది. ఈ రెస్టారెంట్ బెంగుళూరులో ఓ రిచ్ ఏరియాలో ఉంది

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

కాజల్, తన చెల్లి నిషా అగర్వాల్ తో కలిసి మార్సాలా అనే బ్రాండ్ పై ఓ జ్యూవెలరీ బ్రాండ్ ప్రారంభించింది. అది ఇప్పుడు బాగానే నడుస్తోంది.

తాప్సీ

తాప్సీ

ఈ సుందరి కూడా, తన చెల్లి అయిన షాగున్ పన్ను తో కలిసి ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కు సంబందించిన బిజినెస్ పెట్టే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది. దానికి ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ అని పెరు కూడా పెట్టింది.

శ్రేయా

శ్రేయా

కొన్ని సంవత్సారలా క్రితం ముంబాయిలో ఓ స్పాను స్టార్ట్ చేసింది శ్రేయా. ఇందులో చూడలేని వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి బాడీ, బ్యాక్, లెగ్ మరియు హెడ్ మసాజ్ లు చేయిస్తోంది.

ఇలియానా

ఇలియానా

టాలీవుడ్ లో వున్నప్పుడు ఓ సోంత డిజైనర్ లేబుల్ ని మెదలు పెట్టింది. ప్రస్తుతం ఆమె క్రేజ్ తగ్గగానే ఇక్కడ అది కాస్తా పడుకుంది.

English summary
Check out the list of our Tollywood Heroines, who turned entrepreneurs in the recent past.
Please Wait while comments are loading...