»   » ఐఫా ఉత్సవం: టాలీవుడ్ స్టార్ల సందడి (ఫోటోస్)

ఐఫా ఉత్సవం: టాలీవుడ్ స్టార్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఐఫా(ఇంటర్నేషనల్‌ ఇండియన్ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌) ఉత్సవంలో భాగంగా రెండో రోజైన సోమవారం టాలీవుడ్, సాండల్ వుడ్ స్టార్లు సందడి చేసారు. మొదటిరోజు వేడుకలో తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. రెండో రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులకు అవార్డులు అందజేసారు.

తెలుగు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అల్లు శిరీష్, నవదీప్, రెజీనా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ వేడుకలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, నాని, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సాయి ధరమ్ తేజ్ తదితరులు సందడి చేసారు.

అఖిల్, తమన్నా, రామ్ చరణ్ తదితరులు చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. స్లైడ్ షోలో ఐఫా అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన ఫోటోస్...

చిరు కుటుంబం

చిరు కుటుంబం


ఐఫా ఉత్సవంలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన

బాలయ్య

బాలయ్య


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న బాలయ్య

టాలీవుడ్ దర్శక నిర్మాతలు

టాలీవుడ్ దర్శక నిర్మాతలు


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న టాలీవుడ్ దర్శక నిర్మాతలు.

నాగ్, మహేష్

నాగ్, మహేష్


ఐఫా ఉత్సవంలో నాగార్జున, మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు


ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకుంటున్న మహేష్ బాబు

మహేష్ బాబు

మహేష్ బాబు


ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్న అనంతరం మహేష్ బాబు స్పీచ్

వివేక్, తమన్నా

వివేక్, తమన్నా


ఐఫా ఉత్సవంలో వివేక్ ఒబెరాయ్, తమన్నా తదితరులు.

ప్రియమణి

ప్రియమణి


ఐఫా ఉత్సవంలో స్టేజ్ షో ఇస్తున్న ప్రియమణి.

సాయి కుమార్

సాయి కుమార్


ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతున్న సాయి కుమార్

బాహుబలి

బాహుబలి


ఐఫా ఉత్సవంలో బాహుబలి చిత్రానికి గాను అవార్డు అందుకుంటున్న నిర్మాతలు.

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న మెగా ఫ్యామిలీ, శ్రుతి, ప్రకాష్ రాజ్

వెంకటేష్

వెంకటేష్


ఐఫా ఉత్సవంలో వెంకటేష్

స్టార్స్

స్టార్స్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న టాలీవుడ్ స్టార్స్...

అల్లు అర్జున్

అల్లు అర్జున్


ఐఫా ఉత్సవంలో అవార్డు అందుకున్న అనంతరం మాట్లాడుతున్న అల్లు అర్జున్.

బన్నీ, శ్రుతి

బన్నీ, శ్రుతి


ఐఫా ఉత్సవంలో అల్లు అర్జున్, శ్రుతి హాసన్

హోస్ట్

హోస్ట్


ఐఫా ఉత్సవంలో హోస్ట్ గా అల్లు శిరీష్, నవదీప్, రెజీనా

జగపతి

జగపతి


ఐఫా ఉత్సవంలో జగపతి బాబు

మహేష్, నమ్రత

మహేష్, నమ్రత


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న మహేష్ బాబు, నమ్రత

నాగ్-అమల

నాగ్-అమల


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న నాగార్జున-అమల

నాని, నరేష్, శేష్

నాని, నరేష్, శేష్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న నాని, అల్లరి నరేష్, అడవి శేష్

సంజన

సంజన


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న నటి సంజన.

ప్రియమణి

ప్రియమణి


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న ప్రియమణి

రకుల్

రకుల్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్

చరణ్-ఉపాసన

చరణ్-ఉపాసన


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న రామ్ చరణ్, ఉపాసన

రమ్య క్రిష్ణ

రమ్య క్రిష్ణ


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న రమ్యక్రిష్ణ

రాశి ఖన్నా

రాశి ఖన్నా


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న రాశి ఖన్నా

రవితేజ

రవితేజ


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న రవితేజ

రోషన్

రోషన్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న శ్రీకాంత్ తనయుడు రోషన్.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్

శ్రీయ

శ్రీయ


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీయ

సంపూర్ణేష్

సంపూర్ణేష్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు

శివ రాజ్ కుమార్

శివ రాజ్ కుమార్


ఐఫా ఉత్సవంలో పాల్గొన్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్

English summary
International Indian Film Academy – IIFA Utsavam Awards 2015 Green Carpet – Day 2 (Telugu & Kannada) held at Hyderabad on Jan 25, 2016.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu