ట్రెండింగ్: అడల్డ్ వెబ్ సిరీస్‌తో రెచ్చిపోతున్న తమన్నా.. ఎన్టీఆర్‌కు జాన్వీ షాక్.. కరాటే కళ్యాణి హత్యకు కుట్ర!

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

Rakul Preet Singh: రెడ్ బికినీలో మంట పుట్టిస్తున్న రకుల్
సీనియర్ హీరోయిన్స్ లలో కొంతమంది ఎక్కువగా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత గా సక్సెస్ చూడడం లేదు. కానీ వారి గ్లామర్ తో మాత్రం బాగా ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా మాత్రం అందంతో ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఇటీవల కాలంలో రకుల్ గతంలో కంటే ఇంకాస్త గ్లామర్ డోస్ పెంచింది. ఇక ఆమె లేటెస్ట్ గా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Neha Sharma: బికినీ అందాలతో నేహా మైండ్ బ్లాక్.. నెవ్వర్ బిఫోర్ అనేలా న్యూ గ్లామర్ షో

సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ గ్లామర్ షోతోనే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా హవా పెరిగిన అనంతరం ఆ రూట్లో హీరోయిన్స్ ఒక రేంజ్ లో క్లిక్ అవుతున్నారు. ఇక మెగా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నేహా శర్మ సైతం అదే రూట్లో క్రేజ్ అందుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అమ్మడు ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతాయి. అయితే లేటెస్ట్ గా అమ్మడు బికినీలో మరోసారి స్టన్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

రోజుకు రూ.4 లక్షల రెమ్యునరేషన్.. అలా మోసపాయాను: షకీలా షాకింగ్ కామెంట్స్

ఒకప్పటి బోల్డ్ బ్యూటీ నటి షకీలా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ లో కూడా ఆమె శృంగార నటిగా పేరు తెచ్చుకుంది. గతంలో ఆమె బీ గ్రేడ్ రొమాంటిక్ చిత్రాల్లో నటించి... పాపులర్ అయింది. షకీలా నటించిన రొమాంటిక్ చిత్రాలకు అప్పట్లో కలెక్షన్లు భారీగా వచ్చేవి. కాగా చాలా ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు విజయ్ టీవీలో కూకు విత్ కోమలి అనే తమిళ రియాల్టీ షో ద్వారా షకీలా మళ్లీ బుల్లితెర ముందుకు వచ్చింది. ఈ షోకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఓ ఇంటర్య్వూలో షకీలా కొన్ని విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఆమె గతంలో తన ఆస్తుల గురించి ఆదాయం గురించి వివరణ ఇచ్చింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

నాభి అందాలతో హద్దులు దాటిన బిగ్ బాస్ భామ.. అలా ఫోకస్ అయ్యేలా దివి ఘాటు స్టిల్స్!

సొట్టల బుగ్గల సుందరి దివి వాద్యా గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అసరం లేదు. ఇక బిగ్ బాస్ లవర్స్ లో ఆమెకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మకు సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ భామకు సూపర్ పాపులారిటీ దక్కింది. ఫలితంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో కసి పెంచేలా అందాలను వడ్డిస్తూ మెస్మరైజ్ చేస్తోంది ఈ చిన్నది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Tamannaah Bhatia in Jee Karda పచ్చిగా రెచ్చిపోయిన తమన్నా భాటియా.. ఓ రేంజ్‌లో బోల్డ్‌గా మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవల కాలంలో బాలీవుడ్‌తోపాటు తెలుగులో భారీగా ఫోకస్ పెట్టింది. బాలీవుడ్‌లో నటించిన చిత్రాలు, తెలుగులో చేసిన సినిమాలు పెద్దగా ఆమెకు సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే తాజాగా ఆమె నటించిన వెబ్ సిరీస్ జీ కర్దా (Jee Karda) ట్రైలర్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్రైలర్‌లో అంత బోల్డుగా నటించిన సన్నివేశాలు చూస్తే.. ఇప్పటి వరకు మిల్కీ బ్యూటీ ఈ రేంజ్‌ల శృంగారం ఒలకబోసిన దాఖలు లేవు. జీ కర్దా (Jee Karda) ట్రైలర్ వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Karate Kalyani: నన్ను చంపేందుకు ప్లాన్.. ఖమ్మంలోనే అలా: కరాటే కల్యాణి కామెంట్స్

సినీ నటి, బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్ ఫేమ్ కరాటే కల్యాణి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలు, సీరియళ్లలో నటించి అలరించారు. 120కిపైగా సినిమాల్లో నటించిన కరాటే కల్యాణి ఛత్రపతి, కృష్ణ, మిరపకాయ్ వంటి చిత్రాలతో తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా పాపులర్ అయ్యారు. అయితే కరాటే కల్యాణి ఇటీవల ఏం మాట్లాడిన వివాదం కావడం, ఆమెను నెటిజన్లు ట్రోల్ చేయడం సాధారణంగా జరుగుతూ వస్తూనే ఉంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కల్యాణి చేసిన వ్యాఖ్యలు షాకింగ్ కు గురి చేశాయి. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Divyansha Kaushik: బ్లాక్ డ్రెస్సులో మజిలీ పాప మతిపోయే అందం..

నాగ చైతన్య మజిలీ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ మూవీలో సమంత కాకుండా మరో హీరోయిన్ కూడా నటించింది. ఫస్టాఫ్ మొత్తం ఈ బ్యూటీనే ఉంటుంది. తనే దివ్యాంశ కౌశిక్. మొదటి సినిమాతోనే అందరి దృష్టి ఆకర్షించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, ఈ అమ్మడుకి వెంటనే అనుకున్నంత గొప్పగా అవకాశాలు రాలేదు. కానీ నెమ్మదిగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో మాత్రం మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Devara: ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ.. ఆ ట్విస్ట్‌కు మైండ్ బ్లాక్ అవడం ఖాయం

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు హిట్లను ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్‌తో కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే RRR మూవీతో తన రేంజ్‌ను గ్లోబల్ లెవెల్‌కు పెంచుకున్న అతడు.. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో దీనిపై హైప్ ఏర్పడింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

తమన్నా లస్ట్ స్టోరీస్ 2 టీజర్.. ఈసారి కూడా రొమాంటిక్ టచ్ గట్టిగానే..

హిందీలో కియరా అద్వానీ నటించిన లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. ఇక ఈ మూవీకి సంబందించిన టీజర్ ని తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. నాలుగు భిన్నమైన కథలతో నడిచే అంథాలజీ ఫిల్మ్ గా ఈ లస్ట్ స్టోరీస్ సిరీస్ నడుస్తోంది. బాంబే టాకీస్ కి కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ వస్తోంది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Adipurush తిరుపతిలోనే నా పెళ్లి.. మంచి అమ్మాయి కాబట్టే ఆమెతో.. పెళ్లిపై ప్రభాస్ క్లారిటీ

రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇలా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న అతడు.. ఆ మధ్య పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో అతడు తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు చాలా విషయాలు మాట్లాడాడు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Adipurush ఈవెంట్ ఛాన్స్ మిస్ చేసుకున్న యాంకర్ సుమ.. ఝాన్సీ ఎలా వచ్చిందంటే?

తెలుగులో లీడింగ్ యాంకర్ ఎవరు అంటే సుమ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె మాట్లాడే తెలుగు మనవాళ్లు కూడా మాట్లాడలేరేమో అనేంతలా ఆమె మాయ చేస్తూ ఉంటుంది. రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని తెలుగింటి కోడలు అయిపోయిన మలయాళ ఆడపడుచు సుమ ప్రస్తుతం టాప్ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ లన్నీ చూస్తోంది. అయితే ఆదిపురుష్ సినిమా ఈవెంట్ కూడా సుమ ఎందుకు యాంకరింగ్ చేయలేదు అనే డౌట్స్ చాలానే వచ్చాయి. ఇక ఆమె ఆ ఛాన్స్ ఎలా మిస్ చేసుకుంది. ఝాన్సీకి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అనే వివరాల్లోకి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prabhas, Rakul Preet Singh, tamannaah bhatia, Jee Karda in Top Trends

Tamannaah Bhatia హాట్ వెబ్ సిరీస్ ఓటీటీలో.. మిల్కీ బ్యూటీ మూవీ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అంటే?

అందాల భామ, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గత కొద్ది రోజులుగా సోషల్ మీడియలో ట్రెండింగ్‌గా నిలుస్తున్నది. వరుస ప్రాజెక్టులతో ఓ వైపు బిజీగా ఉంటూనే.. మరో వైపు తన సినిమాలను రిలీజ్ చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటి వరకు గ్లామర్ తారగా రాణించిన తమన్నా భాటియా.. లేటేస్టుగా హాట్ హాట్ చిత్రాలతో యూత్‌ హృదయాల్లో సెగ రేపుతున్నది. తమన్నా స్పీడ్‌ చూసి ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. తాజాగా ఆమె నటించిన జీ కర్దా వెబ్ సిరీస్ రిలీజ్ ఎప్పుడు? ఆ సిరీస్‌లో ఆమె గ్లామర్ ట్రీట్ వివరాల్లోకి వెళితే... ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

More from Filmibeat

Read more about: trending filmi news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X