India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ట్రెండింగ్: ధనుష్ రాసలీలల ఫోటోలు లీక్.. శృతిహాసన్ ప్రియుడితో రచ్చ.. పాయల్ అందాల ఆరబోత

  |

  దేశవ్యాప్తంగా సినిమా పరిశ్రమలో సినీ తారలు, బ్లాక్ బస్టర్ టాక్ అందుకొన్న సినిమాలు ట్రెండింగ్ అవుతున్నాయి. టాప్ హీరోయిన్ల ఇన్స్‌టాగ్రామ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్ విడాకుల వ్యవహారం, అఖండ, బంగార్రాజు, పుష్ప సినిమాల కలెక్షన్లు హాట్ టాపిక్‌గా మారాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న స్టోరీలు మీ కోసం.

  షన్ముఖ్-దీప్తి బ్రేకప్ గురించి నోరు విప్పిన సిరి.. నాకు షన్నుకి అది కాస్త ఎక్కువైంది, కానీ అంత వీక్ కాదంటూ!

  షన్ముఖ్-దీప్తి బ్రేకప్ గురించి నోరు విప్పిన సిరి.. నాకు షన్నుకి అది కాస్త ఎక్కువైంది, కానీ అంత వీక్ కాదంటూ!

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంతుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. స్నేహితులం అని చెప్పుకునే వీరిద్దరు హగ్గులు తీసుకున్న విధానం చూసి చాలా మంది వారిద్దరిని చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఏకంగా షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు దీప్తి సునయన అయితే బ్రేక్ అప్ చెప్పింది. తాజాగా ఈ బ్రేకప్ వ్యవహారం మీద సిరి హనుమంతు నోరు విప్పింది.. ఆ వివరాల్లోకి వెళితే

   Dhanush and Aishwaryaa divorce.. భార్యతో ధనుష్ విడాకులకు కారణం ఏమిటంటే?

  Dhanush and Aishwaryaa divorce.. భార్యతో ధనుష్ విడాకులకు కారణం ఏమిటంటే?

  తమిళ సినీ పరిశ్రమలో దిగ్గజ కుటుంబాలకు చెందిన జంట, సినీ నటుడు ధనుష్, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోవడం సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. 18 ఏళ్లకుపైగా వైవాహిక జీవితంలో కలతలు రేగడంతో వారిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు జనవరి 18వ తేదీన వారిద్దరి తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా సంయుక్తంగా ప్రకటన చేశారు. దాంతో వారి అభిమానులు షాక్ గురవుతున్నారు. అయితే ధనుష్, ఐశ్వర్య రిలేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..

   ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

  ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్


  శృతి హాసన్ వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితో రొమాన్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శృతి బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

   Suchi Leaks ధనుష్ రాసలీలల ఫోటోలు లీక్.. మద్యం తాగించి అలా సెక్స్ అంటూ.. అప్పటి నుంచే..

  Suchi Leaks ధనుష్ రాసలీలల ఫోటోలు లీక్.. మద్యం తాగించి అలా సెక్స్ అంటూ.. అప్పటి నుంచే..

  తమిళంలోనే కాకుండా దేశ సినీ పరిశ్రమలోనే ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకొన్న ధనుష్ జీవితం ఓ కుదుపుకు లోనైంది. తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా, జాతీయ మీడియాలోను చర్చనీయాంశమైంది. ఈ విడాకుల వెనుక అనేక కారణాలు మీడియాలో వెలుగు చూస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

   బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

  బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

  పెళ్లైన తర్వాత సినిమాల వేగం తగ్గించిన శ్రీయ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కు ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే హాట్ ట్రీట్‌తో మతి పోగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హాట్ బ్యూటీ.. బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

   పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

  పూర్తి నగ్నంగా ఉన్న ఫొటో షేర్ చేసిన హీరోయిన్: ఒక్కసారిగా బెడ్ మీద అలా కనిపించడంతో!

  మిస్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ విన్నర్, బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా ఒకరు. చాలా సినిమాల్లో గ్లామర్‌ ట్రీట్‌తో మజాను పంచిన ఈ బ్యూటీ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అసలు బట్టల్లేకుండా దిగిన ఫొటోను షేర్ చేసింది. ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి మరి!

   2021కి నెంబర్ వన్ మహేష్ బాబే.. సెకండ్ బన్నీ..ఆ తరువాత ఎవరంటే.. సర్వే ఫలితాలు వచ్చేశాయ్!

  2021కి నెంబర్ వన్ మహేష్ బాబే.. సెకండ్ బన్నీ..ఆ తరువాత ఎవరంటే.. సర్వే ఫలితాలు వచ్చేశాయ్!

  టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ పై ఎప్పటి నుండో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహేష్ - పవన్ కళ్యాణ్ -ప్రభాస్- ఎన్ఠీఆర్ అంటూ ఎవరి అభిమానులు తమ తమ హీరోనే నెంబర్ 1 అంటూ ఆ స్థానం తమదే అని భావిస్తూ ఉంటారు. ఇక మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తుంది. తాజాగా ఈ సర్వే 2021 మొత్తానికి సంబందించిన ఫలితాలు విడుదల చేసింది. ఆ జాబితాలో ఎవరెవరు ఎలా ఉనారు అనే వివరాల్లోకి వెళితే

   శ్రీరెడ్డి రిలేషన్ కామెంట్స్ కి దీప్తి సునైనా కౌంటర్.. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కదా!

  శ్రీరెడ్డి రిలేషన్ కామెంట్స్ కి దీప్తి సునైనా కౌంటర్.. అప్పుడు తెలీదు కానీ ఇప్పుడు తెలుసు కదా!

  బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కి ఆమె ప్రియురాలు దీప్తి సునైనా బ్రేకప్ చెబుతున్నట్లు అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా మంది దీప్తి సునైనా తీసుకున్న నిర్ణయం సరైనది అని ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడగా ఒక్క శ్రీరెడ్డి మాత్రమే ఆమె తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అంటూ ఆమెను టార్గెట్ చేసి మాట్లాడింది. తాజాగా శ్రీ రెడ్డి తన నిర్ణయం మీద మాట్లాడిన వ్యాఖ్యల మీద దీప్తి సునైనా స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

   ఎన్టీఆర్ ఫోన్ చేసి తిట్టేవాడు.. మీ ముఖం చూపించ‌ద్దన్నాడు.. జగపతిబాబు సంచలనం!

  ఎన్టీఆర్ ఫోన్ చేసి తిట్టేవాడు.. మీ ముఖం చూపించ‌ద్దన్నాడు.. జగపతిబాబు సంచలనం!

  ఫ్యామిలీ హీరోగా చాలా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు కెరీర్ అర్ధంతరంగా ముగిసిన పరిస్థితిలో ఆయన లెజెండ్ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చి, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నిలదొక్కుకున్నాడు.. అయితే అలాంటి ఆయన జూనియర్ ఎన్ఠీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు ఏం జరిగింది? ఆయన ఏమన్నారు? అనే వివరాల్లోకి వెళితే

   హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

  హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

  ఫస్ట్ సినిమాకే ఫేమస్ అయిన వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఒకరు. బోల్డు రోల్‌తో మొదలైన ఆమె ప్రస్థానం.. వరుస సినిమాలతో సాఫీగానే సాగుతోంది. దీంతో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం పాయల్ రాజ్‌పుత్ తెగ సందడి చేస్తోంది. అంతేకాదు, అప్పుడప్పుడూ అందాల విందు చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు అదిరిపోయే హాట్ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

   Unstoppable పోర్చుగల్‌లో బాలకృష్ణకు గర్ల్‌ఫ్రెండ్.. పేరు చెప్పి సీక్రెట్ లీక్ చేసిన పూరీ జగన్నాథ్

  Unstoppable పోర్చుగల్‌లో బాలకృష్ణకు గర్ల్‌ఫ్రెండ్.. పేరు చెప్పి సీక్రెట్ లీక్ చేసిన పూరీ జగన్నాథ్

  నటసింహం నందమూరి బాలకృష్ణ టాక్ షో హోస్ట్‌గా కొత్త అవతారం ఎత్తి దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్‌ను సొంతం చూసుకొని సంచలనం రేపారు. ఓ పక్క అఖండ విజయంతో సంచలనం రేపిన బాలయ్య.. హోస్ట్‌గా అందరిని మెప్పిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో బాలయ తన విశ్వరూపం చూపించారు. సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మీ, విజయ్ దేవరకొండతో జరిపిన మాటామంతి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆహా తెలుగు ఓటీటీలో ప్రసారమవుతున్న లేటేస్ట్ ఎపిసోడ్‌లో బాలకృష్ణ గురించి పూరి జగన్నాథ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడిస్తూ..

   Samantha Ruth Prabhu మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ ఇద్దరితో కలిసి మరోసారి వెబ్‌ సిరీస్‌లో!

  Samantha Ruth Prabhu మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఆ ఇద్దరితో కలిసి మరోసారి వెబ్‌ సిరీస్‌లో!

  దక్షిణాది సినీ పరిశ్రమలో సమంత రుత్ ప్రభు అగ్రతారగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తన తడాఖాను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత పుష్పలో స్పెషల్ సాంగ్‌లో నటించి తన స్టార్‌డమ్‌ ఏంటో చూపించిన సమంత ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ మ్యాన్ దర్శక ద్వయం రాజ్ డీకేతో కలిసి మరోసారి క్రేజీ ప్రాజెక్ట్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

   Bigg Boss Telugu OTT ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.. హోస్ట్ నాగార్జున అక్కినేని క్లారిటీ

  Bigg Boss Telugu OTT ప్రారంభమయ్యేది ఎప్పుడంటే.. హోస్ట్ నాగార్జున అక్కినేని క్లారిటీ

  బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లపై హీరో నాగార్జున అక్కినేని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై కొందరు ప్రతికూలంగా స్పందించగా, మరికొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. అయితే నాగార్జున వేసుకొన్న లెక్కలు మాత్రం కరెక్టే అనే విషయం రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ కలెక్షన్లు నిరూపించాయి. ఈ వ్యవహారంపై నాగార్జున మాట్లాడుతూ..

  English summary
  Trending filmi news, Akhanda, Dhanush, Bigg Boss Telugu OTT, Shruti Haasan stories goes viral. Here are the film Stories trending on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X